Home / siva (page 364)

siva

అనంతలో వైసీపీ పార్టీ పేరు చెప్పగానే బయపడిపోతున్న…పరిటాల శ్రీరామ్

ఏపీలోని అనంతపురం జిల్లాలో అధికారం అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ మాట వినని సామాన్య ప్రజల మీద ,వారికీ అండగా ఉంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. see also : జగన్ పాద‌యాత్ర ఆపేయాలి.. ప‌చ్చ‌మేధావి పిచ్చ‌ వ్యాఖ్య‌లు..? తాజాగా వైసీపీ పార్టీకి గుడ్ బై …

Read More »

ఎల‌గెల‌గా.. కేసులు మాఫీ కోస‌మే.. జగన్ ఎత్తుగడ‌లా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!

వైసీపీ అధినేత జగన్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న దెబ్బ‌కి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ ప‌చ్చ వ్యాఖ్య‌ల‌కు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు త‌మ‌లోప‌ల ఉన్న ప‌చ్చ విషాన్ని బ‌య‌ట‌కు క‌క్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒక‌ట‌వ‌ తేదీ అని …

Read More »

ఓ మై గాడ్‌.. జగన్ జ‌స్ట్ మిస్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉద‌య‌గిరి నియోజ‌క వ‌ర్గంలో జోరుగా సాగుతున్న జ‌గ‌న్ పాద‌యాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జ‌గ‌న్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయ‌కుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు. …

Read More »

ప్రేమికుల రోజు సందర్భంగా…ఏడువేల కండోమ్ లు

ప్రేమికుల రోజు అదేనండి వాలెంటైన్స్ డే.. ఈ రోజుని, ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల, కొన్ని కోట్ల జంటలు ఎంతో వైభవంగా ఈ రోజుని జరుపుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ రోజుని మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి జంటలు ఒకరికొకరు విభిన్నరకాలైన బహుమతుల దగ్గర నుండి రోజా పూలు, టెడ్డి బేర్ లు మరియు హృదయ ఆకారంలో ఉన్న లాకెట్లు ఇలా ఎన్నింటినో బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ఈ …

Read More »

పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌…!

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ – దక్షిణాఫ్రికాల మద్య మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా.. తన మార్క్‌ ఫీల్డింగ్‌తో మెరిసాడు. బౌలింగ్‌లోను రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లాను పాండ్యా చేసిన రనౌట్‌ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా(71)ను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో భారత్‌ …

Read More »

ఐదు కోట్ల ఆంధ్రుల కళను నిజం చేస్తా… వైఎస్ జగన్

ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారు. తమ పార్టీకి చెందిన లోక్‌ సభ సభ్యులు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న తమ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని ఆయన ప్రకటించారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు’ అని ఆయన పిలుపునిచ్చారు. …

Read More »

చంద్రబాబుకు మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారు.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి

 ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి …

Read More »

సమంత దగ్గరికి అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్

అక్కినేని వారి కొడలు హీరోయిన్‌ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కేంద్రంలో సోమవారం ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన సందర‌్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ నగల దుకాణం ప్రారంభోత్సవానికి అంబాసిడర్‌గా ఉన్న సమంత వచ్చారు. ఈ విషయం తెలుసుకుని ఆమెను చూసేందుకు వేలాది మంది షాప్ ముందు గుమిగూడారు. దుకాణం ప్రారంభించిన అనంతరం బయటకు వచ్చిన …

Read More »

తొమ్మిదేళ్ల నాటి హత్యకు ప్రతీకారంగా..ప్యాపిలిలో దారుణ హత్య

కర్నూలు జిల్లా ప్యాపిలిలో రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటరెడ్డి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. పాతకక్ష్లల నేపథ్యంలో మధు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి కుంటగడ్డ సమీపంలో తొండపాటి నరసింహులు కుటుంబం ఉంటోంది. వీరికి ముగ్గురు కుమారులు కాగా చిన్న కుమారుడు మధు (35) శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలో జరుగుతున్న తిరునాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా …

Read More »

వరంగల్ లో సుమారు వందచోట్ల..హాస్టల్‌ అమ్మాయిలతో వ్యభిచారం

తెలంగాణలో స్మార్ట్‌సిటీగా పేరొందిన వరంగల్‌ నగరంలో వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి చదువుకోవడానికివచ్చిన కాలేజీ అమ్మాయిలను కొన్ని వ్యభిచార ముఠాలు ట్రాప్‌ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని కళాశాలలు, వసతి గృహాల నిర్వాహకులతో పరిచయం పెంచుకుని అక్కడ ఉంటున్న అమ్మాయిలను టార్గెట్‌ చేస్తున్నారు. డబ్బు, బంగారం, విలువైన బట్టలు, స్మార్ట్‌ ఫోన్లు ఆశ చూపిస్తూ అమాయక అమ్మాయిలను వ్యబిచారంలోకి లాగుతున్నారు.సాయంత్రం వేళల్లో విలువైన కార్లు, బైక్‌లపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat