Home / siva (page 406)

siva

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవన్నీ జీసస్‌ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి

ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.

Read More »

ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్…!

నా జీవితంలో నేను చేసిన మంచి పని కండోమ్స్ సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో నటించడం. నేను ప్రచారం చేసే కండోమ్స్ కంటే గొప్పగా ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయా అని సవాల్ విసురుతున్నారు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ . అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్న రాందేవ్ బాబా కూడా కండోమ్స్ ఉత్పత్తుల రంగంలోకి రావాలి. ఫేస్‌పామ్ అనే పేరుతో పతంజలి కండోమ్స్ తీసుకురావాలి అని రాఖీ సావంత్ సూచించారు. …

Read More »

కోహ్లీ..అనుష్కకి కండోమ్స్ ఎందుకు ఇస్తున్నానంటే… హీరోయిన్ సంచలన ప్రకటన

కొద్ది రోజుల క్రితం విరాట్, అనుష్క పెళ్లి ఇటలీలోని ఓ వైన్ యార్డులో చాలా నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల విరుష్క ఢిల్లీలో మ్యారేజ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. త్వరలోనే ముంబైలో ఓ భారీ విందును ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో విరుష్కకు బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీ సావంత్ షాకిచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరు అద్భుతమైన దంపతులు. ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. వారికి నేను …

Read More »

కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …

Read More »

మరో మైలురాయి అందుకున్న వైఎస్‌ జగన్‌

ఏపీలోని అధికార పక్షం అవినీతిని ఎండగడుతూ.. అదే సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకుని మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన పాదయాత్ర నేటికి 43వ రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈ యాత్ర మరో మైలు రాయిని అందుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన 600 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు.కటారుపల్లి గ్రామం వద్దకు …

Read More »

నన్ను క్షమించండి..హీరోయిన్

ఎస్సీలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ వాల్మీకి సంఘ కార్యకర్తలు బాలీవుడ్‌ నటులు సల్మాన్‌ ఖాన్‌, శిల్పా శెట్టిలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శిల్పా శెట్టి ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ క్షమాపణ చెప్పారు.‘ఓ ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థంచేసుకున్నారు. నేను ఎవ్వరినీ కించపరిచేలా మాట్లాడలేదు. నా వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి. విభిన్న మతాలు, జాతులకు ప్రతీకైన భారతదేశంలో నేను …

Read More »

చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హల్ చల్…!

ఏపీ రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతంది. అధికార ..ప్రతిపక్షలు ఓక్కోసారి వారు చేసే వాఖ్యలు వారి నాయకుల మీద పడే అవకాశం ఉంటుంది. అచ్చం అలాంటిదే టీడీపీలో జరిగింది. చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్పారంటే చంద్రబాబు కాకుండా మరొకరైతే ఈపాటికి సీఎం పదవిని వదిలేసి పారిపోయేవారు, ఏపీని పాలించే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు …

Read More »

వైస్ జగన్ పాదయాత్ర తరువాత రాత్రుళ్లు ఏవరితో మాట్లడుతున్నాడో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభమైంది. మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నారు. అంతేగాక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేసుకుంటూ …

Read More »

ప్రేమ జంట ఆత్మహత్య…ఎక్కడో తెలుసా…?

ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుడియాత్తం సమీపంలో శనివారం జరిగింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కనవాయిమోటూరుకు చెందిన వెంకటేషన్‌ కుమారుడు రామలింగం(25) వ్యవసాయం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పిచ్చాండి కుమార్తె తిలగ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరూ ఇంట్లో కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat