ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను …
Read More »సొంత పిన్నితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నకొడుకు..!
సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు తనకు అడ్డుగా ఉన్నాడన్న ఆలోచనతో పినతండ్రినే హతమార్చాడు. ఈ నెల 13న విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలసకు చెందిన బాడిదపోయిన రాములప్పడు (30) విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లిలో హత్యకు గురయ్యాడు. అతని తమ్ముడు గౌరి అందించిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఆనందపురం పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. విచారణ పూర్తి చేసిన సీఐ ఆర్.గోవిందరావు …
Read More »వైసీపీలోకి 400 మంది…
ఏపీలో రాష్ర్ట వ్యాప్తంగా వైసీపీ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా చోబ్రోలులో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో శనివారం 400 మంది పార్టీలో చేరారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తొలుత స్థానిక శ్రీ సీతారామస్వామి …
Read More »మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా… వర్మ ట్విటర్ పోల్
జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారమంతా హైదరాబాద్ పోలీసుల సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి గడిపిన వర్మ రాత్రి తన ట్విటర్ పేజిలో ఓ పోల్ నిర్వహించాడు. పవన్ కళ్యాణ్‌ను పోర్న్‌లానే ఇష్టపడతానన్నా వర్మ.. అభిమానులు మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా పోర్న్‌పవన్ అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో …
Read More »వైఎస్ జగన్ మరో సంచలనం..రాజ్యసభ అభ్యర్థిని ప్రకటన…!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90 ముగించుకుంది. అయితే త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లపై తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీకి ఒకే ఒక్క రాజ్యసభ సీటు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. అధికారపార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు తమ పార్టీ తరుపున రాజ్యసభ అభ్యర్తిని ప్రకటించింది. త్వరలో …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఇదే..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 91వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోనూకవరం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. అత్తింటివారి పాలెం, బడేవారి పాలెం చేరుకుని అక్కడ వైఎస్ జగన్ పార్టీ జెండా …
Read More »రామ్ గోపాల్ వర్మకి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..డీసీపీ
‘జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్ మూవీ చర్చలో వర్మ.. సామాజికవేత్త దేవిని దూషించారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ …
Read More »చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..?
జీఎస్‌టీ వెబ్ సిరీస్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. తన అడ్వకేట్‌తో పాటు విచారణనకు వచ్చిన వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచారణలో భాగంగా జీఎస్టీని ఆన్ లైన్‌లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలాండ్‌లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం …
Read More »వరుస ప్రశ్నలతో రాంగోపాల్ వర్మని అధికారులు ఉక్కిరిబిక్కిరి…ఏం అడిగారో తెలుసా..?
‘జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై సీసీఎస్‌లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన …
Read More »రైలులో ఇచ్చే కర్రీ .. కాళ్లతో తొక్కి చేస్తారా..వీడియో హల్ చల్
ఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్ … టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది నగ్న సత్యం. అయితే అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు. అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో …
Read More »