Home / siva (page 347)

siva

వైఎస్ జగన్ ను 2019 లో ముఖ్యమంత్రిని చెయ్యడంలో ప్రముఖ పాత్ర ఎవరిదో తెలిస్తే..టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళే ….!

 ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. వైఎస్ జగన్ భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి ఆయనతో పాటు అడుగులో అడుగేస్తున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. జననేత దిగ్విజయంగా సాగించిన పాదయాత్ర ఆదివారం ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా పొలిమేరకు చేరుకుంది. జగన్ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ నేతలు,ముఖ్యంగా భారీగా యువత …

Read More »

వైఎస్ జగన్ రాకతో కరువు గడ్డ పులకించింది….!

ప్రజా సమస్యలు తీర్చడానికే పాదయాత్ర చేస్తూ అండగా నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ ఏపీ ప్రతి పక‌్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆదివారం యాత్ర చీరాల, కొత్తపేట, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం, ఈపూరుపాలెం మీదుగా సాగింది. ఆయన భరోసా కొత్త ఆశలను నింపింది.ఆప్యాయత, అనురాగాలు జోడించి ఆత్మీయతను పంచి అడుగులో అడుగేస్తున్నారు. SEE ALSO..జ‌గ‌న్ పాద‌యాత్ర గుంటూరులో ఎంట్రీ ఇవ్వ‌గానే.. వైసీపీలోకి మాజీ …

Read More »

హైదరాబాద్‌ లో నడి రోడ్డు మీద ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్య

హైదరాబాద్‌ లోని కూకట్‌పల్లిలో ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వెళుతున్న మూసాపేటకు చెందిన సుధీర్‌ను దుండగులు నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు. ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కి పడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరస్థితిని సమీక్షిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. …

Read More »

దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని..వర్ల రామయ్య తీవ్ర నిరాశ

టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ముందు నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరున్నట్లు ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాండ్‌ ఇచ్చారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్‌ బాబు, పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్‌లను ఖరారు చేశారు. దీంతో మరోసారి తనకు చంద్రబాబు మొండిచేయి చూపారని వర్ల రామయ్య ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు …

Read More »

23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

బెంగాలీ టీవీ సీరియల్ నటి 23 ఏళ్ల మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో… ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన …

Read More »

చంద్రబాబు దొంగ లెక్కలు ..పక్క ఆదారాలతో డోన్ వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ బడ్జెట్‌ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం విజయవాడలో ఎమ్మెల్యే బుగ్గన మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేతలు చెబుతున్నట్లు పెట్టుబడుల సమ్మిట్‌, ఉద్యోగాల కల్పన అన్నీ మాయమాటలేనని ఆయన అన్నారు. కాగ్‌ లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడిలో రూ. 24 వేల కోట్ల …

Read More »

చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!

పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …

Read More »

బ్యాంక్‌ స్కాంలో.. హీరోయిన్‌ సింధు మీనన్‌..!

టాలీవుడ్ లో ‘చందమామ’హీరోయిన్‌ సింధు మీనన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. నకిలీ పత్రాలు సమర్పించి రుణం పొందడంతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సింధు మీనన్‌తో పాటు ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరు ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యుబిలెంట్‌ మోటార్స్‌ వక్ఫ్‌ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్‌ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచ్‌ నుంచి మీనన్‌ రూ.36 లక్షలు రుణం తీసుకున్నారు. …

Read More »

లేడీస్ హాస్టల్లోకి ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం…!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ సైకో మహిళను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఒంగోలులోని ఓ లేడీస్ హాస్టల్లో విద్యార్థులు సైకో దాడితో భయపడిపోతున్నారు. ఒంగోలులోని గిరిజన కళాశాల బాలికల వసతి గృహంలో అర్థరాత్రి సైకో వీరంగం వేశాడు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే గిరిజన కళాశాల బాలికల వసతి గృహం ఉంది. జిల్లాలోని దూరప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది వరకూ గిరిజన విద్యార్థినులు ఈ వసతి …

Read More »

కర్నూలు జిల్లాలో అత్యాంత దారుణం..అక్రమ సంబంధం..మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి..!

కర్నూలు జిల్లాలో అత్యంత దారుణంగా నేరాలు జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు , దోపిడిలు ,అక్రమ సంబంధాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని కర్నూల్ జిల్లాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని పొలాల్లోకి తీసుకుని వెళ్లి కత్తి మర్మాంగాలు కోసి మంటల్లో కాల్చి హత్య చేశారు. కర్నూలు జిల్లా డొంగుదారి పొలాల్ల ఓ వ్యక్తిని కాల్చి చంపిన విషయాన్ని స్థానికులు నందివర్గం పోలీసులకు శుక్రవారం ఉదయం సమాచారం అందించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat