హోంగార్డు పోస్టులను భర్తీ చేయడానికి జిల్లా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. చిత్తూరు పోలీసు జిల్లాలో ఖాళీగా ఉన్న 160 హోంగార్డు పోస్టు ల భర్తీకు ఎస్పీ రాజశేఖర్‌బాబు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల కోసం అభ్యర్థులు రూ.25 డీడీని చిత్తూరు పోలీసు కార్యాలయంలో అం దజేసి డిసెంబరు ఒకటి నుంచి దరఖాస్తులను పొందచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 12లోపు అభ్యర్థులు నేరుగా అందజేయాలన్నారు. కాగా ఈ …
Read More »కర్నూల్ జిల్లాలో జగన్ బాధపడేంతలా ఏం జరిగింది….?
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి, రౌడీయిజం, భూ కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు చేస్తున్నారు. అయితే, జగన్ చేపట్టిన ఈ యాత్ర ప్రజల్లో భరోసాను నింపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు …
Read More »ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఇదే..
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 22వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి ఆయన గురువారం తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదగా యాత్ర కొనసాగుతుంది. 11.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. కుప్పలదొడ్డి, బిల్లకల్ …
Read More »ఇంత దారుణమా… ఆఖరికి శవంపై
ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్‌లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు …
Read More »బ్రేకింగ్ న్యూస్… ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టామని
బాగ్జీయనగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ …
Read More »అఖిల ప్రియనే ఎందుకు టీడీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారు..కారణం ఇదేనా ..?
అసెంబ్లీ సాక్షిగా మంత్రి అఖిల ప్రియకు మరో సారి ఘోర అవమానం జరిగింది. స్వయాన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మంత్రి అఖిల ప్రియను టార్గెట్‌గా కామెంట్లు చేస్తూ.. అవహేళనగా మాట్లాడారు. అలాగే, మొన్నీమధ్య విజయవాడ సాగరసంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదానికి ఆ శాఖ మంత్రి అఖిల ప్రియను మాత్రమే బాధ్యులను చేస్తూ టీడీపీ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అఖిల ప్రియను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఎంతలా అంటే.. …
Read More »అనంతపురం జిల్లాలో ఆ గ్రామం మొత్తం ఉక్కిరి బిక్కిరి…!
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డా విషయం తెలిసిందే . తాజాగా అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ …
Read More »బాబోయ్… పోలీసు ఇన్‌స్పెక్టరు భార్యపై అత్యాచారం
దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. తాజాగా సస్పెండైన పోలీసు అధికారి జైలులో ఉండగా…ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై కుటుంబ స్నేహితుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన ముంబయి నగరంలోని కల్యాణ్ ప్రాంతంలో వెలుగుచూసింది. ముంబయి నగరానికి చెందిన ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు కేసులో చిక్కి సస్పెండ్ అవ్వడంతోపాటు జైలుకు వెళ్లాడు. భర్త ఏడాదిపాటు జైలులో ఉండగా అతని భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న …
Read More »కత్తితో మేయర్ మేడపై దాడి
జర్మనీలో ఒక మేయర్‌పై దాడి జరిగింది. శరణార్థులకు అండగా నిలుస్తున్న ఆయనపై కబాబ్ దుకాణం వద్ద ఓ వ్యక్తి దాడి చేశాడు. సమయానికి కబాబ్ దుకాణం యజమాని సాయంగా రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిష్టియన్ డెమొక్రటిక్ యూనియన్ నేత, అట్లెనా మేయర్ అండ్రియాస్ హోలెస్టీన్‌పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. కబాబ్ దుకాణం వద్దకు వచ్చిన అండ్రియాస్‌ను ఓ వ్యక్తి పలుకరించి.. …
Read More »వీడియో టేపుల్లో గిడ్డి ఈశ్వరి రెడ్ హ్యండెడ్ గా
ఏపీలో అధికార పార్టీ టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు. …
Read More »