ఏపీలోని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సంపతి ధనారెడ్డి(68) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని స్వగృహానికి తరలించారు.ఈ విషయం తెలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ మైనార్టీ …
Read More »చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మియార్‌పూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …
Read More »ఆ హీరోను ముద్దు పెట్టుకోవాలని ఉంది.. ప్రపంచ సుందరి
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి …
Read More »2 కోట్లు ఇస్తే సీఎం సెక్సు సీడీలు ఇస్తా….!
రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ అన్నారు. జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంత సేపు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని, గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక వేళ ఆ వీడియోలో నేనుంటే నా వ్యక్తిగత జీవితం గురించే అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియోలతో …
Read More »జగనన్న అంటే నాకు ప్రాణం…టీడీపీ మహిళ ఎమ్మెల్యే
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …
Read More »సొంత చెల్లె ముందే తల్లిని అన్న అత్యాచారం…ఎవరికీ చెప్పుకోలేక ఏం చేశారు
ఏపీలో మహిళలపై చాల దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చిన శిక్షలు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే తాజాగా ఓ కామాంధుడు అత్యంత దారుమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో …
Read More »అన్న చేసిన పనికి… చెల్లి తల్లి అయింది
దేశంలో ఏంతో దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. వావి వరసలు మరచి సభ్య సమాజం తలదించుకునేల కామాంధులు తమ కామాన్ని చూపుతున్నారు. ఆఖరికి పసి మొగ్గలను కూడ వదలడం లేదు, ఇంత దారుణం మరోక్కటి ఉండదు. తాజాగా చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. …
Read More »ఏపీలో ఆర్టీసీ బస్సు
ఏపీలోని అనంతపురం జిల్లాలో మామిళ్లపల్లి కుంట క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది. ఊరు దాటుతుండగా.. సడెన్‌గా బైక్ అడ్డురావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 …
Read More »పాదయాత్రకు వెళ్తే చంపేస్తామని బెదిరించినా… భారీగా జనం
ఏపీలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు కర్నూలు జిల్లా కోడుమూరుకు బయల్దేరుతున్న గ్రామీణులపై టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన కర్నూలు మండలం ఆర్.కొంతలపాడులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుల చేప్పిన సమచారం.. ఆర్.కొంతలపాడుకి చెందిన వసంత్, రాజు, ప్రకాశ్, మాసుం, ఎల్లప్ప, చిన్న మద్దిలేటి, తెలుగు మద్దిలేటి, బాషా తదితరులు సోమవారం కోడుమూరులో ప్రజాసంకల్పయాత్రకు వెళ్లాలనుకున్నారు. దీనికి …
Read More »తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా
మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …
Read More »