Home / siva (page 437)

siva

నారా లోకేశ్ పై ప్రముఖ నటుడు..రచయిత..దర్శకుడు తీవ్ర వాఖ్యలు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన …

Read More »

నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా..అబ్బా సొత్తా ప్రముఖ నటుడు

ఏపీలో టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఇటీవల ఇచ్చిన నంది అవార్డులను రద్దు చేసి మళ్లీ ప్రకటించాలని ఆయన మీడియా ముందు తెలిపారు. …

Read More »

జగన్ పాదయాత్ర దెబ్బ‌కి.. అడ్డంగా దొరికిన చంద్ర‌బాబు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు 40 ఇయ‌ర్స్ అనుభ‌వానికి చుక్క‌లు చూపిస్తున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డం.. రోజు రోజుకూ వేల సంఖ్య‌లో జ‌నం త‌ర‌లి రావడం.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న స‌భ‌ల్లో చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌డంతో టీడీపీ బ్యాచ్ మింగ‌లేక కక్క‌లేక ఉన్నారు. దీంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి .. జగన్ మీద …

Read More »

మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి ప‌దవి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …

Read More »

భూమా అఖిలప్రియకు చంద్రబాబు షాక్.. మంత్రి పదవికి రాజీనామా..?

ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ముఖ్యమంత్రి షాక్‌. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వ‌ర్గాలు త‌మ నివేదిక‌ను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కార‌కులైన కొంత‌మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జ‌రిగిన స‌మావేశంలో మంత్రి అఖిల‌ప్రియ‌తోపాటు ఓ కీల‌క శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇది …

Read More »

రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం.. చంద్రబాబుకు పంచ ప్ర‌శ్న‌లు..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ న‌టుడు శివాజీ వేసిన ప్ర‌శ్న‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చంద్ర‌బాబు పొందు ప‌ర్చిన అంశాల‌ను.. అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ స‌ర్కార్ పూర్తిగా విశ్మ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ విష‌యాల‌న్నిటి పై వైసీపీ ప్ర‌శ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ న‌టుడు శివాజి చంద్ర‌బాబు గారికి వేసిన ఐదు ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ …

Read More »

ఓ తోటలో టీడీపీ నేతలు అమ్మాయిలతో అర్థనగ్న దుస్తులతో…ఎక్కడో తెలుసా

అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు …

Read More »

మిథాలీ రాజ్ కు ఆ కోరిక ఉందంట…మరి ఎవరు పిలుస్తారో..

సినీ స్టార్ అనగానే ఆ కిక్కే వేరు. అందుకే చాలామంది వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. ఇప్పటికే పలువురు స్పోర్ట్ స్టార్స్ వెండితెరపై తళుక్కుమని మెరిశారు. తాజాగా ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అవకాశం దొరికినప్పుడల్లా కెమేరాలకు గ్లామర్ ఫోజులిస్తున్నారు. ఐతే ఈ గ్లామర్ ఫోటోలివ్వడం వెనుక సినిమాల్లో నటించాలనే కోర్కె వుందని ఆమె ఇప్పటివరకూ చెప్పలేదు కానీ ఫోటోలను చూసిన వారు మాత్రం ఆమె ఖచ్చితంగా …

Read More »

కొడ‌కా కోటేశ్వ‌రా.. పవన్‌కళ్యాన్‌ నోట అనిరుధ్‌ పాట

టాలీవుడ్ న‌టుడు పవన్ కళ్యాణ్ త‌న సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ త‌న‌లో ఉన్న ఇత‌ర క‌ళ‌ల‌ని బ‌య‌ట‌కి తీస్తారు. న‌ట‌న, ద‌ర్శ‌క‌త్వం, ఫైట్స్‌, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్‌ని బ‌య‌టపెట్టారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన ప‌వ‌న్.. తాజాగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడ‌కా… కోటేశ్వ‌రా …

Read More »

చంద్ర‌బాబు సెవెంత్ సెన్స్‌కి.. అస‌లు త‌ట్ట‌నేలేద‌ట‌..!

ఏపీ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌చ్చ లేపిన నంది అవార్డ్స్ ర‌గ‌డ పై తాజాగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించారు. సోమ‌వారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట‌. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట‌. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat