Home / siva (page 34)

siva

శభాష్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌..16 మంది అరెస్టు 123 మంది కోసం గాలింపు..ఆ టీడీపీ ఎమ్మెల్యే గుండెళ్లో రైళ్లు

గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్‌ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్‌ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఒంగోలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి..!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్లాది విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి మల్లాది విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన …

Read More »

తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ ..వైసీపీలో చేరిక

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైసీపీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు …

Read More »

రాణిగారి తోటలో సీఎం జగన్‌ మాస్క్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్‌ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్‌ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్‌ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు. దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. …

Read More »

ఏపీ గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న …

Read More »

చిక్కులో చినబాబు “మంగళగిరిలో మహిళ హత్య?’ డీఎస్పీకి 10 లక్షలు లంచం..సస్పెండ్‌ చేసిన డీజీపీ

టీడీపీ హయాంలో అర్బన్‌ జిల్లా నార్త్‌ జోన్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్‌ …

Read More »

దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాపట్ల వైసీపీ ఎంపీని అడగ్గా దమ్ముంటే నాతో డిబేట్ చేయమని చేప్పండి చంద్రబాబును ఏపీ రాజధానిలో ఏం చేశాడో మొత్తం నేను చెబుతా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వార్నింగ్ కూడ ఇచ్చారు. గతంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం …

Read More »

సీఎం జగన్ అంటే చంద్రబాబు నాయుడుకు ద్వేషం…ప్రముఖ నటుడు సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ లేకపోతే తనకు అదికారానికి ఎదురు లేదని చంద్రబాబు అనుకున్నారని, అందుకే ఆయనను అడ్డు లేకుండా చేసుకునేందుకు కుట్ర పన్ని జైలుకు పంపించారని పోసాని అన్నారు. అయినా జగన్ తన పట్టు వీడకుండా ప్రజలలో తిరిగి వారి …

Read More »

హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం

పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్‌ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …

Read More »

స్కూల్‌ విద్యార్థినులు ఏం చేస్తున్నారో తెలుసా..ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే

బాన్సువాడ పట్టణంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యాచిస్తున్న బాలుడిని దగ్గరకు తీసుకుని చదుకోవాలని సూచించారు. పట్టణంలోని రాజారాం దుబ్బా కాలనీకి చెందిన ఆరేళ్ల ఘన్‌వీర్‌ గురువారం ఉదయం యాచిస్తు న్నాడు. అదే సమయంలో మోడ ల్‌ స్కూల్‌కు చెందిన వర్షిక, శ్రేష్ట, నిఖిత, శృతిక, అక్షర, మమత పాఠశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచున్నారు. బాలుడ్ని చూసిన విద్యార్థినులు అతడ్ని ఆపి వివరాలు ఆరా తీశారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat