Home / siva (page 337)

siva

వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!

ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. …

Read More »

అమ్మ ఎందుకు ఏడుస్తూన్నావని కూతురు అడగ్గా…ఆమె చెప్పిన దారుణమైన ఘటన

మావ‌న స‌మాజంలో రోజు రోజుకు సంబంద బాంధ‌వ్యాలు దిగ‌జారుతున్నాయి .తమ కామ కోరికలు తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు.కామ వాంఛ తీర్చుకోవడానికి ఎవరైన పర్వలేదు అనే దారుణానికి ఓడిగడుతున్నారు. దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. పసిపిల్లలు మొదలు వృద్ధుల దాకా కామాంధుల అఘాయిత్యానికి బలైపోతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల కథనం …

Read More »

అర్ధరాత్రి ఇంట్లో.. ముగ్గురు బాలికలు..ముగ్గురు అబ్బాయిలు..రెడ్ హ్యండెడ్ గా ..?

 నేటి సమాజంలో జీవితం అంటే ఏందో తెలియని వయస్సులో మైనర్ లు తప్పటడుగులు వేస్తున్నారు. ఏమీ తెలియని బాలికలు..అర్ధంతరంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగ ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కారు. మంగళగిరి పట్టణ పోలీసుల కథనం ప్రకారం… స్థానిక పార్క్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్‌ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. …

Read More »

అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్స్ అవసరమా..ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

గత ఏడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకెక్కారు. దేశంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అబ్బాయిలతో అమ్మాయిలు స్నేహం చేయడం మానేస్తేనే మహిళలపై దాడులు జరగవన్నారు. అదే …

Read More »

సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ..మ్యాచ్ లు ఆడతాడా..లేదా..?

వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని …

Read More »

వైఎస్ జగన్ 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన 121వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఆశేశ ప్రభజనం మద్య సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్‌, తంబళ్లపాడు క్రాస్‌, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైఎస్‌ జగన్‌ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. ఈ మేరకు …

Read More »

యువకులను చెప్పులతో చితక్కొట్టుకుంటు..వీధుల్లో ఊరేగింపు..అమ్మాయిలు ధైర్యంగా..!

కొంతమంది యువకులు చేసిన పనికి అమ్మాయిలపై ఎవ్వరైన రేప్ చెయలంటే బయపడే విధంగా నిందితులను అవమానించారు. నడిబజార్లో ఊరేగించకుంటు నలుగురు యువకులను మహిళలు చితక్కొట్టారు. భోపాల్‌లోని. 20 ఏళ్ల యువతికి తను చదువుతున్న కాలేజీలోని సీనియర్లు పరిచయం అయ్యారు. ఇదే అదునుగా భావించిన శైలేంద్ర దంగీ(21) ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువతిని అత్యాచారం చేసేందుకు శైలేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం.. శైలేంద్ర యువతిని శనివారం …

Read More »

స్టీవ్‌ స్మిత్‌ను తప్పించి…కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్..!

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ నెల 24న (శనివారం) ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశామని జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ అంగీకరించారు.దీంతో ఆటగాళ్లను ప్రోత్సహించిన స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై …

Read More »

 రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్‌ ఎమ్మెల్యే .. విలేకర్లకు ఏమాత్రం చిక్కకుండా రహస్యంగా

ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో ఓ టీడీపీ నేత దౌర్జన్యంగా పొక్లైన్లతో అక్రమ క్వారీ తవ్వకం .. కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా సంబంధితాధికారుల ప్రేక్షకపాత్ర.. బాధితులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం.. దీంతో ఓ పత్రిక వరుస కథనాలతో చట్రం బిగించింది. సాక్ష్యాలతో బయటపెట్టడంతో చట్టం ఉచ్చులో చిక్కాడు. వెలుగుబంటి వెంకటాచలాన్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొడైకెనాల్‌లో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టు ముందు …

Read More »

సెంట్రల్ యూనివర్శిటీ లేడీస్‌ హాస్టల్లో అమ్మాయిలందరినీ నగ్నంగా వరుసగా నిలబెట్టి..

సెంట్రల్ యూనివర్శిటీలోని రాణి లక్ష్మిబాయి హాస్టల్లోని మహిళా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఉపయోగించిన సానిటరీ తువ్వాలను కనుగొన్న తర్వాత వారు శరీరం వెతికినట్లు వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ..మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ సెంట్రల్ యూనివర్శిటీలో లేడీస్‌ హాస్టల్‌ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్‌ను చూసిన వార్డెన్‌ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat