Home / siva (page 356)

siva

టీడీపీ భారీ స్కెచ్‌.. మొత్తం 14.77 ల‌క్ష‌ల వైసీపీ ఓట్లు తొల‌గింపు..!

ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోష‌ల్ మీడియాలో బట్ట‌బ‌య‌లు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొల‌గించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే టీడీపీ పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంత‌తో దొంగ పనులు చేస్తూ గెల‌వాల‌ని …

Read More »

విజయవాడలో సినీ నటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడి..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ ప్రాంతాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలో జరిగిన చర్చలో పాల్గొన్న సినీ నటుడు శివాజీపై దాడి జరిగింది. ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో హోదాపై ఆయన ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు ఆయనపై భౌతికదాడికి దిగారు. see also..జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు అసలు ఏం జరిగిందంటే..చర్చలో శివాజీ మాట్లాడుతూ, …

Read More »

జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి.. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత

ఏపీ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానెళ్లులో కొమ్మినేని శ్రీనివాసరావు…సుబ్బరామిరెడ్డి తో నిర్వహించిన ఇంటర్వులో వైఎస్ జగన్ పై ఈ వాఖ్యలు చేశారు. see also..జ‌న‌సేన ఎంత‌..! దాని బ‌తుకెంత‌..!! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ఆంద్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా.. …

Read More »

ఈ అమ్మాయి విమానంలో అండర్ వేర్ విప్పి ఏమి చేసిందో తెలుసా ..వీడియో హాల్ చల్

విమానంలో ఓ ప్రయాణికురాలు చేసిన పనితో అందరూ షాకయ్యారు. ఛీ… ఛీ ఇదేం పాడు పని అని అందరూ షాక్ గురయ్యారంట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వివరాలు చూద్దాం..టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు యూరల్ ఎయిర్‌లైన్స్ విమానం వెళుతోంది. ఇంతలో ఓ మహిళా ప్రయాణికురాలు… బ్యాగ్‌లో నుంచి అండర్‌ వేర్‌ను బయటకు తీసింది. దాన్ని పైకి ఎత్తి… సీటు పైన ఉన్న ఏసీ గాలి తగిలేలా …

Read More »

వీడు..20 మంది ఆంటీలను ఎలా మోసం చేశాడో తెలిస్తే షాక్

ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని హైదరాబాద్ లో టాస్క్ పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదివింది అయిదో తరగతి, అయితేనేమీ ఫేస్‌బుక్‌ వాడటంలో మాత్రం ఆరితేరిన నిపుణుడు. దీంతో ఫేస్‌బుక్‌ ద్వారా ఒంటరి మహిళలతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి వశపరుచుకోవటమే కాకుండా అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుమారు …

Read More »

కర్నూలు రేవ్‌ పార్టీలో ఆశ్లీల నృత్యాలు చేసిన అమ్మాయిలు వీరే..ఎక్కడి వారో తెలుసా

విదేశాలకే పరిమితమైన రేవ్‌ పార్టీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఏపీలోని కర్నూలు నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ టీమ్స్ … లాడ్జీపై దాడులు చేశారు. అయితే ఒక ఎరువుల కంపెనీ తమ …

Read More »

కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం..ఉద్రిక్తత

ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్‌ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్‌ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు …

Read More »

ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం..విచక్షణా రహితంగా దారుణం..!

ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే …

Read More »

కర్నూలు జిల్లాలో భార్యకు అక్రమ సంబంధం ఉందని..కొడుకును

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. నేరాలు సంఖ్య విపరితంగా పెరుగుతంది. మరి ఎక్కువగా కర్నూల్ జిల్లాలో నేరాలు జరుగుతున్నాయి. హత్యలు,దోపిడిలు, రేప్ లు ,అక్రమ సంబంధాలు ఇలా అన్ని నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త.. ప్రియుడు అనుకుని కన్నకొడుకుపైనే గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలంలోని గుత్‌పల్లెలో జరిగింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat