గత మే నెలలో పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కృష్ణగిరి మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనపై కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడి చేసి హతమర్చారు. అలాంటి ఘటనే మళ్లి అదే కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో …
Read More »నాలుగు రోజుల కిందటే పూడ్చిపెట్టడానికి గుంత తవ్విన దుర్మార్గుడు
వివాహమై విడాకులు తీసుకున్న యువతిని మోసం చేయడంతో పాటు పెళ్లికి ఒత్తిడి చేయడంతో దారుణంగా హత్య చేసిన ఉదంతమిది. కర్నూల్ జిల్లా డోన్ లోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ …
Read More »తిరుమల శ్రీవారి సేవలో… చూడలేని శ్రీనివాసుని లీలలు..
చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పత్తికొండ నియోజక వర్గం ఎర్రగుడిలో రైతులతో వైఎస్ జగన్ ఆదివారం ఆత్మీయసమ్మేళనం నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అని ప్రశ్నించారు. పట్టి సీమలో నీళ్లు పోసి, ప్రకాశం బ్యారేజీ వద్ద 50 టీఎంసీలు సముద్రంలో విడిచి పెడితే ఫలితం ఏముంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాస్తున్నా, ఆ వివాదాన్ని పరిష్కరించడం లేదన్నారు. దీంతో 45 టీఎంసీల నీరు …
Read More »షేర్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..ఏమనో తెలుసా…?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏమిటి అంటే..ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతుంటే నిద్రబోతున్న ఎమ్మెల్యేలు పోటో. ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …
Read More »కర్నూల్ జిల్లా డోన్ లో దారుణం…!
ఏపీలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరగడంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. తాజాగా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ మధ్య …
Read More »2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …
Read More »చంద్రబాబును చంపేస్తారు.. ఉండవల్లి సంచలనం..!
పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »అమీర్‌పేట్ మెట్రో రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం.. ఇంతకీ బ్యాగ్‌లో ఏముంది..?
హైదరాబాద్ మెట్రో రైలు అలా మొదలైందో..లేదో ఇలా బాంబు బెదిరింపులొచ్చాయ్. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌కు ఆదివారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు.బాంబు స్క్వాడ్ వెంటనే స్టేషన్‌కు చేరుకుంది. తనిఖీలు చేపట్టింది. ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో భాగంగా.. స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »