Home / siva (page 418)

siva

మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతాడో కాడ‌ని.. చంద్ర‌బాబు అంత‌ప‌ని చేస్తున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల …

Read More »

రోహిత్ దెబ్బ‌కి.. క‌న్నీళ్ళు పెట్టుకున్న భార్య రితిక‌..!

శ్రీలంక‌తో జ‌రుగుతున్న వ‌న్డే రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. విరాట్ గైర్హాజ‌రుతో టీమిండియా కెప్టెన్ బాద్య‌త‌లు తీసుకున్న రోహిత్.. మొద‌టి వ‌న్డే ఘోర‌ ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. అయితే రెండో వ‌న్డేలో మాత్రం లంక బౌల‌ర్లు కళ్లు బైర్లు క‌మ్మేలా.. వీర ఉతుకుడు ఉతికాడు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా అనే రీతిలో రోహిత్ త‌న కెరీర్‌లో మూడ‌వ‌ డబుల్ సెంచరీ కొట్టి …

Read More »

త‌మిళ హీరోకి వార్నింగ్ ఇచ్చిన సమంత.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి రేసులో సినిమాల పరంగా బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ ఇద్దరూ అప్పుడే సిద్దం అయ్యారు. సింహా అనే పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా తో బాలయ్య రాబోతూ ఉండగా పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి అనే ఎమోషనల్ ఫామిలీ డ్రామాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పరిస్థితి లో సంక్రాంతి రేసులో ఇంకెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. సూర్య సినిమా గ్యాంగ్‌తో పాటు విశాల్ …

Read More »

మ‌రెవ‌రికీ సాధ్యం కాని రికార్డుతో….రోహిత్..!

టీమ్ ఇండియా వ‌న్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ‌రోసారి విశ్వ‌రూపం చూపించాడు. బుధ‌వారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డ‌బుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …

Read More »

చంద్ర‌బాబు మైండ్ గేమ్‌ వ్యాఖ్యలు.. టీడీపీ నేతల్లో మొద‌లైన తిరుగుబాటు..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. తెలుగు త‌మ్ముళ్ళ పైనే మైండ్ గేమ్ మొద‌లు పెట్టాడు. మంగళవారం జరిగిన పార్టీ, ప్రభుత్వ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఎలాంటి మొహమాటాలకు పోయే ప్రసక్తేలేదని.. ఇంట్లోనే కూర్చుని పదవులు అనుభవిస్తున్న వారికి ఇకపై ప్రాధాన్యత లేదని, అందరితోనూ మమేకమై పేరు సంపాదించిన వారికే టిక్కెట్లు కేటాయిస్తానని అన్నారు. కేవ‌లం నియోజకవర్గాల్లో …

Read More »

డార్లింగ్ ప్రభాస్ పెళ్లి.. తేల్చేసిన కృష్ణంరాజు..!

బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన స్టయిలిష్‌ హీరో ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడెప్పుడా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ పెళ్లి పై అనేక వార్త‌లు హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ వివాహం పై రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాం జాతకాలన్నీ ప‌రిశీలించిన త‌ర్వాతే కుదురుస్తామని అన్నారు. తాజాగా ఓ ప్ర‌ముఖ‌ …

Read More »

ప్ర‌ముఖ చాన‌ల్ లైవ్ డిబేట్‌లో.. ప‌క్క‌లేస్తాన‌ని ఒప్పుకున్న బండ్ల గ‌ణేష్‌..!

ఏపీ సినీ రాజ‌కీయ వార‌స‌త్వాల పై తాజాగా చర్చ నిర్వ‌హించిన తెలుగు చాన‌ల్ లైవ్‌లో ప్ర‌ముఖ సినీ న‌టుడు నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌న నిజ స్వ‌రూపాన్ని బ‌య‌ట పెట్టారు. బండ్ల గ‌ణేష్ ఆ చాన‌ల్ లైవ్‌లో ఉండ‌గా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్‌లోకి వ‌చ్చారు. అయితే సినీ రాజ‌కీయ వార‌స‌త్వాల పై రోజా త‌న‌దైన వివ‌ర‌ణ ఇస్తుండ‌గా.. బండ్ల గ‌ణేష్ మ‌ధ్య‌లోకి వ‌చ్చి నోరుజారారు. రోజాని కామెంట్స్ …

Read More »

జగన్ తీసుకోనున్న నిర్ణ‌యం.. వైసీపీకి మేలు జ‌రిగేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అనంత‌రం.. ఏపీకి ఇస్తాన‌న్న‌ ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఆంధ్రా ప్ర‌జ‌ల ఆత్మాభిమానం అయిన‌ ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు …

Read More »

మాయ‌ని మ‌చ్చ‌.. డ్రంకెన్ డ్రైవ్‌లో బుక్ అయిన‌ అంబులెన్స్ డ్రైవర్లు..!

అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవ‌రో ఒక‌రు ప్రాణాపాయంతో ఉన్నార‌ని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవ‌ర్లు అయితే ఎవ‌రైనా ప్రాణాపాయంలో ఉన్నార‌ని తెలిస్తే చాలు ప‌రుగుప‌రుగున వెళ్ళి బాధితుల‌ను ఆదుకోవ‌డం వారి క‌ర్త‌వ్యం.. విది. మ‌రి అలాంటి అంబులెన్స్‌ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసుల‌కు చిక్కి.. వారు చేసే వృత్తికి త‌ల‌వంపులు తెచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం …

Read More »

2019 తర్వాత అత‌నే ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ ఉంద‌ట‌.. వేణుస్వామి నుండి మ‌రో సంచ‌ల‌న జ్యోస్యం..!

సోష‌ల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడ‌మే కాకుండా.. యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తాడు… యూట్యూబ్‌లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్‌కి మాత్రమే వేణుస్వామి ఛానల్‌లో ప్లేస్ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో హాట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat