Home / siva (page 343)

siva

ఏపీలో హోంగార్డు ఆంటీతో అక్రమ సంబంధం..చివరకు ఏమైయ్యింది..!

దేశంలో ఎక్కడ చూసిన ఎక్కువగా జరిగే నేరాల్లో మొదటిది అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాల వల్ల నేరాల సంఖ్య పెరిగిపోతుంది. వావి వరుసలు మరచి సభ్య సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. భర్త లేదా..భార్య చేసే అక్రమ సంబంధాల వల్ల వారి పిల్లల జీవితాలు, వారి జీవితాలు నడి రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఉద్యోగం పోతుందనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ హోంగార్డు నున్న సమీపంలోని సుబ్బయ్యగుంట …

Read More »

నరాలు తెగే ఉత్కంఠ పోరులో సిక్స్ కొట్టి గెలిపించిన…దినేశ్ కార్తీక్

టీమిండియాకు గెలుపు అసాధ్యం అనుకున్న స్థితిలో అసాధారణ రీతిలో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో దినేశ్ కార్తీక్ వీర విహారం చేశాడు. భారత్‌కు విజయాన్నందించాడు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 6 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయం సాధించింది. …

Read More »

ఇద్దరు ముఖ్యమంత్రులంటూ సోషల్ మీడియాలో హల్ చల్..!! అవును,

టాలీవుడ్ సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ కాంబోలో తాజాగా తెర‌కెక్కుతున్న చిత్రం భ‌ర‌త్ అనే నేను. అయితే, ఈ చిత్రం ప్రారంభం నుంచి ఇప్ప‌టికీ ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తోంది. అదేమిట‌య్యా అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌  జీవితం ఆధారంగానే, అలాగే, 2019 సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో క‌లిసి ఈ చిత్రాన్ని …

Read More »

వైఎస్ జగన్‌ దెబ్బకు జాతీయ స్థాయిలో కదలిక..!

 అది పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందికి లభించిన హామీ. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇచ్చిన మాట. దానిని ఈ రాష్ట్రప్రభుత్వం ‘ఉద్దేశపూర్వకంగా’ మరచిపోయిన రోజున.. కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోని రోజున.. విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాల్సిందేనని ఒకే ఒక్క గళం డిమాండ్‌ చేసింది. ‘ప్యాకేజీలతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మా హక్కు’అని అది నినదించింది. .ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర …

Read More »

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రికెట్‌కు గుడ్‌బై

ఇంగ్లండ్ క్రికెట‌ర్ కెవిన్ పీటర్సన్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. విధ్వంస‌క‌ర ఆట‌గాడిగా గుర్తింపు పోందిన పీటర్సన్‌ భ‌విష్య‌త్తులో క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసి క్రికెట్ అభిమానుల‌ను కంగారు పెట్టించాడు. ‘స్విచ్‌ షాట్‌’ ఇన్వెంటర్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగారు. సోషల్‌ మీడియా ద్వారా శనివారం ఆయన …

Read More »

వంతెన మీద నుంచి పడిన బస్సు.. 14 మంది మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తూ వంతెన మీద నుంచి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదం బిహార్‌లో జరిగింది. సీతారామర్హి జిల్లా భానస్పట్టి గ్రామ శివారులోని రున్ని సైద్‌పూర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్‌హెచ్‌-77 హైవేపై ముజఫర్పూర్ నగరం వైవు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా …

Read More »

తెలుగు రాష్ట్రాల ప్రజలకు..వైఎస్‌ జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. …

Read More »

మామిడి తోటలో పరాయి మగాడితో భార్యను శృంగార భంగిమలో చూసి …ఏం చేశాడో తెలుసా..

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. కట్టుకున్న భర్త, పిల్లలు ఉన్నప్పటికీ..పరాయి పురుషుల పడక సుఖానికి వెంపర్లాడుతున్న కొంత మంది మహిళలు చేస్తున్న దారుణాలు చూస్తుంటే..సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఓ మహిళ పరాయి మగాడితో సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో భర్త చూసి కోపంతో వారిపై కత్తితో దాడి చేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తి కొట్టాం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి …

Read More »

శ్రీలంక బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు..డ్రెస్సింగ్‌ రూమ్‌ ధ్వంసం..వీడియో

నిదాహాస్ ముక్కోణపు టీ20 సిరిస్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.నోబాల్‌ వివాదం, ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు, అంపైర్లతో వాగ్వాదం ఘటనలపై బంగ్లాదేశ్‌​ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ భిన్నంగా స్పందించారు. మైదానం నుంచి తమ బ్యాట్స్‌మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. మ్యాచ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘‘(ఉదాన వేసిన) …

Read More »

చాలా దారుణం..ఇద్దరు పిల్లలతో సహా భార్య భర్త ఆత్మహత్య

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని బెంగాల్‌కు చెందిన వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం, మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కండోజీబజార్‌లో జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌కు ఘోష్‌పార గ్రామం డోంజార్, హౌరాకు చెందిన స్వరూప్‌ గోపాల్‌ దాస్‌ (37) కొన్నేళ్ల కిత్రం నగరానికి వలస వచ్చాడు. ఆయనకు భార్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat