Home / siva (page 380)

siva

చంద్ర‌బాబు మ‌ర్చిన‌ మెయిన్‌ పాయింట్ ప‌ట్టుకున్న జ‌గ‌న్‌.. ఇక టీడీపీని బ్లాక్ అయిన‌ట్టే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో త‌న‌ పాదయాత్రను కొన‌సాగిస్తున్నారు. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చేసిన హామీల‌ను.. వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షం పై విమర్శల దాడిని ఉదృతం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి …

Read More »

ప‌వ‌న్‌కి నాలుగు రోజుల‌కే ర‌క్తం ప‌డుతోందట‌.. జ‌గ‌న్ మాత్రం 1000 నాటౌట్‌.. మీరే తేల్చుకోండి…!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ తన రాజకీయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇక సోమవారం ఉదయం పుట్టపర్తిలో సత్యసాయి మందిరాన్ని దర్శించుకున్న పవన్ అనంతరం ధర్మవరం చేరుకుని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… గత పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండిపోయిందని కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ …

Read More »

చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లే జంటలకు…ఓ పార్క్‌ వింత నిర్ణయం

దేశంలో కొన్ని ప‌బ్లిక్ పార్క్ ల్లో జంట‌లు..జంట‌లు చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నార‌ని సోష‌ల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేసిన సంగ‌తి తెలిసిందే..అయితే ఈలాంటి జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్‌ వింత నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్‌ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ బొటానికల్‌ గార్డెన్స్ లో కొన్ని జంటలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న‌ట్లు గుర్తించారు. దీంతో పార్క్‌కి వెళ్లే జంటలు తమ …

Read More »

డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు..పూనమ్ ట్వీట్

“డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు… మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ… నీ గుణం ఏంటి?” అని ట్విటర్‌ వేదికగా నటి పూనమ్‌ కౌర్‌ చేసిన చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలీదుగానీ ఇప్పుడిది హాట​ టాపిక్‌ అయ్యింది.ఇటీవలి కాలంలో కత్తి మహేష్, పవన్ అభిమానుల మధ్య జరిగిన మాటల యుద్ధంలో పూనమ్ కౌర్ చిక్కుకున్న సంగతి …

Read More »

క‌న్నీళ్ల‌తో విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌కు చెప్పినా.. మొండిగా విన‌లేదా.. ఎవ‌రి కోసం..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర నెల్లూరు జిల్లాలో ర‌ఫ్పాడిస్తోంది. ఇక జ‌గ‌న్ నెల్లూరు పాద‌యాత్ర‌లో వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేయ‌నున్నారు. నవంబరు 6వ తేదీన క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో స్టార్ట్ చేసిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌… నాలుగు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో యాత్రను జగన్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో బిజీ బిజీగా ఉండ‌గా.. …

Read More »

జ‌గ‌న్ అల‌వాట్లు.. నిజ‌మేంటో చెప్పేసిన విజ‌య‌మ్మ‌..!

వైసీపీ అధినేత జగన్‌ పెంపకం పై అసెంబ్లీలో.. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాల పై వైఎస్‌ విజయమ్మ స్పందించారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం, విమ‌ర్శించడం అవ‌స‌రం లేద‌ని.. జ‌గ‌న్ ఎలాంటివాడో స్వ‌యంగా రాష్ట్ర ప్రజలే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్‌ని చిన్న‌త‌నం నుండే విలువ‌ల‌తో పెంచామ‌ని.. చిన్న‌ప్పుడు నుండే జ‌గ‌న్ క్ర‌మ శిక్ష‌ణ‌తో ఉండేవాడ‌ని.. త‌న‌కు ఒక్క దురలవాటు కూడా లేదని… సిగరెట్ కూడా ముట్టడని.. పబ్‌లకు …

Read More »

మీ అబ్బాయిని చూడు, మా అబ్బాయిని చూడు ఎలా పెంచానో…వైఎస్ విజ‌య‌మ్మ‌

ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తన బిడ్డ ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. ఎవరినీ విమర్శించడం నాకు ఇష్టముండదు. నా బిడ్డకు ఒక్క దురలవాటు కూడా లేదు. చిన్న అబద్దం కూడా చెప్పడం తెలియదు. సిగరెట్‌ ముట్టడు. పబ్‌లకు వెళ్లే అలవాటు లేదు. నా బిడ్డకు పని చేయడం, …

Read More »

జ‌గ‌న్‌కు ఒకే ఒక్క ఛాన్స్.. ఎందుకు ఇవ్వాలి.. సింపుల్ లాజిక్‌తో తేల్చేసిన వై ఎస్ విజ‌యమ్మ‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాజాగా ఒక ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ లో ప‌లు ఆశ‌క్తిక‌ర అంశాల పై స్పందించారు. నేడు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను చూస్తుంటే .. నాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారే గుర్తుకు వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను ఆమె కోరారు. చంద్రబాబులాంటి వ్యక్తిని మరోసారి ఎన్నుకోవాల్సిన అవసరం లేదన్నారు. …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాజ‌కీయంలో కొత్త చ‌రిత్ర‌..!

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్‌ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …

Read More »

లోక‌ల్ మీడియా స‌ర్వేలో.. సెంచురీ కొట్టే లోక‌ల్ బాయ్ ఎవ‌రు.. తేల్చేసిని ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేష‌ణ‌లు, స‌ర్వేల మీద స‌ర్వేలు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో పూర్తి వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై పూర్తి వ్య‌తిరేక‌త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat