ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో బాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వరాల జల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి …
Read More »రోజానా మజాకా.. వైఎస్ఆర్‌ని భలే టచ్ చేసింది..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా సోమావారం నిర్వహించిన.. వైసీపీ మహిళా సదస్సులో చంద్రబాబు సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపులను, బార్లను తెరిపించాడని చెప్పారు. …
Read More »జూనియర్ ఎన్టీఆర్ పై.. రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!
సినీ నటుడు పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య ఏదో ఒక విషయంలో వార్తల్లో కెక్కుతోంది. గత కొద్దిరోజులగా రేణు దేశాయ్ రెండో పెళ్లి పై చేసిన వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో తెగ రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై రేణు చేసిన కామెంట్స్.. మరోసారి సోషల్ మీడియాలోనే కాకుండా సినీ వర్గీయుల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగులో ప్రస్తుతం …
Read More »వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. పల్లె రఘునాథరెడ్డి
వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు టీడీపీ వైఫల్య పాలనని ఎండగడుతున్నారు. జగన్ పాదయాత్రకి జనాల్లో కూడా విపరీతమైన స్పందన రావడంతో.. టీడీపీ నేతలు వరుసగా అటాకింగ్ మొదలు పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జగన్ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. చేసిన …
Read More »మీకు సారీ అమ్మ అని వైఎస్ జగన్ ..ఎందుకు అన్నాడో తెలుసా…?
ఏపీలో వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ‘మహిళా గర్జన’ పేరిట వైసీపీ సోమవారం కర్నూలు జిల్లా హుస్సేనాపురంలో ఓ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేని పరిస్థితి ఎదురైంది. వారి ఇబ్బందిని గమనించి వైసీపీ అధినేత జగన్ చలించిపోయారు. నిలబడిన మహిళలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ “చాలామంది అక్కచెల్లెళ్లు నిలబడే ఉన్నారు…. కుర్చీలు అయిపోయాయి…. పూర్తిగా నిండిపోయాయి…. …
Read More »ఆ కేసులో శిక్షలు పడతాయని జేసీ బ్రదర్స్ కు భయం
జేసీ బ్రదర్స్ చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని వైసీపీ నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సోమవారం వీరు మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని, జేసీ బ్రదర్స్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జేసీ వర్గీయులు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ నేత ఉదయ్‌భాస్కర్ హత్యకేసులో సాక్షులను జేసీ బ్రదర్స్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో టీడీపీ నేతలకు శిక్షలు …
Read More »ఇద్దరు యువకులు అమ్మాయితో అసభ్యంగా…. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్…వంద సార్లు
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న అమ్మాయి… శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు కంప్లయింట్ చేసింది. …
Read More »సమస్య ఏదైనా.. ఓన్లీ 72 హవర్స్.. జగన్ రోరింగ్ స్పీచ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్.. సోమవారం తన పాదయాత్రలో భాగంగా.. హు సేనాపురంలో వైసీపీ మహిళా సదస్సులో.. జగన్ తన విశ్వరూపం చూపించారు. అనేక గ్రామాల్లో ఇళ్లు లేని వారు చాలా మంది ఉన్నారని.. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నాని.. గ్రామాల్లో ఇళ్లు లేని వారందరికీ.. …
Read More »అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ టీడీపీ నేతలే
ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని …
Read More »చెర్రి- ఉపాసన.. ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!
మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. చరణ్, ఉపాసనలకు ఒక విషయంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడని చరణే స్వయంగా చెప్పడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంంది. ఇంతకీ ఏవిషయంలో అంటే.. చెర్రి, ఉపాసనలు ఇద్దరూ జంతు ప్రేమికులు కావడంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయట. దీంతో ఇలా అయితే మిమ్మల్ని బయటకి పంపించేస్తానని చిరు వార్నింగ్ ఇచ్చాడట. …
Read More »