Home / siva (page 461)

siva

రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంట..?

వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు …

Read More »

మృతదేహాలు కనిపించాగానే బాధితుల బంధువుల రోదనలు

సరదాగా బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగి నలుగురు బాలలు, ఒకవ్యక్తి విగతజీవులయ్యారు. మృతులందరూ హైదరాబాద్‌కు చెందినవారు. సోమవారం కొప్పళజిల్లా గంగావతి తాలూకా హేమగుడ్డ శ్రీ దుర్గా పరమేశ్వర దేవాలయం వద్దనున్న చెరువులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను ప్రవల్లిక (16), పవిత్ర (15), పావని (14), రాఘవేంద్ర (32), ఆశిష్‌ (15)లుగా గుర్తించారు. గౌరి పౌర్ణమికి వచ్చి : వివరాలు… ప్రతి ఏడాది గౌరి పౌర్ణమి సందర్భంగా …

Read More »

వేంపల్లి నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం… భారీగా జనం

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం వేంపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వెంటరాగా ఈ ఉదయం 9 గంటలకు రెండోరోజు యాత్ర ఆరంభించారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జననేతతో మాట్లాడేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారందరినీ ఆయన పలకరించారు. వేంపల్లి క్రాస్‌ రోడ్డు, వైఎస్‌ కాలనీ, కడప-పులివెందుల హైవే, …

Read More »

కొడాలి నాని టీడీపీకి దిమ్మతిరిగే పంచ్ డైలాగ్ లు

గుడివాడ వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ పంచ్ డైలాగ్ లు వాడారు. ఇడుపుల పాయలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ పాదయాత్రను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.ఇదే తరుణంలో ఆయన ఒక డైలాగ్ వేశారు. ‘పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌. పెద్దపులి లాంటి వైఎస్‌ను చూసి ఓ నక్క పాదయాత్ర చేసింది. అని ఆయన …

Read More »

ఓ మహిళ చేసిన పనికి ఏకంగా విమానాన్నే మళ్లించారు

విమానంలో భర్తతో గొడవపడుతూ ఓ వివాహిత చేసిన గోలతో ఏకంగా విమానాన్నే మళ్లించాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బాలికి వెళ్తున్న ఖతార్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం ఎక్కింది. విమానంలో భర్త నిద్రపోతుండగా మహిళ తన భర్త ఫోన్‌ తీసి అన్‌లాక్‌ చేసి చూసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె భర్త ఫోనులో వేరే యువతుల సంభాషణలు, ఫొటోలు ఉండడం చూసి అందరి …

Read More »

జ‌గ‌న్‌.. త‌న‌కి అనుకూలంగా మార్చుకునేనా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య …

Read More »

కుమార్తె రిసెప్షన్‌లో విక్రమ్‌… అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌

ప్రముఖ హీరో విక్రమ్‌ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!

వైసీపీ అధినేత జగన్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇకపోతే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …

Read More »

అయిదుగురు మహిళలను దారుణంగా…ఒకరి తర్వాత ఒకరు

మంత్రాలు చేస్తున్నారనే నెపంతో అయిదుగురు మహిళలను దారుణంగా హింసించారు. చెట్టుకు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు వంద మంది వరకూ తీవ్రంగా కొట్టారు. ఈ అమానవీయ ఉదంతం ఒడిషాలో చోటు చేసుకుంది. మయూర్‌బంజ్ జిల్లాలో బాదసాహి పరిధిలోని మధుపూర్ గ్రామంలో జరిగిన ఈ ఉదంతం.. ఆ రాష్ట్రంలో సంచలనానికి కారణమైంది. పట్టపగలే మహిళలను బంధించి దాడి చేస్తుండగా చాలా మంది ప్రేక్షక పాత్ర వహించారు. కొంత మంది ఆ దారుణాన్ని …

Read More »

వ‌య‌సొచ్చింది.. రెచ్చిపోతున్నారు..!

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ డాట‌ర్స్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ జోరుగా న‌డుస్తోంది. ఏ స్టార్ కూతురు సినిమాల్లోకి వస్తుందో అనే దాని మీద బీ టౌన్ వ‌ర్గీయుల్లో కూడా పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో హీరోయిన్స్ కూతుళ్లు వయసుకు వచ్చి సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యారు. ఇక వారిలో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అలాగే షారుఖ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat