Home / siva (page 417)

siva

మోదీ అడ్డాలో.. నువ్వా-నేనా.. గెలిచేది ఎవ‌రో తేల్చేసిన లగడపాటి స‌ర్వే..!

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్‌ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్‌ 14వ తేదీన పోలింగ్‌ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో జరగతున్న ఎన్నికలు మోడీకి …

Read More »

పెళ్లి కొడుకు ఎవరో తెలియకుండానే పెళ్లికి సిద్ధంకండి అన్నట్టుగా ఉంది…పవన్ కల్యాణ్ మాటలు

పవన్‌ కల్యాణ్‌ రాజకీయంపై ప్రొఫెసర్‌ నాగేశ్వర ఘాటైన విశ్లేషణ చేశారు. పవన్‌ కల్యాణ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ తాజా పర్యటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు. మీడియా హడావుడి మాత్రమే ఉందన్నారు. పవన్‌ కల్యాణ్‌ వీడియోలు య్యూటూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్ష మంది చూస్తారన్న ఉద్దేశంతోనే మీడియా సంచలనం చేస్తోందన్నారు.విరామం ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ రాజకీయ తీర్థ యాత్రలు చేస్తున్నారని నాగేశ్వర్ విమర్శించారు. ప్రతిపక్షంపై రాళ్లేయడం బాగానే …

Read More »

వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబాన్ని ఓడించేందుకు సిద్ధం..ఎవరో తెలుసా..?

రాప్తాడు నియోజక వర్గంలోని పాపంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రకాశ్ రెడ్డి… పల్లెల్లో రైతులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది అని విమర్శించారు. తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం దౌర్జన్యాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు జగన్ పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తోపుదుర్తి …

Read More »

సొంత వదినతో ఇలా చేయ్యడం దారుణం…

దేశంలో నేరాలు..హత్యలు..ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వదినతో బలవంతంగా తన పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేని వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గయా జిల్లా వినోబానగర్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్‌(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించగా.. ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న …

Read More »

ప‌రిటాల రవి చనిపోయినప్పుడు ఎంత జనం వచ్చారో… అంతకంటే ఎక్కువగా వైఎస్ జగన్ ప్రజా సంకల్పాయాత్రకు..!

వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం అనంత‌పురుం జిల్లాలో కొన‌సాగుతోంది. రోజు రోజుకి పాద‌యాత్ర‌కు ప్ర‌జాస్పంద‌న పెరుగుతోందే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. అదికూడా టీడీపీకి కంచుకోట‌లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రూ ఊహించ‌నంత ప్ర‌జా స్పంద‌న పాద‌యాత్ర‌కు వ‌స్తోంది. ప్రజాసంకల్పయాత్ర బుధవారం రుద్రంపేట బైపాస్‌ శివార్ల నుంచి మొదలైంది. జగన్‌ను కలిసేందుకు యువకులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే శిబిరానికి భారీగా తరలివచ్చారు. ప్రతీ ఒక్కరినీ జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. పరిటాల కోటలో జగన్మోహన్ …

Read More »

అమ‌రావ‌తి డిజైన్స్‌.. తెలుగు త‌నం ఉట్టి ప‌డేలా నేను ఇచ్చిన‌ డిజైన్లు చెత్త‌బుట్ట‌లో వేశారు..!

అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే.  కొన్ని నెల‌ల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగ‌తి తెలిసిందే. అయ‌తే తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి …

Read More »

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

న‌యా ట్రెండ్ సెట్ట‌ర్‌.. విజ‌య్ దేవ‌ర కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ..

అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభ‌త్స‌మైన‌ పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవ‌డే సుభ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు చిత్రాల‌తో మంచి ఫేం సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ ఇయ‌ర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డ‌మే కాకుండా.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువ‌త న‌రాన‌రాన ఎక్కేసిన విజ‌య్ దేవ‌రకొండ సినీ జ‌ర్నీ అర్జున్ రెడ్డి వ‌ర‌కు ఎలా సాగిందో..  …

Read More »

తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి గురించి.. ప్ర‌త్యేక క‌థ‌నం..!

sai

మ‌ళ‌యాళంలో విడుద‌ల అయిన ప్రేమ‌మ్ చిత్రంలో మ‌ల‌ర్‌గా యావ‌త్ సినీ ప్రేక్ష‌కులు.. ముఖ్యంగా కుర్ర‌కారు హార్ట్‌బీట్‌ని ట‌చ్ చేసిన సాయి ప‌ల్ల‌వి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో భానుమ‌తి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జ‌త‌క‌ట్టి మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ముఖం పై మొటిమ‌ల‌తో.. ప‌క్కాలోక‌ల్ …

Read More »

జ‌గ‌న్ సెన్సాఫ్ హ్యూమ‌ర్ అదుర్స్.. చంద్ర‌బాబుకు అమ్ముడుపోయే నెక్స్ట్ న‌టుడు ఎవ‌రో..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో త‌న మాట‌ల‌కు ప‌దును పెట్టారు. జ‌గ‌న్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అస‌లేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat