Home / siva (page 483)

siva

కనక దుర్గ గుడిలో అపచారం…. తాకట్టులో దుర్గమ్మ మంగళసూత్రం

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు …

Read More »

రోహిత్ శర్మ సెంచరీ.. కోహ్లీ75

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో వన్డేల్లో 15 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వన్డేల్లో 46వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో కోహ్లీ 50 పరుగులు సాధించాడు . ప్రస్తుతం35 ఓవర్లకి 196/1 రోహిత్ 108, కోహ్లీ …

Read More »

ఖుష్బూకు ఆపరేషన్‌..!

ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్‌ నాలుగో తేదీన ఆపరేషన్‌ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్‌ నాలుగన తాను ఆపరేషన్‌ చేసుకోనున్నట్లు …

Read More »

మూడో వన్డేలో గబ్బర్‌ సింగ్ ఔట్

కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ నెగ్గిన కివీస్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గడంతో సిరీస్ విజేతను తేల్చే చివర వన్డేలో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. తొలి రెండు వన్డేల్లోనూ ఛేజింగ్‌కు దిగిన జట్లే నెగ్గడంతో.. కీలకమైన మూడో వన్డేలో విలియమ్సన్ లక్ష్య చేధనకే మొగ్గు చూపాడు. మొదటి వన్డేలో తేలిపోయిన …

Read More »

హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌కు.. “టు లెట్” బోర్డు

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడ‌ర్ పూర్తిగా ఢీలా ప‌డింది. త‌మ‌కు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యక‌ర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైద‌రాబాద్‌కు రారు. వ‌చ్చినా చుట్టుపు చూపుగానే వ‌స్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌లో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. మొన్న తెలుగుదేశం నేత‌ల‌తో త‌న ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …

Read More »

రాష్ట్రం కోసమే చంద్రబాబు స్నానం కూడా చేయకుండా బిజీగా పర్యటనలు

తెలుగుజాతిని నడిపిస్తున్నాని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసం స్నానం చేయడాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 10 రోజులు పాటు విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ విశేషాలను మీడియాకు వివరించారు. విదేశీ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులను తాను ఆకర్శించానన్నారు. వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు అమెరికా పర్యటన ఊతం ఇచ్చిందన్నారు. రైతుల ఇంట నిత్య దీపావళి ఉండాలన్నదే …

Read More »

హరితేజను ఎక్కడికో తీసుకెళ్లి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై…

బిగ్‌బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి, యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి సెలబ్రిటీగా మారిపోవడంతోపాటు పలు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. బిగ్‌బాస్‌కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొందరికే తెలిసిపోయిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవల అలీ నిర్వహించే ఓ టాక్ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్‌తో కలిసి పాల్గొన్నది. …

Read More »

తప్ప తాగి పోలీసులకు చెప్పు చూపించిన యువతి వీరంగం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్‌ అనలైజర్‌ టెస్ట్‌కు కూడా సహకరించకుండా హల్‌చల్‌ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

ఓ టాప్ సీక్రెట్‌ని లీక్ చేసిన ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవ‌రు?

ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శక‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. ఈ సినిమా తార‌క్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన‌ సంగతి తెలిసిందే. జై, ల‌వ‌, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభిన‌యం ప్రత్యేకంగా ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమా చేయ‌డం వెన‌క‌.. ఓ టాప్ సీక్రెట్‌ని తార‌క్ చాలా ఆల‌స్యంగా వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించిన‌ప్పుడు న‌టించాలా? వ‌ద్దా? అనే డైలెమ్మాలో …

Read More »

ఐపీఎస్‌ అధికారి భార్య స్టేడియంలో ప్రాక్టీస్‌…. జాతీయ అథ్లెట్స్‌ను బయటకు

పేరుకు పబ్లిక్‌ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్‌ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ జాతీయ స్థాయి అథ్లెట్స్‌ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్‌ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడానికి జాతీయ అథ్లెట్స్‌ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అనుపమ్‌ అగర్వాల్‌ భార్య స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తుండడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat