Home / siva (page 48)

siva

మహిళల భద్రత కోసం చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ననకు ధన్యవాదాలు

మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

చిక్కుల్లో పడిన శ్రియ..!

అందాల నటి శ్రియ లండన్‌లో చిక్కుల్లో పడ్డారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం సందకారి. ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లో చేస్తున్నారు. స్థానిక స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. శ్రియ పొరపాటున అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించారు. వెంటనే ఆమెను సాయుధులైన పోలీసులు చుట్టుముట్టారు. సరైన పత్రాల్లేకుండా ఎందుకు వచ్చారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమీపంలోనే …

Read More »

ఎకరం రాసిస్తా.. నీ బిడ్డను పంపు.. కామాంధుడు తల్లితో అన్న మాట

నీకు ‘‘ఎకరం భూమి రాసిస్తా.. మీ అమ్మాయిని నాతో పంపించు’’ భూపాలపల్లి జిల్లా పర్లపల్లికి చెందిన కామాంధుడు ఐలయ్య ఓ యువతి తల్లితో అన్న మాట ఇది. ఆ మాటే యువతి ప్రాణం తీసింది. పంచాయతీ పెడితే పరువు పోతుందని సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం గాదం ఐలయ్య మద్యం మత్తులో యువతి ఇంటికి వచ్చాడు. ఆమె తల్లిని మంచి నీళ్లు అడిగాడు. ఆ …

Read More »

ఉరేసుకుంటా-మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలనం

ఏపీలో ఇటీవల మృతి చెందిన  కడప జిల్లా వైసీపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నా పాత్ర ఉందని రుజువు చేస్తే మీరు చెప్పినచోట ఉరి వేసుకుంటా, ఒకవేళ మీదే తప్పని తేలితే ఏమిచేస్తారో చెప్పాలి అని తెలుగుదేశం పార్టీ  మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి సవాల్‌ విసిరారు. సిట్‌ విచారణకు రావాలంటూ బుధవారం ఇద్దరు ఎస్‌ఐలు వచ్చి నోటీసులు ఇచ్చారని, 12వ తేదీన …

Read More »

RRR సినిమా లీక్…ఎన్టీఆర్‌తో అడవిలో జరిగే వీడియో ఫ్యాన్స్ చూస్తే

దర్శకుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ లుక్‌ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు …

Read More »

చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం..రేప్ చేస్తే మరణశిక్ష..ఎన్ని రోజుల్లో తెలుసా

మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో …

Read More »

భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన టీడీపీ నేతలు

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీసీలో చేరారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని …

Read More »

‘అల వైకుంఠపురములో’ నుంచి టీజర్ విడుదల…!

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …

Read More »

చంద్రబాబు ఏమనుకున్నా ఫర్వాలేదు…సీఎం జగన్‌ కనిపిస్తే..జేసీ దివాకర్‌ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. జేసీ బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌ చాట్‌ చేస్తూ..‘సీఎం జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు. చేయాలనుకున్న పని ధైర్యంగా చేస్తారు. ఆరోగ్యశ్రీ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయానికి హ్యాట్సాఫ్‌. సీఎం జగన్‌ కనిపిస్తే అభినందిస్తా. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఫర్వాలేదు. ఆరోగ్యశ్రీ ఎంతోమంది పేదలకు ఉపయోగపడుతుంది. సీఎం జగన్‌ …

Read More »

వైద్యురాలు బాత్‌రూమ్‌లో ఆత్మహత్య

జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్‌ 1న శ్రీనివాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్‌ ఉద్యోగం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat