Home / siva (page 428)

siva

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ …

Read More »

జగన్ పాద‌య‌త్ర‌లో.. నిజంగానే అన్నీ ఇప్ప‌డు తెలుస్తున్నాయా..?

జగన్ పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. ఈ పాద‌య‌త్ర‌లో జ‌గ‌న్ తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్‌కు క్షేత్రస్థాయిలో …

Read More »

విరాట్‌ కోహ్లీ డబుల్ సెంచరీ

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శ్రీలంకతో జరిగే టెస్టులో డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.. చివరిదైన మూడో టెస్టులో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 238 బంతుల్లో 20 ఫోర్లతో డబుల్‌ సెంచరీ మార్కును చేరాడు. దాంతో వరుసగా రెండో డబుల్‌ సెంచరీని తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరొకవైపు తన టెస్టు …

Read More »

బిగ్ బ్రేకింగ్ .. సెక్స్ రాకెట్‌లో ప‌ట్టుబ‌డ్డ సినీ, టీవీ నటీమ‌ణులు..!

ఒకవైపు తెలంగాణ రాష్ట్రం అబివృద్ది వైపు ప‌రుగులు పెడుతుంటే…కొంతమంది అమ్మాయిలు,నటీమణులు మాత్రం దాని పేరు చెడగొడుతున్నారు. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు పట్టుమడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ ముఠా అరెస్ట్ అయింది. ఘట్‌కేసర్ పరిసరాల్లో ఈ ముఠాను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. సెక్స్ రాకెట్‌లో సినీ, టీవీ నటీమణులు.. ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రాంతంపై ఎస్‌వోటీ పోలీసులు …

Read More »

పోలీసుల‌కు చిక్కిన హాస్య న‌టుడు న‌వీన్‌.. కార‌ణాలు ఇవే..!

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మ‌రోసినీ న‌టుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్య‌న‌టుడు న‌వీన్ అడ్డంగా దొరికాడు. త‌ప్ప‌తాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భ‌యంతో పారిపోతూ.. కారు కింద న‌క్కి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే న‌వీన్‌ని ప‌ట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అత‌ని …

Read More »

అత్త మత్తుమందు కలిపిన జ్యూస్‌ను కోడలుకు ఇస్తే…మామ వెళ్లి అత్యాచారం

కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి.ఈయనకు ముగ్గురు భార్యలు. అయినా కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకోని తన భార్య సహయంతో దారుణానికి ఒడిగట్టాడు.దీని కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. …

Read More »

శాడిస్ట్‌ భర్త రాజేష్‌ స్టోరీ..

మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్‌ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి …

Read More »

20 వేలు కోసం ..ముగ్గురు రేప్ చేశారని చేప్పిన మహిళ….ఎవరు ఇస్తామన్నారు…?

దేశంలో రేప్ కు గురైనా మహిళలు ఏవ్వరికైనా చెప్పాలంటేనే కొంచెం జంకుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి కేసులు వేస్తున్నారు. కాని ఓ మహిళ తనను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ కొత్త ట్విస్ట్ తో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసి.. ఆ క్షణం నుంచే రంగంలోకి దిగారు. ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. అయితే ఈ గ్యాంగ్‌రేప్‌న‌కు సంబంధించిన ఏ ఒక్క సమచారం కూడా వారి …

Read More »

ఫిరాయింపు ఎమ్మెల్యే కోసం….కరణం బలరాంకు లోకేష్ వార్నింగ్ ఇవ్వడమేంటి…!

అధికారంలో ఉన్నామానే ధీమా…మేము ఏం చేసిన అడగరనే ధైర్యం ఇది ప్రస్తుతం ఏపీలో జరిగే పాలన. వయస్సుకు మర్యాద లేదు.. పదవికి మర్యాద లేదు… మరోపక్క టీడీపీకే ఎన్నో ఏళ్లుగా సేవలందించిన వారికి గౌరవంలేదు. తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ. వైసీపీలో నుండి టీడీపీ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చూపుతున్న ప్రేమ టీడీపీ నాయకులకు ఇవ్వడంలేదని తెలుస్తుంది. ప్రకాశంలో జిల్లాలో వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మేల్యే గొట్టిపాటి ర‌వి …

Read More »

లావయ్యావని ఓ మహిళను భర్త ఇలా అనడం న్యాయమేనా…?

లావయ్యావని ఓ మహిళను భర్త నిరాకరించిన సంఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు శుక్రవారం మహిళ సంఘాలతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్‌కు రాజచంద్ర డెలాయిట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతడికి 2015లో నవంబర్‌లో ఉప్పల్‌కు చెందిన రంగయ్య, అనిత దంపతుల కుమార్తె అమూల్యతో వివాహం జరిగింది. పెళ్లయిన మూడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat