ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ తో కలసి నడుస్తున్నారు. ఆ పాదయాత్ర విజయవంతంతగా జరుగుతున్నది. అంతేకాదు చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్‌లో …
Read More »నెల్లూరులో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ…కత్తులు, మారణాయుధాలతో దాడి
ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ బడితే అక్కడ నిరంతరం దాడులు, హత్యలు ,దొపిడిలు జరుగుతన్నాయి. జరిగిన ప్రాతంలో స్తానిక ప్రజలు భయందోళనకు గురౌవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా దీన్‌దయాళ్‌నగర్‌లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. ఈ రోజు ఉదయం కొందరు హిజ్రాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో అలేఖ్య, శీలా అనే రెండు …
Read More »ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ…
ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో …
Read More »జమ్మలమడుగులో ఆదినారయణ రెడ్డి ఘోరంగా ఓటమి..లేటేస్ట్ సర్వే
2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీలోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారయణ రెడ్డి. కేశవరెడ్డి కేసులన్నీ రాజకీయ పరిధిని దాటి కోర్టు పరిధికి చేరుకోవడంతో తన వియ్యంకుడిని బయటపడవేయడానికి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడని .. తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
Read More »ఏపీ ముఖ్యమంత్రిగా మహేష్ బాబు ప్రమాణస్వీకారం.. రోమాలు లేచి కూర్చుంటున్నాయిగా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం భరత్ అను నేను. మహేష్ అభిమానులకు రిపబ్లిక్‌డే కానుకగా వినూత్న ప్రచారంలో భాగంగా ఈ ఉదయం 7 గంటలను ఫస్ట్ వోథ్ పేరుతో ఈ మూవీ నుండి మహేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాయిస్ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జస్ట్ ఆ వాయిస్ టీజర్‌లో మహేష్ ప్రమాణ స్వీకారం …
Read More »గుత్తిలో రాజ్ తరుణ్ సినిమా షూటింగ్… తర్వాత ఎక్కడొ తెలుసా…!
కుమారి 21f తో హిట్ అందుకున్న రాజ్ తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి. ఫ్యామిలీ సినిమాలపై గొప్ప అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన దిల్ రాజు, సక్సెస్ ఫుల్ హీరో రాజ్ తరుణ్ ల కాంబినేషన్లో లవర్ అనే సినిమా రాబోతుంది. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఎస్సీకాలనీ, కోట ప్రాం తంలో షూటింగ్ జరుపుకుంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘లవర్’ సినిమా షూటింగ్ గురువారం గుత్తిలో …
Read More »“పవన్.. పాపం పసివాడు” అంట… రేణుకా చౌదరి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ మహిళ నాయకురాలు రేణుకా చౌదరి “పవన్.. పాపం పసివాడు” అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’ అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం …
Read More »హైదరాబాద్ లో న్యూస్ ఛానెల్ యాంకర్ కు వేధింపులు…యాసిడ్ పోస్తానంటూ
యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిలింనగర్‌లోని ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ …
Read More »సిట్టిబాబు క్యారెక్టర్ నేనైతేనా.. రంగస్థలం టీజర్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ సుకుమార్ చెక్కుతున్న రంగస్థలం టీజర్ యూట్యూబ్ రికార్డుల దుమ్ముదులుపుతోంది. మెగా హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రంగస్థలం చిత్రం నుంచి వచ్చిన ఫస్టులుక్ విడుదలై మెగా అభిమానుల్లో జోష్‌ని నింపింది. దీంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసారు.. అనుకున్నట్లుగానే తాజాగా టీజర్ అయ్యి ఈ సినిమా పై ఉన్న ఫీవర్‌ని …
Read More »సుడిగాలి సుధీర్ దానికి పనికిరాడు.. మొత్తం విప్పేసిన వర్షిని..!
తెలుగు బుల్లితెర బిగ్ డ్యాన్స్ షో తాజా సీజన్ హోరా హోరీగా జరుగుతోంది. ఇక ఆ షోలో డ్యాన్స్ మాస్టర్స్ చేస్తున్న డ్యాన్స్ వావ్ అనిపించేలా ఉండగా మధ్య మధ్యలో టీమ్ లీడర్స్ చేసే కామెడీ మాత్రం విమర్శలకు గురి అవుతోంది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. సుధీర్, వర్షిణి ఒక టీమ్, రష్మీ, హేమంత్ మరొక టీమ్‌కు లీడర్స్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ ఫస్ట్ …
Read More »