డబ్బు మాత్రం నెల కాగనే వెంటపడి..ముక్కుపిండి మరి వసూలు చేస్తారు.భద్రత,కనీస అవసరాలు కూడ తీర్చ కుండా హాస్టల్‌ను నడుపుతున్నారు. ఇది నగరంలో ఉమెన్ హాస్టళ్లను నడుపుతున్నావారు చేస్తున్న పని ..అంతేగాక అమ్మాయిల విషయంలో అజాగ్రత్త గా ఉన్నారు. ఉమెన్ హాస్టల్ నడుపుతున్నపుడు ఏంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటి సిబ్బందిని పెట్టాలి….కాని చేయ్యడం లేదు అందుకే నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ …
Read More »వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో… జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేసిన.. కత్తి
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కత్తి మహేష్ మరోసారి కామెంట్స్ చేశారు. పవన్ స్థాపించిన పార్టీ జనసేన కాదు.. అది కాపుసేన అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో చిరంజీవి స్థాపించిన పీఆర్పీకి 18 సీట్లన్నా వచ్చాయి.. జనసేనకు ఒక్క సీటుకూడా రాదని తేల్చి చెప్పారు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఆంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విజయవాడలో జనసేన కార్యకర్తలో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. …
Read More »పవన్ కల్యాణ్ పై ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు…!
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వాఖ్యలు తీవ్ర దూమరాన్ని రేపుతున్నాయి. టీడీపీలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు ,కార్యకర్తలు పవన్ కు వ్యతీరేకంగా టీవీ చానెళ్ల ఇంటర్వులో, సోషల్ మీడియాలో , హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే. . కుటుంబం ఆస్తులను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్‌పై మంత్రి నారా లోకేష్ కాస్తా ఘాటుగా స్పందించారు అయితే దీనిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »మనుషులతో శృంగారం చేస్తే ఏ ఫీలింగ్స్ వస్తాయో. దెయ్యంతో శృంగారంలో పాల్గొన్నా..!
టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వులో మహిళ దెయ్యంతో శృంగారం చేశానని షాక్ అయ్యే సమాదానం చేప్పింది ఓ మహిళ. యాంకర్లు ఈమె చెప్పేది నిజమా అబద్ధమా తెలియక జుట్టు పట్టుకున్నారట…వివరాల్లోకి వెళ్లితే.యూకే. 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా వర్క్ చేస్తున్నది. ఆమెకు కొన్నేండ్ల కింద పెళ్లి అయింది.తరువాత కోన్ని రోజులకు ఓ కొత్త ఇల్లును కొనుక్కున్నారు. అక్కడే కాపురం పెట్టారు. అయితే.. ఆమె భర్త …
Read More »నాడు పరిటాల రవి గుండు కొట్టించాడనే విషయం పై.. నేడు క్లారిటీ ఇచ్చిన పవన్..!
జనసేన అధినేత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని పరిటాల రవి చితక్కొట్టి మరీ గుండు కొట్టించాడనే వార్తో ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యి పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒకరోజు తాను తమ్ముడు సినిమా షూటింగ్‌లో ఉండగా.. మా నాగబాబు అన్నయ్య నాకు ఫోన్ చేసి.. పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా అని అడిగారు.. దీంతో …
Read More »పవన్ కళ్యాణ్ కు విలువలు.. ఎతిక్స్ అసలున్నాయా.? ఎమ్మెల్యే
జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ పై వ్యాఖ్యలు చేసి తన అజ్ఙానాన్ని చాటుకుంటూ ఉంటారు.పవన్ కళ్యాణ్ (బుధవారం) అనగా 06- 12 -2017న విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను పవన్ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. అయితే అక్కడ పవన్ మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున దూమరం రేపుతున్నాయి. .. …
Read More »టాలీవుడ్ షాక్ న్యూస్..షూటింగ్ లో గాయపడ్డ నందమూరి హీరో
టాలీవుడ్ హీరో, నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ షూటింగ్ లో గాయపడ్డారనే సమచారం. తన 15వ సినిమా షూటింగ్ వికారాబాద్ లో జరుగుతూ ఉండగా కల్యాణ్ రామ్ గాయపడినట్లు మహేష్ కోనేరు ట్విట్టరు ద్వారా తెలిపారు. జయేంద్ర దర్శకుడు. తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం కల్యాణ్‌రామ్ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా …
Read More »పవన్ కల్యాణ్ ను చంపాలనుకున్నది..ఎవరు…ఎందుకు…?
జనసేన అధినేత,హీరో పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో బాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ,టీడీపీ, బీజేపి ,కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో రెచ్చపోయి స్పందించారు. అంతేగాక టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి …
Read More »బ్రదర్ జేసీ ఇలాకాలో.. జగన్‌కి బ్రహ్మరధం పట్టిన జనం..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో జోరుగా సాగుతోంది. నాలుగు వందల కిలోమీటర్లు దాటిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్స్ ఇలాకాలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతలో తాడిపత్రి అంటేనే జేసీ బ్రదర్స్ మెయిన్ అడ్డా… ఆ నియోజకవర్గంలో జేసీ బ్రదర్స్‌కి మంచి పట్టుంది. దీంతో గురువారం జగన్ తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పర్యటించగా.. తాడిపత్రిలో జగన్‌ను చూసేందుకు భారీగా తరలి రావడంతో వైసీపీ శ్రేణుల్లో …
Read More »