Home / siva (page 336)

siva

కొడుకు, కూతురుతో కలిసి..కాలేజీ అమ్మాయిలతో సెక్స్ రాకెట్..ఏడురోజులకు రూ.20వేలంట..!

దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాల్లో వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా జరుగుతుంటాయి. ఎన్ని సార్లు పట్టబడిన అలాగే వ్యభిచారం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆగ్రా నగరంలో సాక్షాత్తూ హోటల్ యజమాని కాలేజ్ అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నిర్వహించిన బాగోతాన్ని ఆగ్రా పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. అదీకూడా కాలేజీ అమ్మాయిలతో కలిసి ఈ వ్యభిచార గుట్టును కొనసాగించడం గమనార్హం. ఆగ్రా నగరంలోని ఓ హోటల్‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతుందని …

Read More »

నిన్న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన ..కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం..!

యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తీర్పునిచ్చిన 24 గంటలు గడవకముందే ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరులో ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ఓ మైనర్‌ బాలికను పరువు హత్య పేరుతో ఆమె కుటుంబమే అంతమొందించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీనరసయ్య, లక్ష్మీ …

Read More »

వైసీపీలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,నేతలు ఏపీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు . టీడీపీ ప్రభుత్వం చేసే పాలన నచ్చక సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన …

Read More »

924 ఓట్లతో గెలిచిన కోడెల శివ ప్రసాద్ కుటుంబానికి ..అక్రమాలు,అవీనితిలో డాక్టరేట్‌

ఆంద్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసే నేరాలను ఎప్పటికప్నుడు నిలదీస్తూ..ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని విధంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజా సంక ల్పయాత్ర చేపట్టి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సత్తెనపల్లిలోకి ప్రవేశించడం చరిత్రాత్మక సంఘటన. పాదయాత్రలో బాగంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. . ప్రజా సంకల్ప …

Read More »

స్పీక‌ర్ కోడెల‌కు కోలుకోలేని దెబ్బ..ఇద్ద‌రు టీడీపీ నేత‌లు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి..!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు, దేశ రాజ‌కీయ నాయ‌కుల నోళ్ల‌లో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌గా, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహన్‌రెడ్డికి ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గరైన వ్య‌క్తుల్లో ఒక‌రంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని సాహ‌సం చేశార‌నేది …

Read More »

ఈస్టర్ రోజున ఏమేం చేస్తారు…!

ఈస్టర్  రోజున క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు చర్చిలకు వెళ్ళి యేసు ప్రభువును ప్రార్థిస్తారు. క్రీస్తు జననం(క్రిస్మస్) పండుగ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఈ సమయాన్నే “ఈస్ట్ వెడ్నెస్‌డే” నుంచి ప్రారంభమౌతుంది. ఇది గుడ్ ఫ్రైడే రోజుకు పరిసమాప్తమౌతుంది. దీనినే లెంట్ అని అంటారు. ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు కొయ్యతో చేసిన శిలువను …

Read More »

అది రాయలసీమ అయినా.. పల్నాటి సీమ అయినా వైఎస్ జగన్ దిగనంతవరకే..!

గత 120 రోజులుగా ఆంద్రప్రదేశ్ అన్ని జిల్లాలోని నియోజక వర్గల్లో ప్రజలతో పల్లెల మీదుగా ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర సాగుతోంది. అశేశ జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కడప , క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది. అయితే అది రాయలసీమ అయినా.. …

Read More »

గుడ్‌ఫ్రైడే – చరిత్ర, ప్రాధాన్యత..!

క్రైస్తవ సోదరులకు ప్రధానమైన రోజ్లులో గుడ్‌ఫ్రైడే ఒకటి. పాప్నులి ద్వేషించకు, పాపాల్ని ద్వేషించు అన్న ప్రేమమ్తూరి. ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజది. తమ జీవిత నావను నడిపించే ఏసుప్రభువు రక్తపు ధారల మధ్య… ముళ్ళ కంచెల భారంతో… శిలువ వేయబడ్డాడని క్రైస్తవులంతా దుఃఖసాగరంలో మునిగి పోయే రోజది. ఆ రోజున వారు ప్రార్ధనలు జరుపుతారు. ఉపవాసదీక్ష పూనుతారు. గుడ్‌ఫ్రైడ్‌ అనే పదం గ్సాడ్‌ ప్రైడే అనే పదం నుంచి ఉద్భవించిందని …

Read More »

సుప్రీంకోర్టు తీర్పు..ప్రేమ జంటలకు పండుగే..!

నిజమైన ప్రేమ కారణంగా పిల్లలు వివాహ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కుల, మత, ప్రాంత, ధనిక, పేద తేడాలు చూసుకోరు. అందుకే ఇష్టపడి పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించే యువతీ ,యువకులకు సుప్రీంకోర్టు మంచి శుభవార్త చెప్పింది. కుల పంచాయతీలకు ఇటువంటి పెళ్ళిళ్ళను అడ్డుకునే అధికారం లేదని స్పష్టం చేసింది. యువతీయువకులు పరస్పర సమ్మతితో చేసుకునే వివాహాన్ని అడ్డుకునేందుకు సమావేశమవడం కూడా చట్టవిరుద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ మార్గదర్శకాలు ఈ విషయంలో తగిన …

Read More »

ఏపీలో ప్రభుత్వాసుపత్రి కాదు ఇది…!

ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat