Home / siva (page 491)

siva

ఫ్లాష్ న్యూస్‌.. అదిరింది మ‌ళ్ళీ ఆగింది..!

త‌మిళ్ స్టార్ హీరో విజయ్ న‌టించిన మెర్స్‌ల్ చిత్రం త‌మిళంలో విడుద‌ల అయ్యి కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌త వార‌మే విడుద‌ల అవ్వాల్సిన అదిరింది చిత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఇక ఈ శుక్ర‌వారం విడుద‌ల కావాల్సి ఉండ‌గా అర్ధాంత‌రంగా ఆగిపోయింది. అదిరింది మూవీకి సెన్సార్ పూర్తి అయ్యింది. కాకపోతే అది …

Read More »

ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ.. జెన్యూన్‌ షార్ట్ రివ్యూ..!

రామ్ న‌టించిన తొలి చిత్రం దేవ‌దాసు తోనే హిట్ కొట్టిన రామ్ త‌ర్వాత క‌మ‌ర్షిల్ చిత్రాల్ని న‌మ్ముకొని వ‌రుస ప్లాపుల్ని మూట‌క‌ట్టుకున్నాడు. మాస్ స్టోరీలు సెల‌క్ట్ చేసుకొని ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తూ బొక్కా బోర్లా ప‌డ్డాడు. వ‌రుస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్‌కి నేనే శైల‌జ‌తో మంచి బ్రేక్ ఇచ్చాడు డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్. ఇక నేను శైల‌జ సినిమాలో రామ్ పెర్పామెన్స్ చూసిన వాళ్లు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. …

Read More »

ఆ క‌మెడియ‌న్‌కి అంత సీన్ ఉందా..?

తెలుగు బుల్లితెర హాట్ కామెడీ ప్రోగ్రాం.. జబర్ధ‌స్థ్‌ షోలో ఒన్ ఆఫ్ ది పార్టీసిపెంట్‌గా కామెడీ పండించి మంచి ఫేం సంపాదించిన షకలక శంకర్ తర్వాతికాలంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్నామద్య సూపర్ హిట్ అయిన ఆనందోబ్రహ్మ సినిమాలో షకలక శంకర్ క్యారెక్టరే హైలైట్. రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేయడంలో శంకర్ సిద్ధహస్తుడు. అందుకే మనోడి చేత వర్మని ఇమిటేట్ చేసే షోలు స్పెషల్ గా చేయించుకొనేవారు. అయితే …

Read More »

మాజీ ప్రధానికి అరెస్ట్ వారెంట్ జారీ

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ ప్రధాని పదవికి అనర్హుడని పాకిస్థాన్ సుప్రీంకోర్టు పేర్కొనడంతో గత జులైలో ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గురువారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. భార్య వైద్యకోసం లండన్‌‌లో వెళ్లిన నవాజ్ షరీఫ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ఆయన తరఫున లాయర్ విఙ్ఞ‌ప్తిని న్యాయమూర్తి మహ్మద్ బషీర్ తోసిపుచ్చారు. ఈ కేసును నవంబరు …

Read More »

సన్నీలియోన్ ఐటమ్ సాంగ్…ఈ సినిమాకే హైలెట్

రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’ సినిమాను రూపొందించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. పూజా కుమార్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. 25 కోట్ల బడ్జెట్ తో .. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు. రాజశేఖర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా …

Read More »

ఘోరం… నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి మహిళను, నలుగురు కూతుళ్లను

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్‌ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్‌ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్‌, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా …

Read More »

రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు

సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …

Read More »

అక్కకు బైక్ కొనాలనే ఆ తమ్ముడి కల… సూపర్

అక్కా తముళ్ల మధ్య ప్రేమ అమూల్యమైంది. అమ్మ తర్వాత అమ్మలా లాలించే అక్క కోసం ఎంతటి త్యాగం చేయడానికైనా తమ్ముడెప్పుడూ సిద్ధమే. దీపావళి కానుకగా తనకెంతో ఇష్టమైన సోదరి కోసం 13 ఏళ్ల ఓ తమ్ముడు ఓ బైక్ కొనిచ్చాడు. అది కూడా తాను దాచుకున్న చిల్లర డబ్బులతో కావడం విశేషం. అక్కకు ప్రేమతో తమ్ముడు చిల్లర సంచులు మోసుకెళ్లి మరీ షోరూంలో బండి కోసం డబ్బులు చెల్లించాడు. ఈ …

Read More »

కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు

కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిల్లి కృపారాణి చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి కట్టింది. అలాంటి కృపారాణి పేరు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విశాఖలో ఫ్లాటు కబ్జా ఉదంతంలో కృపారాణి భర్త డాక్టర్‌ రామ్మోహనరావుపై పోలీసులు కేసు …

Read More »

ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో గల ఓ బాణసంచా ఫ్యాక్టరీలో గురువారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 47 మంది సజీవ దహనమయ్యారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat