Home / siva (page 469)

siva

మంచి కొడుకును, మంచి అన్నని కాలేక పోయా.. లవర్ కూడ

తను ప్రేమించిన అమ్మాయి తనను మోసం చేసిందనే మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోను కుటుంబసభ్యులకు పంపి అదృశ్యమయ్యాడు. తనకు భార్యగా ఉంటానని చెప్పి దారుణంగా మోసం చేసిందని ఆ వీడియోలో వాపోయాడు. తను లేకుండా ఉండలేనంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరిలో నివసించే సాయి చైతన్య అనే యువకుడు మణికొండకు చెందిన సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. బంధువు అయిన సంధ్య, సాయి ఒకరినొకరు …

Read More »

దేశం గర్వించదగ్గ వైద్యం చేసిన డాక్టర్

ప్రస్తుత సమాజంలో కాసులకు కక్కుర్తి పడి కాన్పులు చెయ్యంకుండా….కోసెస్తున్నారు. వైద్యాన్ని దందాగా మార్చిసిన రోజులు. పురుడుకొస్తే ప్రాణాలు తీస్తున్నారు. అయ్యా కాపాడండయ్యా అంటే… రూపాయి ఇస్తేనే వైద్యం అంటున్నారు. శవానికి వైద్యం చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఇలాంటి కాలంలో కూడా… రూపాయి ఆశించకుండా.. మావనసేవే మాధవసేవగా భావించి అసలైన వైద్యనారాయణుడిగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అది ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కూర్మనూరు పంచాయతీలోని అత్యంత మారుమూల గ్రామమైన …

Read More »

కడప జిల్లాలో బ్లూవెల్‌గేమ్‌ కలకలం..?

ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్‌ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ …

Read More »

ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారం

పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఇప్పటికీ కొంతమంది ఆ పసిప్రాణాలను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఇటువంటి వాటిని నియంత్రించేందుకు కేరళలోని ఓ కౌన్సిలర్‌ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఆడపిల్ల పుడితే.. బహుమతిగా బంగారు నాణేన్ని ఇస్తున్నారు. కేరళలోని మలప్పురం జిల్లా కొట్టాక్కళ్‌ మున్సిపాలిటీలో మహిళలు ఆడపిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు నాణేన్ని బహుమతిగా ఇస్తున్నారు అక్కడి మున్సిపల్‌ కౌన్సిల్‌ అబ్దుల్‌ రహీమ్‌. బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఈ వినూత్నమైన ఆలోచన …

Read More »

తెలంగాణలో టీడీపీ భాద్యతలు నారా బ్రహ్మణికి

తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొత్త ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో సహా అనేక మంది ఒకేసారి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన నేపథ్యంలో.. మిగిలిన వారిలో స్థైర్యం నింపడానికి పార్టీ అధినేత తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ బాబు వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ ఉనికి నిలవాలంటే కొన్ని మార్పులు చేయాలని …

Read More »

థియేట‌ర్లో క‌న్నీరు పెట్టుకున్న జీవిత రాజ‌శేఖ‌ర్

రాజ‌శేఖ‌ర్ న‌టించిన ‘గ‌రుడవేగ’ సినిమా ఈ రోజు విడుద‌లైంది. హైద‌రాబాద్‌లో గ‌రుడవేగ సినిమా ఆడుతోన్న థియేట‌ర్లన్నీ ప్రేక్షకుల‌తో నిండిపోయాయి. థియేట‌ర్ల ముందు రాజ‌శేఖ‌ర్ అభిమానులు ఎంతో హుషారుగా క‌న‌ప‌డుతున్నారు. ఓ థియేట‌ర్‌కు వెళ్లి ప్రేక్షకుల‌తో ముచ్చటించిన రాజ‌శేఖ‌ర్.. తాను ఓ సాధార‌ణ మ‌నిషిన‌ని అన్నారు. అయితే, రాజ‌శేఖ‌ర్ ప‌క్కన ఉన్న ఓ అభిమాని ఆయ‌న‌ను ఆకాశానికెత్తేశాడు. రాజ‌శేఖ‌ర్‌ను అసాధార‌ణ మ‌నిష‌ని కొనియాడాడు. దీంతో అక్క‌డే ఉన్న జీవిత రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి …

Read More »

లైంగిక వేధింపులు…తమన్నా నోటి మాట

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో …

Read More »

నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌… తలలు పగిలినాయి

వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్‌ జరగడం కలకలం రేపుతోంది. నిక్‌ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన​కు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు …

Read More »

ప్రపంచవ్యాప్తంగా గంట సేపు ….వాట్సాప్‌ సేవలు ఎందుకు ఆగినాయో తెలుసా

ప్రముఖ సోషల్‌ మీడియాదిగ్గజం వాట్సాప్‌ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ‍్యంగా ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ కురిసింది. అంతేకాదు…కొంతమంది యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తూ.. వీడియోలను పోస్ట్‌ చేశారు. చిన్నా పెద్దా తేడలేకుండా..నిత్య జీవితంలో ముఖ‍్య భాగంగా మారిపోయిన వాట్సాప్‌లో సందేశాలు నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుపుతూ ఈ వీడియోలు పోస్ట్‌ చేశారు. హిల్లేరియస్‌గా ఉంటూనే.. ఆలోచింప …

Read More »

ఇద్ద‌రి మ‌ధ్య‌ బడ్జెట్ చిచ్చు..!

ఎల్ బి డ‌బ్ల్యూ చిత్రంతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయిన ప్ర‌వీణ్ సత్తార్.. తాజా చిత్రం గరుడ‌వేగ చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గ‌రుడ‌వేగ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌వీణ్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. గ‌తంలో ప‌వీణ్‌.. సందీప్ కిష‌న్‌తో రొటీన్ ల‌వ్ స్టోరీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ టైమ్‌లో సందీప్ కిషన్‌కి.. తనకి మధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat