Home / siva (page 40)

siva

స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ తో టాప్ హీరో కూతురు

బాలీవుడ్లో వారసుల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవలీలగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. వారసుల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో ఉన్నారు. వీరంతా …

Read More »

ఉత్తరాంధ్ర దశ మారబోతుందన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు వైఖరి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేలా ఉందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు …

Read More »

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడి ఆ రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని

కర్నూల్ జిల్లా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో భయపడి పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి గుంటూరు – విజయవాడ మధ్య రాజధానికి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాజధాని అంటే అన్ని ప్రాంతాల ప్రజలకు భావోద్వేగ అంశమని, అలాంటిది అమరావతిలో నాయుడు రియల్‌ ఎస్టేట్‌ రాజధానిని ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

కర్నూల్ జిల్లాలో పెట్రోల్‌ కొంటున్నార..అయితే జాగ్రత్త

కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్‌ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్‌ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్‌ 1/2 లీటర్‌ కూడా లేకపోవడంతో పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …

Read More »

చంద్రబాబుకు షాక్..టీడీపీ మాజీ ఎమ్మెల్యే అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్‌.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్‌ మీడియాతో …

Read More »

పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్‌..నిఘా వర్గాలు వెల్లడి

భారత్‌లో భారీ ఉగ్రదాడులకు వ్యూహం రూపొందిస్తూ పాకిస్తాన్‌లో ఇటీవల ఖలిస్తాన్‌ ఉగ్రమూకల భేటీ జరిగిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఉగ్ర దాడులు చేపట్టేందుకు పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలను సమీకరిస్తున్నారని తెలిపాయి. పంజాబ్‌లోకి భారీగా ఆయుధాలను తరలించేందుకు ఉగ్ర సంస్థలు బబ్బర్‌ ఖల్సా, ఖలిస్తాన్‌ జిందాబాద్‌లు పాక్‌ ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఖలిస్తాన్‌ను కోరే ఉగ్ర మూకల కార్యకలాపాలు ఇటీవల రాజస్ధాన్‌, హరియాణాల్లోనూ వెలుగులోకి వచ్చాయని …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న వారిని రెండు రోజుల్లో అరెస్టు

అశ్లీల వీడియోలను వీక్షిస్తున్న చెన్నైలోకి 30 మంది గుట్టును రట్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వీరిలో 24 మంది అడ్రస్సులను గుర్తించారు. వీరిని అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అ ధికారి జయలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధమైంది. హైదరాబాద్‌లో దిశా ఘటన తరువాత మహిళలు, యువతులు, బాలికలకు రక్షణను మరింత మెరుగు పరిచే విధంగా రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతూ అశ్లీల …

Read More »

పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌..వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​ బుధవారం పులివెందులలో వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. పులివెందులలో రూ. 347 కోట్లతో నిర్మించనున్న వైఎస్సార్‌ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. శంకుస్థాపనలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందజేస్తామని తెలిపారు. మొత్తంగా రూ. 1329 కోట్లతో …

Read More »

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను శంకర్‌, నరేశ్‌, మేఘవర్షిణి, జ్యోతిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో …

Read More »

త్వరలో మూతపడనున్న జనసేన పార్టీ..పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదంట

మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అవగాహన లేదని ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల ప్రతిపాదనను మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తే ..అతని సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం వ్యతిరేకిస్తురన్నారు. జనసేన పార్టీకి ప్రజల మద్ధతు లేదని కారెం శివాజీ విమర్శించారు. త్వరలో జనసేన పార్టీ మూతపడుతుందని కారెం శివాజీ జోస్యం చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat