ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు తన భర్తను ఆదరించినట్టే, ఇప్పుడు తన కుమారుడు జగన్‌ను కూడా ఆదరించాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత నేత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని …
Read More »మహేష్ బాబు చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తాను పోషించిన పాత్రను, నిజ జీవితంలోనూ కొనసాగిస్తున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేశ్‌బాబు. 99 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి 99 కుటుంబాల హృదయాల్లో నిలిచిపోయాడు. విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు 99 మందికి హార్ట్ ఆపరేషన్ …
Read More »ఒకవైపు హిట్ టాక్.. మరోవైపు లీక్..!
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సిద్దార్థ్ చాలా కాలం తర్వాత హీరోగా నటించిన అవళ్ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో డబ్ చేస్తున్నారు. ఈనెల 3న తమిళ్ లో రిలీజ్ అయ్యింది.. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కాలేదు వెంటనే సినిమా మొత్తం పైరసి చేసి నెట్‌లో పెట్టేసారు. ఇంకేముంది కొత్త సినిమా పైగా హర్రర్ దానికి తోడు మంచి క్వాలిటీ తో ఉంది దాంతో …
Read More »టబు ఆ టైప్ కాదంట..!
ప్రముఖ నటి టబు పేరు చెబితే నిన్నే పెళ్లాడతా చిత్రమే గుర్తుకు వస్తోంది. మరి ఆ చిత్రంలో మన్మథుడు నాగార్జునతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. తెలుగులో వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర అగ్ర హీరోలతో నటించిన టబు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్కడ హవా కొనసాగించింది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, …
Read More »పుష్కరకాలం తర్వాత హిట్స్ కొట్టిన హీరోలు..!
సీనియర్ హీరో రాజశేఖర్.. ఈ హీరో సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఎంతకాలం అంటే రాజశేఖర్ ఇమేజ్ ఏంటో కూడా ఈ తరానికి పెద్దగా తెలియకుండా పోయింది. గత పదిహేను సంవత్సరాల్లోనే రాజశేఖర్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ ఏది అంటే.. సింహరాశి అని చెప్పాలి. 2001లో వచ్చిన …
Read More »లవ్ ప్రపోజల్ అని చెప్పి కోరిక తీర్చమన్నాడట..!
అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు తోపాటు టెక్నీషియన్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైటర్. ఇక శ్రేష్ఠ …
Read More »రంగస్థలం పాటలు పై మంచు హీరో సంచలనం..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్‌చరణ్ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్‌కు వినిపించారట. ఆ పాటలు విన్నప్పటి నుండి మనోజ్‌ను …
Read More »అఖిల్‌కు నాగ్ సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో తనయుడు అఖిల్ మాస్ వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని …
Read More »జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్ర చేయబోతున్నాడా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను కుమ్మేసింది. దీంతో తారక్ పై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయి. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే …
Read More »రకుల్ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కుక కాలంలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. తెలుగులో ఒకరిద్దరు తప్ప ప్రస్తుతం వున్న టాప్ హీరోలు అందరితోను నటించేసిన రకుల్.. సినిమాలు అయితే చాలానే చేసింది కానీ సక్సెస్ రేట్ మాత్రం తక్కువనే చెప్పాలి. ఇక ఈ ఏడాదిలో రకుల్ ప్రీత్ సింగ్‌కి రారండోయ్ వేడుక చూద్దాం తప్ప మరో విజయం లేదు. మెగా హీరో …
Read More »