Home / siva (page 482)

siva

మంత్రి గంటా పై భ‌గ్గుమ‌న్నమ‌హిళా స‌ఘాలు..!

మహిళల అందాల పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదని విశాఖలో మహిళలు సాగర కెరటంలా ఎగసి పడ్డారు. వారి ఉద్యమం దెబ్బకు మిస్ వైజాగ్ పోటీలు వాయిదా పడ్డాయి. ఆదివారం జరగాలిసిన ఈ పోటీలకు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోటీలు తలపెట్టిన ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త …

Read More »

ఆళ్లగడ్డలో అఖిల ప్రియ.. ఈసారి క‌ష్ట‌మేనా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ మ‌ధ్య ఫైట్ చాలా ట‌ఫ్‌గా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఇక టీడీపీ మంత్రి అఖిల ప్రియ సొంత నియోజ‌క వ‌ర్గం ఆళ్లగడ్డలో ఈసారి గట్టి ఫైట్ జరిగేటట్లు ఉంది. దీంతో అక్క‌డ అఖిలప్రియకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆళ్లగడ్డ అంటే …

Read More »

లావణ్య త్రిపాఠికి రూ.3 కోట్ల జరిమానా…కారణం ఇదేనా

నటి లావణ్య త్రిపాఠికి కోలీవుడ్‌ నిర్మాతల సంఘం రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు తమిళ వర్గాల సమాచారం. తెలుగులో వచ్చిన ‘100%లవ్‌’ చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. కథానాయికగా తొలుత లావణ్య త్రిపాఠిని ఎంపికచేసుకున్నారు. రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది అనుకుంటున్న సమయంలో కొన్ని కారణాల వల్ల లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చిందట. …

Read More »

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు.. ల‌క్ష్మీపార్వ‌తి వార్నిగ్..!

వివాదాల‌కి కేరాఫ్ మిస్ట‌ర్ జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏ ముహుర్తాన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్ర‌క‌టించారో.. అప్ప‌టి నుండి ఆ చిత్రం పై వివాదాలు చెల‌రేగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే టీడీపీ నేత‌లకు- వ‌ర్మకు మధ్య యుద్ధం కొన‌సాగుతుండ‌గా తాజాగా ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించి, ఆనాటి సంగతులని నేటి తరానికి చెప్పాలనుకున్న రాంగోపాల్ …

Read More »

చంద్రబాబు ముందు 99 మంది ఆత్మహత్యకు సిద్ధం

ఫాతిమా మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్‌ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు వాపోయారు. …

Read More »

నిజంగా షాక్ న్యూస్… రెడ్‌లైట్ ఏరియాలో యువ హీరోయిన్

తాము నటించే క్యారెక్టర్‌ కోసం నటీనటులు వర్కవుట్ చేయడం కామన్. కానీ ఈ అమ్మడు తన క్యారెక్టర్ కోసం ఏం చేసిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. త్వరలో హిందీ, మలయాళంలో తెరకెక్కబోయే ఓ సినిమా కోసం హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ముంబైలోని కామటిపురా వేశ్యావాటికలో పర్యటించి షాక్ ఇచ్చింది. తన చేయబోయే క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ కోసం వేశ్యావాటికలో పర్యటించి అక్కడి వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడి …

Read More »

వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె …

Read More »

ఆ ప్ర‌ముఖ నిర్మాతకు డబ్బులు తిరిగిచ్చేసిన రామ్..!

టాలీవుడ్ ఎన‌ర్జిక్ స్టార్‌ యంగ్ హీరో రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రామ్‌కు సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. గత ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాత బెల్లంకొండ సురేష్‌, రామ్ మధ్య ఓ పంచాయితీ నడిచిందని తెలుస్తోంది. విషయమేమిటంటే.. ఎన్టీఆర్ నటించిన రభస సినిమా తొలుత …

Read More »

పోలీసులు ఓవ‌ర్ యాక్ష‌న్‌.. వైసీపీ యువ‌ నేత‌పై ఎస్ఐ దౌర్జ‌న్యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును తీయలేదని ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్సై నాగరాజు.. రాజా కాలర్ పట్టుకు బలవంతంగా తోసుకుంటూ పోలీస్ జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు …

Read More »

గుంటూరు లో దారుణ హత్య.. 60 సెకన్లలో 40 కత్తిపోట్లు…వీడియో

గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి మాజీ రౌడీషీటర్‌ బసవల వాసు (38) దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్‌ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. రాత్రి సుమారు 8-30 గంటల ప్రాంతంలో వాసు రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat