Home / siva (page 362)

siva

తెలుగు రాజ‌కీయాల్లో అద్భుతం.. చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబుకు మ‌రో స‌వాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాద‌యాత్ర‌లో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామ‌ని జ‌గన్ …

Read More »

తలను మేడ మీద…మొండెన్ని మూసీ నదిలో..ఎంత దారుణం

ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు .చంద్ర గ్రహణం రోజున క్షుద్ర పూజలు చేయించిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ మూడు నెలల పసికందును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాబా మీద చిన్నారి తల కనిపించడంతో పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును చేధించారు. చాలా కాలం వరకూ ఆ చిన్నారి హత్యతో తనకు ఎలాంటి …

Read More »

టీడీపీ గ్యాంగ్‌కి ఉన్న చాన్స్‌ని.. ఒకే ఒక్క‌ డైలాగ్‌ లాగేసుకున్న జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక విమ‌ర్శ చేసే వాళ్లు. జ‌గ‌న్ బీజేపీతో చేతులు క‌లుపుతున్నాడ‌ని.. అందుకే మోదీని ఒక్క‌మాట కూడా అన‌లేద‌ని.. బీజేపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలేద‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జ‌గ‌న్ త‌న‌పై ఉన్న కేసుల నుండి విముక్తి పోంద‌డానికే బీజేపీతో క‌ల‌వ‌డానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని అందులో …

Read More »

యాంకర్ శ్రీముఖి టాటూ ఎక్కడ వేయించుకుందో తెలుసా…!

తెలుగులో యాంక‌ర్స్ చాలా మంది ఉన్నా శ్రీముఖి రూటే స‌ప‌రేటు.చాలా చలాకీగా ఉంటుంది శ్రీముఖి.త‌న యాంక‌రింగ్‌తో చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. శ్రీముఖికి ఉన్నా ఫాలోవ‌ర్స్ మ‌రో యంక‌ర్‌కి లేరు. శ్రీముఖి బుల్లితెర‌పై గ్లామ‌ర్ చూపించ‌టానికి వెన‌కాడదు. అయితే తాజాగా శ్రీముఖి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. …

Read More »

క‌న్నుకొట్టే సీన్.. కిస్సింగ్ సీన్‌లు చూసిన‌.. ప్రియా త‌ల్లి దండ్రులు ఏమ‌న్నారో తెలుసా..?

సోషల్ మీడియాలో గత వారం రోజులుగా ఒక కుర్ర‌ హీరోయిన్ పేరు తెగ మార్మోగిపోతోంది. రంగుల ప్ర‌పంచంలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ సోష‌ల్ మీడియాని ఊపేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌, యూట్యూబ్ ఇలా ఎక్కడ చూసినా ఓరు ఆధార్ లవ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించే. ఒకే ఒక్క టీజర్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ గురించి తాజాగా …

Read More »

జ‌గ‌న్ డెడ్‌లైన్ ఎఫెక్ట్‌.. టీడీపీ బిగ్ బ్ర‌ద‌ర్స్‌ రాజీనామా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌హోదా పై తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యంతో టీడీపీ ఎంపీలకు రాజీనామా త‌ప్ప వేరే ఆఫ్ష‌న్ లేకుండా పోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది. నెల్లూరులో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ తాజాగా ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ పై కేంద్రం తేల్చ‌క‌పోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని.. అందుకోసం ఏప్రిల్ 6 వ‌ర‌కు డెడ్‌లైన్ ఇవ్వ‌డంతో రాజ‌కీయ వాతావ‌రంణం మ‌స్త్ వేడెక్కింది. అయితే జ‌గ‌న్ …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. …

Read More »

ప్రియా వారియ‌ర్ తండ్రి ఎవ‌రు.. బాంబేలో ఏం చేసేవాడు…?

సోష‌ల్ మీడియా సెన్షేష‌న్ ప్రియా ప్రకాష్ వారియర్.. కేవ‌లం 24 గంట‌ల్లోనే ఈ కేరళకుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఒక చిన్న‌ 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటి కనుచూపుల సైగలతో యువత గుండెల్లోకి దూసుకొచ్చింది. ఇక‌ ఒకేరోజు కోట్లమంది మనసులు కొల్లగొట్టి లక్షలమందిని ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న ప్రియా బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె తండ్రి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే …

Read More »

ఓవ‌ర్ నైట్ స్టార్ ఊరికే అయ్యానా.. వివాదం పై ప్రియా ర‌ఫ్ ఆన్స‌ర్‌..!

సోష‌ల్ మీడియా సంచ‌ల‌నం ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.. రాత్రికి రాత్రే వైరల్ స్టార్‌గా మారి న‌యా ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఒక చిన్న వీడియో క్లిప్‌.. ప్రియాకి ఫేమ్‌తో పాటు వివాదం కూడా తెచ్చిపెట్టిన‌ సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ప్రకాష్ ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు. …

Read More »

హైదరాబాద్ వేదికగా.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో… రాజస్థాన్ జట్టు..పూర్తి షెడ్యూల్

వేసవిలో అభిమానులను అలరించే అతిపెద్ద క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) . క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ పండగకు ముహూర్తం ఖరారైంది. 2018 సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ వెల్లడైంది. 51 రోజులపాటు 9 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న వాంఖడేలో తొలి మ్యాచ్‌ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat