Home / siva (page 416)

siva

నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్.. సెల్యూట్ చేస్తున్న ఏపీ ప్ర‌జ‌లు..!

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా హైటెక్స్‌లో జరిగిన టెక్‌ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్‌ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టెక్‌ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన‌ సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ స‌మాధానం …

Read More »

జనసేన అధినేతకు, అభిమానులకు హితబోధ చేసిన కత్తి మహేశ్ …ఏమనో మీరే చూడండి

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మరోసారి విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఈ లక్షణాలు కావాలంటూ జనసేన అధినేతకు, ఆయన …

Read More »

ఏపీలో జ‌గ‌న్ దెబ్బ‌.. తెలంగాణ‌లో కేసీఆర్ దెబ్బ‌ల‌కు.. అబ్బా అంటున్న‌ చంద్ర‌బాబు..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావ్ రాష్ట్రంలో ఉన్న‌ హోంగార్డుల కోసం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం నెలకు 12,000 జీతంగా మాత్ర‌మే తీసుకుంటున్న హోంగార్డుల‌కు ఒకేసారి 20,000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించచిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం హోంగార్డులతో ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్ వారి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరంలో నెలకు 12,000 చాలీచాలని జీతంతో …

Read More »

విద్యార్థుల ఛలో ఢిల్లీకి జగన్‌…!

ఏపీ ప్రజా సమస్యల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర అనంతపురంలో కొనసాగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా విద్యార్థుల జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వారంతా జగన్‌ను …

Read More »

స్వాతీ ప్రేమ క‌థా చిత్రం.. నోరు విప్పిన ప్రియుడు..!

నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. ఆయన భార్య స్వాతి ప్రియుడు అస‌లు నిజాలు చెప్పాడు. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చడమే కాకుండా అతని స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి విఫలయత్నం చేసిన ఇల్లాలు స్వాతి కథ అందరికీ తెలిసిందే. భర్త పట్టించుకోవడంలేదంటూ.. అడ్డదారులు తొక్కిన స్వాతి.. పచ్చని సంసారంలో మంట పెట్టుకుంది. అటు భర్తను హతమార్చి.. ఇటు ఆమె కటకటాల వెనక్కి వెళ్లి ఇద్దరు …

Read More »

పోలీసుల చేతిలో బలమైన కారణం…విజయ్ సాయి భార్య వనిత అరెస్టు..!

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి కేసులో ఆయన భార్య వనితా రెడ్డి అరెస్టుకు హైదరాబాద్ నగర పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, వీరిద్దరు కలిసి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, విడాకుల కేసు కోర్టులో విచారణ సాగుతుండగానే న్యాయవాది ఎందుకంత ఉత్సాహం చూపాడనే …

Read More »

దంగల్’ నటిపై అశోక్ గజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు

దంగల్’ నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులకు గురైయ్యినాని చేప్పిన సంగతి తెలిసిందే. . తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.ఢిల్లీ – …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీ పై.. టీడీపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఆ త‌ర్వా రాజకీయాల్లోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగి.. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా త‌న‌కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర‌ని పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్‌కి సంబందించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. చిత్తూరు టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ రోజా గురించి …

Read More »

వైఎస్ హయాంలో అవినీతితో కొట్టుకుంటుంటే మరి ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి అందులో ఎలా కలిపారు…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ హంగామా అంతా మూడు రోజుల పాటు వుంటుందనీ, ఆ తర్వాత ఆయన పత్తా వుండరంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయనకు రాజకీయాల్లో ఇంకా అనుభవం రావాల్సినట్లుగా వుందన్నారు. ఎంతమాత్రం అనుభవం లేకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సినిమాలు తీసుకుంటూ వుండే పవన్ ఏది చేసినా మూణ్ణాళ్ల …

Read More »

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేంత‌వ‌ర‌కు.. నా ఊపిరి ఆగ‌దు..!

జ‌గ‌న్ చేపట్టిన పాద‌యాత్ర అనంత‌పురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంతలో చాలా ఏళ్ళ‌గా ప‌రిటాల హావా కొన‌సాగుతోంది. దీంతో అక్క‌డ టీడీపీ ఆధిప‌త్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. ఇక ఈ నేప‌ధ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో ప‌రిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జ‌న్యాల‌కు భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని ఫైర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat