‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ జనవరి లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంబోలో వస్తున్నా‘అజ్ఞాతవాసి’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి …
Read More »ఓకే సంవత్సరంలో ఒక హీరో వరుసగా 3 సూపర్ హిట్ సినిమాలు
ఏదైనా సినిమా హిట్ అయ్యిందంటే ఇండస్ట్రీకి ఆ కళే వేరు. వచ్చిన ప్రతీ సినిమా హిట్టవ్వాలనే ఆశిస్తుంది ఇండస్ట్రీ. అయితే ప్రతీ పెద్ద సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే హిట్ కళలు కనిపిస్తాయి. అనుకోకుండా కొన్ని సినిమాలు అనూహ్యంగా భారీ హిట్స్ సాధిస్తాయి. ఈ సంవత్సరం చిన్న, పెద్దా సినిమాలు చాలా వరకూ హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ సినిమాల్లో …
Read More »శ్రద్ధా కపూర్ నయా ఎఫైర్..!!
బాహుబలి సినిమా తరువాత యాక్షన్ తరహా సినిమాతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ వ్యవహారంపై ఇప్పుడు అటు బాలీవుడ్‌డు, ఇటు టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో …
Read More »డిసెంబర్ మా ఫ్యామిలీకి బాగా కలిసొచ్చే నెల… అఖిల్
సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్. అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘హలో’. అఖిల్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానులను, సినీ ప్రేక్షకులను …
Read More »ఈ సినిమా ఆఖిల్ కు చాలా కీలకం..బెడిసికొడితే
కింగ్ నాగార్జున ఇప్పుడు అఖిల్ కెరీర్ మీద విపరీతంగా దృష్టి పెట్టి దగ్గరుండి మరీ తీయిస్తున్న సినిమా – హలో! ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త విశేషాలు తెలుస్తున్నాయి. అదిరిపోయే బిజినెస్ ఆఫర్ల దగ్గర నుంచి అమెరికాలో అఖిల్ ప్రమోషన్ల వరకూ చాలా విశేషాలతో ‘హలో’ మనల్ని పలకరిస్తోంది. అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ లాంటి మంచి హిట్ ఇచ్చి ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే చిత్రాన్ని …
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకు దారుణహత్య
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ (గిప్పీ తివారీ) కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్‌లో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ కథనం ప్రకారం.. వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక వ్యాపారం ప్రారంభించాడు. సూరజ్ అనే పార్ట్‌నర్‌తో కలిసి …
Read More »కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో వజ్రాలు, వైఢ్యూర్యాలు, బంగారం
గుప్తనిధుల వేటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని పురాతన కోటలో పెద్ద మొత్తంలో గుప్తనిధులు ఉన్నట్లు కొంతమంది ఇచ్చిన నివేదిక మేరకు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా గత మూడు రోజులుగా కోటలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. విజయనగర రాజుల కాలం నాటి నిధి నిక్షేపాలు ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ తవ్వకాల్లో నిధి ఉన్న ప్రదేశాన్ని …
Read More »జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరులో తన పాదయాత్ర కొనసాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మొక్కనాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ …
Read More »వ్యభిచారంలో అడ్డంగా దొరికిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్..!
సెక్స్ రాకెట్లో నటీ నటులు దొరకడం కొత్తేం కాదు. పలు సందర్భాల్లో నటీమణులు సెక్స్ స్కాండల్లో దొరకడం వింటూనే ఉన్నాం. తాజాగా మరో నటి ఇందులో పట్టుబడింది. శనివారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడులలో టాలీవుడ్ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈ సంఘటన హైదరాబాదులోని ఓ హోటల్లో చోటు చేసుకుంది. జూన్ 1:43 సినిమా ఫేం రిచా సక్సేనా ఓ ప్రముఖ హోటల్‌లో పోలీసులు జరిపిన …
Read More »టాలీవుడ్ మ్యూజిక్ రాక్ స్టార్.. DSP చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
టాలీవుడ్‌లో ఒక దశాబ్దం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హవానే నడిచింది. ఇతను చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద పెద్ద హీరోలకి తన మ్యూజిక్ అందించి అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. తన మ్యూజిక్‌తో మేజిక్ చేసిన దేవి.. కమర్షియల్‌గా కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇతనికి ఇప్పటికి ఫాన్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలకు డిఫరెంట్ మ్యూజిక్ అందించగల సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ …
Read More »