ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విభిన్నమైన బౌలింగ్ శైలితో పదునైన యార్కర్లు, స్వింగ్ బంతులు వేసే మలింగ.. బ్యాట్స్‌మెన్ పాలిట సింహస్వప్నమే. శ్రీలంక జట్టు ఆటగాడైనా భారత్‌లో ఎంతో మంది ఫ్యాన్స్ అతని సొంతం. ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఈ బౌలర్ ఇక క్రికెట్ ఆడనని సంచలన నిర్ణయానికి వచ్చాడు. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తా అంటున్నాడు. తాజాగా మలింగ …
Read More »బంద్ చేస్తున్న వారిపై పోలీసుల ముందే టి.డి.పి ఎమ్మెల్యే బూతు..! వీడియో వైరల్
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ, కాంగ్రెస్‌లు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గురువారం తెల్లవారుజాము నుంచే విద్యార్థులు, నేతలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు ఆరంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని అన్ని డిపోల ఎదుటా సీపీఐ, సీపీఎం, వైసీపీ నేతలు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులకు అడ్డంగా నిలబడి నిరసన …
Read More »కొండ చిలువ, నాగుపాము భీకరమైన కొట్లాట…సోషల్ మీడియాలో తెగ వైరల్
కొండ చిలువ కంటే బలం తక్కువగా ఉన్నా నాగు పాము విషానికి పవర్ ఎక్కువ. ఇది కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అలాంటిది కొండ చిలువ, నాగుపాము కొట్లాటకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువ, నాగుపాము రెండూ భయంకరమైన సర్పాలే. ఒకదానికి బలమెక్కువైతే, మరొకదాని విషం ప్రాణాంతకమైనది. ఈ రెండింటి మధ్య ఏకాంత ప్రదేశంలో ఫైట్ జరిగింది. కొండ చిలువ …
Read More »దక్షిణాఫ్రికా వన్డేలో ధోనీ కళ్లు మూసి తెరిచేలోపు…కళ్లు చెదిరే స్టంపింగ్..!
భారత్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ మరోసారి వికెట్ల వెనుక తన చురుకుతనం చూపాడు. బుదవారం కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఓ కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. వికెట్ల వెనకాల మెరుపు వేగంతో కదిలే మిస్టర్ కూల్.. కళ్లు మూసి తెరిచేలోపు స్టంపింగ్ చేసి అదుర్స్ అనిపించాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా …
Read More »ప్రతిష్టాత్మక ఆస్కార్ (పాలిటిక్స్)అవార్డులు… రేసులో టీడీపీ టాప్..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ చేసిని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు ధర్నా చేయాల్సింది శ్రీకాకుళంలో కాదని.. ఢిల్లీలో ప్రత్యేకహోదా కోసం చేయాలని మండి పడ్డారు. తాజాగా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇకనైనా నోరుతెరవాలని.. లేకపోతే ఆంధ్రా ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని.. ఏపీ ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి …
Read More »దారుణం..14 ఏళ్ల అన్నయ్య 11 ఏళ్ల చెల్లితో శృంగారం
ప్రపంచంలో దారుణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి క్రూరంగా చిన్న పిల్లలు అని కూడ చూడకుండా అత్యాచారం చేయ్యడం ఎంత దారుణం…కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే..వీరి కన్నా పశువులు మేలు అంటారు…అలాంటిదే ఇప్పుడు చెప్పబోయోది..కడుపులో నొప్పి కారణంగా 11ఏళ్ల చిన్నారిని ఆమె తల్లిదండ్రులు స్పెయిన్, ముర్సియా నగరంలోని ఓ ఆస్పత్రికి చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ప్రసవం నొప్పులతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్సీకి షాకింగ్ ట్రీట్‌మెంట్…ఇప్పుడు జగన్ గుర్తుకొస్తున్నాడా..?
వైసీపీ పార్టీ మీద గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుండి తీవ్ర అవమానం జరిగింది. రాజమండ్రి కార్పోరేషన్ సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావుని గోరంట్ల నోటికొచ్చినట్టు తిట్టడంతో గందరగోళంగా తయారైంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అప్పారావు మాట్లాడుతూ… తాను రాజమండ్రికి చాలా నిధులు తెచ్చానని చెప్పారు. అయితే ఇదే విషయాన్ని గోరంట్ల కార్పొరేషన్ సమావేశంలో ప్రస్తావిస్తూ.. తన నియోజకవర్గంలో నీకేం …
Read More »గాడ్ సెక్స్ అండ్ ట్రూత్..-2లో నటించేందుకు సిద్ధం.. జబర్దస్త్ యాంకర్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలియాస్ వివాదాల వర్మ మరో సంచలనానికి తెరతీశాడు. వివాదాలు, విమర్శలు, తిట్లు, నిరసనలు, ఆందోళనలు, కేసులు నేపథ్యంలోనే తన లేటెస్ట్ మూవీ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీపై మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైన ఆర్జీవీ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ఉండటంతో ఈ సినిమాకు కొనసాగింపుగా ‘గాడ్ సెక్స్ …
Read More »షూటింగ్ అని పిలిచి.. లైంగిక దాడి చేసిన సీనియర్ హీరో… డీజీపీకి ఫిర్యాదు
లైంగిక వేధింపులకు గురైన వారు ధైర్యంగా బయటకు వచ్చి జరిగిన అన్యాయంపై పోరాడటం, బాధితులకు అండగా నిలిచేందుకు చేపట్టిన మీటూ ఉద్యమం ( మీ.. టూ) వల్ల ఇప్పటికే చాల మంది మహిళలు వారికి ఎదురైన లైంగిక దాడుల గురించి ధ్యైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.ఈ నేపథ్యంలో మరో మహిళ 47 ఏళ్ల కిందట ఎదుర్కొన్న లైంగిక దాడిపై ఫిర్యాదు చేసినట్లు సమచారం. బాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత …
Read More »హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా…వీడియో తీసింది ఎవరో తెలుసా..!
హైదరబాద్ లోని లేడీస్ హాస్టల్స్ అక్రమాలకు అడ్డాగా మారింది. లేడిస్ హాస్టల్ లో సెక్యూరిటి లేకుండా పొయింది. అమ్మాయిలు అభద్రత తో బతుకవలసి పరిస్థితి.. బతుకు దెరువు కోసం , చదువు కోసం వచ్చిన యువతులకు రక్షణ లేకుండా పోయింది. కూకట్ పల్లిలోని ఒక లేడీస్ హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్ యాజమాని కూమారుడే స్వయంగా అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నాడు. …
Read More »