Home / siva (page 365)

siva

నాట‌కాలు ఆడుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్..క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వాఖ్య‌లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, జ‌న‌సేన పార్టీ అధినేత నాట‌కాలు ఆడుతున్నరు… ఈ మాట‌లు స్వ‌యాన సినీ క్రిటిక్, బిగ్‌బాస్ షో (తెలుగు) తొలి సీజన్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. కాగా, గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు, క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ టార్గెట్‌గా ప‌లు ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు క‌త్తి మ‌హేష్‌. …

Read More »

ఓట్లు అడగడానికి వచ్చినపుడు తమ సత్తా చూపిస్తామని ప్ర‌జ‌లు హెచ్చ‌రిక‌..

అధికారంలో ఉంటే చాలు తాము ఏం చేసినా చెల్లుతుంది ఎవరు పిలిచినా వస్తారు అనే భ్రమ నుంచి బయటికి వచ్చేలా ప్రకాశం జిల్లాలోని ఒక గ్రామం ఓటర్లు వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామం వేదికగా అధికార పార్టీ ఎమెల్యేకు జరిగిన పరాభవం ప్రజల మనోగతానికి అడ్డం పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. టిడిపి అధిష్టానం చేపట్టిన ఆపరేషన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా …

Read More »

2019 బిగ్ ఫైట్‌… దిక్కుతోచ‌ని స్థితిలో జంపింగ్‌ బ్యాచ్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తాయిలాల‌కు లొంగి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం ఉన్నా.. అనర్హత వేటు వేసే ప్రసక్తే ఉండదని హామీ కూడా రావడంతో యదేచ్చగా ఫిరాయించారు. ఓట్లేసిన జనం కూడా లోలోన రగిలిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. …

Read More »

ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వీడియో..ఎవరీ పిల్ల అంటూ హల్ చల్

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరంటే ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వెతికేస్తున్నారు. ఇందుకు కారణం ఓ చిన్న వీడియో అంతే. ఒరు అడార్ లవ్ పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ చిత్రంలో అమ్మాయి తన ప్రియుడిని ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తున్న …

Read More »

అలా క‌న్నుకొట్టింది.. ఇలా వైర‌ల్ అయ్యింది..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు.. ఆమెకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అది ఓ మలయాళ సినిమా ఒరు ఆడార్ లవ్ సినిమాకు సంబంధించిన వీడియో. అందులో ఓ అమ్మాయి అబ్బాయి మధ్య కళ్ళతో జరిగే చిన్న సంభాషణ అందరికీ తెగ నచ్చేసింది. అంత‌లా వైర‌ల్ అయిన ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాల‌ని ఉందా.. అయితే ఈ వార్త మీకోస‌మే కేరళ లోని త్రిసూర్‌కు చెందిన …

Read More »

వ‌రుణ్ తేజ్ సీక్రెట్స్‌.. తెర‌వెనుక‌ తొలిప్రేమ ఎవ‌రితో..?

మెగా కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వరుణ్‌తేజ్ వ‌రుస‌గా ఫిదా, తొలిప్రేమ చిత్రాల‌తో వ‌రుస హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. పిబ్ర‌వ‌రి 10 శ‌నివారం విడుద‌లైన ఈ చిత్రం తొలిరోజు 9కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. కెరీర్‌లో భారీ హిట్ అందుకున్న వ‌రుణ్ తేజ్ సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. ప్ర‌స్తుత హీరోలు పాటిస్తున్న మూస ధోరణికి దూరంగా.. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తోన్న వరుణ్ త‌న …

Read More »

ప్రేమ…పెళ్లి..పెద్దల ఎంట్రీ..నలిగిపోయిన నవ వధువు..!

పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి ఆశలు మూడు రోజుల్లోనే వాడిపోయాయి. పెద్దల మాటవిని పుట్టింటికి వెళ్లిన ఆమె.. చివరకు అక్కడి స్నానాల గదిలో ఓ యువతి ప్రాణం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని చుడీబజార్‌కు చెందిన నీలం అనే 23 ఏళ్ల యువతి… జియాగూడకు చెందిన ఆకాష్‌సింగ్ అనే యువకుడిని ప్రేమించుకున్నారు. వేర్వేరు కులాలు కావడంతో ఈ నెల 7న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు…అనంతరం కుటుంబ …

Read More »

టీడీపీ గ్యాంగ్‌ సిత్రాలు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలిచే రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా రాజ‌కీయ నాయ‌కుల పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విష‌యం పై.. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు వచ్చే ఎన్నికల్లో పోటి ఎవరో…మీకు తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు కు చెందిన సీనియర్ రాజకీయవేత్త – టీడీపీ తొలితరం నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇటీవలే అకస్మాత్తుగా కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు. మాజీ మంత్రిగా – ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా గాలిది పార్టీలో ప్రత్యేకమైన స్థానమే.అయితే 2014 ఎన్నికల్లో నగరి పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. వైసీపీ తరఫున రోజా – టీడీపీ తరఫున ఆ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచు మోహన్ బాబు..!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీ సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు మోహ‌న్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మచారం. ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మోహ‌న్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేసింది..? ప‌లాన పార్టీ అని మీకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat