ఒకప్పడు అశ్లీల చిత్రాలు చూడాలంటే ఎంతో సీక్రెట్ గా భయం భయంగా ఎవరూ లేరని నిర్థారించుకున్న తర్వాత చూసేవారు. కానీ నేడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అందులో ఇంటర్ నెట్ ఫ్రీ.. ఇంకేముందు ఫోర్న్ సైట్స్ ఓపెన్ చేయడం పైశాచిక ఆనందం పొందండ కామన్ అయ్యింది. ఈ రోగం ముదిరి అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు చేసే వరకు యువతను తీసుకు వెళ్తుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. …
Read More »వన్‌సైడ్ లవ్..బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడు
బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఆంబూర్ టౌన్ ప్రాంతానికి చెందిన జగన్ (25) మంగళవారం వాణియంబాడి వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కాడు. అదే బస్సులో ఆంబూరుకు చెందిన యువతి ఉన్నారు. వాణియంబాడి వద్ద వెళుతుండగా వెంట తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో ప్రయాణికులు జగన్‌కి దేహశుద్ధి చేశారు. బస్సు వాణియంబాడికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. జగన్‌ను …
Read More »నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన …
Read More »శ్రియపై గన్ గురి పెట్టిన లండన్ పోలీసులు..అక్కడికి ఎందుకో వెళ్లిందో తెలుసా
అలనాటి అందాల తార శ్రియకి ఇప్పటికి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. కొద్ది రోజుల క్రితం పెళ్ళి పీటలెక్కిన శ్రియ ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. సండకారి అనే తమిళ చిత్రంలో శ్రియ నటిస్తుండగా, ఈ మూవీ ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటుంది.లండన్ ఎయిర్ పోర్ట్ పరిసరాలలో శ్రియపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, అనుకోకుండా ఈమె హై సెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లండన్ పోలీసులు శ్రియపై …
Read More »సముద్ర తీరంలో సంధ్యాసమయంలో ప్రేమలో పడ్డట్టు చెప్పిన హీరోయిన్ కాజల్
కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ . ఈ ఉత్తరాది బ్యూటీకి ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్ సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు …
Read More »నారా లోకేష్ అమెరికా వెళ్లింది ఇందుకేనా…90 శాతం నిజం ఇదే
అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఏపీఐఐసీ చైర్మన్ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్ ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని …
Read More »ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం .. మరికాస్త ఆలస్యం
పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్ టేకప్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఓవైపు ప్రభాస్‌తో ‘జాన్’ చిత్రంలో నటిస్తోన్న పూజ జాన్ చిత్రానికి ఇచ్చిన కాల్ షిట్స్ కూడా వాడేస్తుందని ఆ విషయమై ప్రభాస్ కానీ, యువి క్రియేషన్స్ కానీ తనకు అడ్డు చెప్పడం లేదని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది …
Read More »అర్జున్ సురవరంకు షాక్..!
నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లో దొరకటం చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దానికి సంబందించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని …
Read More »ఎవరు ఉన్నా లేకున్నా జబర్దస్త్ అదే జోరుతో కొనసాగుతుంది..
ఈటీవీ నెం 1 స్థానం లో కొనసాగడానికి కారణమైన షో లలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి. ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు తప్పుకున్న విషయం తెల్సిందే. నాగబాబు తప్పుకోవడంతో అంతా కూడా జబర్దస్త్ పనైపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఇతర చానల్స్ ఐతే చాలా ఆనంద పడ్డాయనే చెప్పాలి. నాగబాబు వల్లే జబర్దస్త్ కొనసాగుతోందని.. నాగబాబు లేకుంటే జబర్దస్త్ ను ఎవరు చూస్తారంటూ సోషల్ …
Read More »జగన్ నిర్ణయాలపై విజయశాంతి ప్రశంసల వర్షం…!
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దిశ ఘటనపై మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాల అమలుకు సంబంధించిన బిల్లును బుధవారం ప్రవేశపెడతామని ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని తీసుకువస్తానంటూ సీఎం జగన్ సభలో మాట్లాడారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత …
Read More »