Home / siva (page 333)

siva

2017 బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన చిత్ర దర్శకుడు పేరును బయటపెట్టిన శ్రీరెడ్డి ..!

ప్రస్తుతం తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీమీద బాంబులు విసురుతోన్న నటి. కాస్టింగ్ కౌచ్ అంశంపై కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ క్రియేట్ చేసిన నటి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ అవ్వాలని వచ్చే అమ్మాయిలు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని… కామాంధులైన కొందరు నిర్మాతలు, దర్శకుల చేతికి చిక్కి ఎందరో జీవితాలు నాశనం అవుతున్నాయంటూ పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వెల్లడించారు. …

Read More »

ఏపీలో జాతీయ మీడియా లేటెస్ట్ సర్వే.. పక్క సమచారం ఇదే..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను గత కొద్ది రోజులుగా స్పెషల్ స్టేటస్ అనే అంశం ఒక ఊపు ఊపుతున్న సంగతి తెల్సిందే.కేవలం ఈ ఒకే ఒక్క కారణంతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గత నాలుగు ఏళ్ళుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి రాక ముందు ఒకమాట…అధికారంలోకి వచ్చాక ఒకమాట చెప్పి అత్యతం దారుణమైన పాలన సాగించారు. అయితే వీరి ఆనందం ఇక మరెన్నో రోజులు లేదు. వీరి పాలన …

Read More »

దారుణం..తాగిన మత్తులో తల్లిని, అక్కను

దేశంలో ఎక్కడైన మద్యం బంద్ చేయాలని మొదటగా ముందుకు వచ్చెది మహిళలే ..ఎందుకంటే ఇంట్లో మగవారు తాగి వచ్చి చేసే రచ్చ వారికి తెలుసు. కొంతమంది భరిస్తూనే ఉంటారు..మరి కొంతమందికి అలవాటుగా మార్చుకొంటారు. కాని కొంతమంది మద్యం మత్తులో హత్యలు కూడ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో తల్లిని, అక్కను అసభ్యంగా బూతులు తిడుతున్నాడని అన్నను తమ్ముడు కత్తిపీటతో నరికి చంపిన ఘటన తాడికొండ మండలం పొన్నెకల్లు …

Read More »

లైవ్‌లో మహిళా టీవీ యాంకర్ కు లిప్ కిస్

బ్రెజిల్‌లో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను లైవ్‌లో ప్రజెంట్ చేయడానికి వెళ్లిన మహిళా టీవీ జర్నలిస్టులకు చేదు అనుభవం ఎదురైంది. సాకర్ అభిమానులతో జర్నలిస్టు బ్రూనా డిల్ట్రా మాట్లాడుతున్న సమయంలో.. ఓ ప్లేయర్ అక్కడకు వచ్చి అకస్మాత్తుగా ఆమెకు ముద్దుపెట్టాడు. అది కూడా లిప్ కిస్ ఇచ్చేందు ట్రై చేశాడు. దీంతో అక్కడ మీటూ ఉద్యమం మొదలైంది. ఓ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టుతో ప్లేయర్లు ఇలాగా ప్రవర్తిస్తారా అని మిగతా జర్నలిస్టులూ …

Read More »

2018 ఏప్రిల్లో భరత్ అనే నేను ప్రమాణ స్వీకారం..2019 ఏప్రిల్లో జగన్ అనే నేను ..ప్రమాణ స్వీకారం

వ‌రుస హిట్ చిత్రాల‌తో తెలుగు సినీ చరిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌. అయితే, కొర‌టాల శివ తీసింది మూడు చిత్రాలే అయినా, అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రాల్లో ఉన్నాయి. మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ వంటి చిత్రాలు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కి టాప్ 3లో నిల‌వ‌డం విశేషం. అయితే, మ‌రోసారి తెలుగు సినీ ఇండ‌స్ర్టీ రికార్డుల‌ను తిరగ‌రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అందుకు టాలీవుడ్ …

Read More »

కర్నూల్ ల్లో వైఎస్‌ జగన్‌ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి….ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్

భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్‌ జగన్‌ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …

Read More »

హైదరాబాద్ ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. !

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న2018 ఐపీఎల్ సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది . ఏప్రిల్ 7నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఐపీఎల్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేడియంలో మ్యాచ్‌లు చూడటానికి వెళ్లి… ఇంటికి తిరిగి వచ్చేందుకు ఇకపై ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న మెట్రో …

Read More »

ఏప్రిల్ 10వ తేదీ టీడీపీకి షాక్..వంగవీటి రాధ..కొడాలి నాని ఆధ్వర్యంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ప్ర‌తీ ఒక్క‌రిని ప‌లుక‌రిస్తూ, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాల‌ను అన్వేషిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. దీంతో వైఎస్ జ‌గ‌న్‌కు ప్రజ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు …

Read More »

టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తను వేటకొడవళ్లతో దారుణ హత్య

ఏపీలో మరోసారి అధికార పార్టి నేతలు దారుణ హత్యకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేతలు వైసీపీ నాయకులు అంటేన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయి కందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు. ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా …

Read More »

వాట్సాప్‌ లో మరో అదిరిపోయో ఫీచర్‌..!

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే పలు ఫీచర్లను పరిచయం చేయగా.. తాజాగా మరో ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ఫీచర్ ఎంటో తెలుసా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్‌ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat