Home / siva (page 363)

siva

చింతమనేని ప్రభాకర్…పదవి ఔట్

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా …

Read More »

జ‌గ‌న్ పై జేసీ బ్ర‌ద‌ర్ జీరోయిజం కామెంట్స్‌.. మీరు ఏకీభ‌విస్తారా..?

ఏపీ అనంతపురం జిల్లా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పార్లమెంట్‌ సభ్యునిగా కాకుండా ఓ బఫూన్‌లా ప్రవర్తిస్తున్నారని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. ఎన్నోఏళ్ల‌గా రాజ‌కీయాల్లో ఉన్నా.. ఆయ‌న‌కి సీనియర్ రాజ‌కీయ నాయ‌కుల్లో ఏదో త‌ను కూడా ఒక‌డు ఉన్నాడ‌ని చెప్పుకోవ‌డం త‌ప్ప‌.. త‌న‌కంటూ ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోలేక‌పోతున్నారు. పార్టీలు మారినా ఆయ‌న తీరు మాత్రం మార‌డంలేదు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు పై కారాలు నూరిన జేసీ.. ఆ …

Read More »

అమెరికాలో మారణ హోమం…విద్యార్థులపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు..17 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రదాడికి ఏమాత్రం తీసిపోనిరీతిలో అమెరికాలో మారణహోమం జరిగింది. మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులు జరిపాడు. ఫ్లోరిడా రాష్ట్రం పార్క్‌ల్యాండ్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో 17 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. నెత్తుటిధారలతో స్కూల్‌ ఆవరణమంతా భీకరంగా మారిన స్థితిలో అక్కడివారు భయంతో పరుగులు తీశారు.నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ …

Read More »

ఒక అమ్మాయి కోసం ఇద్దరు… ప్రేమదేశం సినిమా కంటే..అంతకు మించిన ప్రేమకథ

ప్రేమ వాహనాన్ని సవారీ చేసి ప్రతి ఒక్కరూ చేరుకోవడానికి తహతహలాడే డెడ్‌ ఎండ్‌నే పెళ్లి అంటారు.ప్రేమలో మోహం ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది. కోరిక ఉంటుంది. హక్కు ఉంటుంది. పై చేయి ఉంటుంది. దబాయింపు ఉంటుంది. సంజాయిషీ ఉంటుంది. పెత్తనం ఉంటుంది. పగ కూడ ఉంటుంది. అయితే తాజాగా జరగిన సంఘటన  చూస్తే.ఇద్దరు యువకులు ప్రాణమిత్రులు కావడము, అటుపై వారిద్దరూ ఒకే అమ్మాయినే ప్రేమించడము, చివరకు ఆమె కోసం చంపడం జరిగింది. …

Read More »

వైఎస్‌ జగన్‌ పెట్టిన డెడ్‌లైన్‌కు ఎంపీలు సిద్ధం..!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో ఈ నిర్ణయాన్ని స్వాగతించకుండా మీ నాయకులతో ఎందుకు కామెంట్లు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. . నాడు వెంకటేశ్వర స్వామి సన్నదిలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడేందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అమ్ముడబోయి రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని తాకట్టుపెట్టారన్నారు. టీడీపీ నాయకులు చీము నెత్తురు లేకుండా …

Read More »

ప్ర‌త్యేక ప్యాకేజీ చంద్ర‌బాబు ఇంట్లో ప‌ప్పులాంటిది.. టీడీపీ గ్యాంగ్‌ పై ఉరిమిన రోజా..!

ఏపీకి తాజాగా కేంద్రం ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ విష‌యంలో తీవ్ర‌ అన్యాయం జ‌రిగింద‌ని టీడీపీ నేతల నిరసనలు అంటూ నాట‌కాలు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఆయ‌న ఎల్లో గ్యాంగ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఇటీవల ఏపీలో నిర్వహించిన ఆందోళనలో విజయవాడ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకుని …

Read More »

సోనియానే ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌…నరేంద్రమోడీ అంటే చంద్రబాబుకు భయం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …

Read More »

జగన్ పాద‌యాత్ర ఆపేయాలి.. ప‌చ్చ‌మేధావి పిచ్చ‌ వ్యాఖ్య‌లు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజా రాజ‌కీయాలు ఏపీ రాజ‌కీయాల్లో హీట్ పెంచేసింది. ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూనే మ‌రోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్ర‌త్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవ‌డానికి డెడ్‌లైన్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపాడు. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ గురించి కేంధ్ర‌ప్ర‌భుత్వానికి హెచ్చ‌రికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్ర‌క‌టించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్‌కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో …

Read More »

స‌రైనోడి నుండి నిఖార్సైన‌ రాజ‌కీయం.. టీడీపీ త‌మ్ముళ్ళ స‌ర‌దా తీరిపోతుందా..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ప‌క్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్ర‌జ‌లకు సెంటిమెంట్‌గా ఉన్న ప్ర‌త్యేక హోదాను త‌న‌కు అనుకూలంగా మార్చుకొని… గ‌త కొన్నేళ్లుగా జ‌గ‌న్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్‌కు చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొద‌టి నుండి ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat