Home / siva (page 47)

siva

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయింపు

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం ఈ అంశంపై శాసన మండలిలో మాట్లాడారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీనిని అత్యంత ముఖ్యమైన హైవేగా ప్రభుత్వం భావిస్తోందని కృష్ణదాస్‌ వెల్లడించారు. ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం …

Read More »

రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా గళం విప్పిన నటి శ్రీరెడ్డి మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌పై విమర్శలు చేసింది. ఈ సారి పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా సీన్లోకి లాగింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. శ్రీరెడ్డి ఈ మధ్య పాజిటివ్ పోస్టులు కూడా చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ …

Read More »

సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్నస్టార్ హీరో కుమార్తె హాట్ హాట్ ఫోటోలు

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఐరా ఖాన్ హాట్ పోటోషూట్ …

Read More »

భార్య చేతులు కోసిన ఎంపీడీవో..ఎందుకో తెలుసా

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్ (టీ) ఎంపీడీవోపై అతని భార్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీష్‌ అనిల్‌కుమార్‌ అదనపు కట్నం వేధిస్తున్నాడని ఆమె జిల్లా ఎస్పీ మల్లారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిత్యం తాగొచ్చి శారీరకంగా వేధిస్తున్నాడని వాపోయారు. శుక్రవారం కూడా మద్యం సేవించి తనపై కత్తితో దాడిచేసినట్టు బాధితురాలు మేరీ కుమారి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులపై కత్తి గాయాలను మీడియాకు చూపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు …

Read More »

కాలేజీ అమ్మాయిలు అనుకున్నారు..తీరా చూస్తే హైటెక్‌ వ్యభిచారం దందా

చిత్తూరులో హైటెక్‌ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు పక్కాప్లాన్‌ చేసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఆదివారం నగరంలోని మురకంబట్టులో నిర్వహించిన దాడుల్లో నలుగురు యువతులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళ వీళ్లను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అందమైన యువతుల …

Read More »

మీ పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా..చిక్కులే

మీ పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదా? అయితే ఇప్పటికైనా త్వరపడండి. లేని పక్షంలో ఐటీ రిటర్న్స్‌ దాఖలులో చిక్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా అనుసంధానం గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31లోగా తప్పనిసరిగా ఆధార్‌తో పాన్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ప్రజలకు సూచించింది. రేపటి భవిష్యత్‌ నిర్మాణం కోసం, ఆదాయ పన్ను సేవలు సజావుగా పొందేందుకు గడువులోగా ఈ అనుసంధానాన్ని …

Read More »

అబ్బాయిలు నన్ను పడేయాలంటే ఇది చేస్తే చాలు..పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!

ఐరెన్ లెగ్ గా కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం తెలుగు చిత్ర సీమా లో ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్ పూజా హగ్దే . పూజా ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురం తో పాటు ప్రభాస్ సరసన జాన్ సినిమాలో నటిస్తుంది. ఇవే కాక తాజాగా అఖిల్ సినిమాలోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా పూజాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చాలామంది అమ్మాయిలను …

Read More »

రిషభ్‌ పంత్ అమ్మాయిలతో డేటింగ్ చేసుకో క్రికెట్ ఎందుకు..!

టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్‌ పంత్‌. 22 ఏళ్ల పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ …

Read More »

టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనుచరులు

కర్నూల్ జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరుడు, టీడీపీ మాజీ కౌన్సిలర్‌ ముడియం కొండారెడ్డి పెద్ద కుమారుడు (తార్నాక్‌) తెలంగాణ నుంచి భారీ గా మద్యం తరలిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. ఏపీ 21 ఏఎఫ్‌ 3336 స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో జోగులాంబ–గద్వాల జిల్లా అలంపూర్‌ వద్ద ఉన్న మద్యం దుకాణం నుంచి 11 కేస్‌ల మద్యం (132 ఫుల్‌బాటిళ్లు) కొనుగోలు చేసి తార్నాక్‌ …

Read More »

జగన్‌ అంకుల్‌.. మా అమ్మకు సాయం చేయరూ!

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అర్ధంతరంగా వదిలేశాడు.. అప్పటికి ఆమెకు పదినెలల కొడుకు.. బతుకు బండి లాగేందుకు పనులకు వెళ్లేది.. పిల్లాడు ఐదో క్లాస్‌కు వచ్చాడు.. ఇంతలో ‘భయంకరమైన’ నిజం క్యాన్సర్‌ రూపంలో ఆవహించింది.. కళ్లెదుటే రోజురోజుకీ క్షీణిస్తున్న తల్లికి అన్ని సపర్యలు చేస్తూ ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మూగగా రోదిస్తున్నాడు. చుట్టుపక్కల వారు చేస్తున్న చిన్నాచితకా సాయం ఏ మూలకూ చాలడంలేదు.. లేవలేకపోతున్న అమ్మను చూసి ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat