గోల్డ్‌కోస్ట్ జరుగుతున్నకామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు తొలి స్వర్ణం వచ్చింది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాబాయ్ చాను కామన్వెల్త్ గేమ్స్‌లోనూ తన సత్తా చాటింది. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు వచ్చిన తొలి పసిడి ఇదే. ఈ కామన్వెల్త్ పోటీల్లో ఇప్పటి వరకు …
Read More »టీడీపీ అవినీతికి మచ్చుతునకగా టాప్ టెన్ ఆధారాలు మీకోసం ..!
తెలుగు తమ్ముళ్ల వలనో..అ పార్టీ ఎమ్మెల్యేల వలనో లేదా స్థానిక కార్యకర్తల దగ్గరనుండి బడా బడా నాయకుల వరకు చేసే అవీనితి వలన కావచ్చు లేదా ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు టైం అసలు కలిసి రావడం లేదు …రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తోలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి ..అమయాకపు …
Read More »వైఎస్ జగన్ 129వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజా సమస్యలు వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో జగన్ తో పాటు వేలదిమంది ప్రజలు అడుగులో అడుగు వేస్తు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు గురువారం(129వ రోజు) పాదయాత్రను జిల్లాలోని వేజెండ్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి వడ్లమూడి చేరుకుని …
Read More »కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమైన తొలి రోజే భారత్ ఖాతాలో పతకం..!
గోల్డ్ కోస్ట్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో పోటీలు ప్రారంభమైన తొలి రోజే భారత్ తన ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత్‌కు కచ్చితంగా పతకాలు సాధిస్తుందని ముందుగానే ఊహించారు. అనుకున్నట్లుగానే పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురురాజా మాట్లాడుతూ..‘ఈ పతకం నాకు …
Read More »2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో ఢిల్లీలో చెప్పిన ఎంపీ
దేశ రాజదానిలో గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. కాని పార్లమెంట్‌లో చంద్రబాబు తీరు మాత్రం బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునేవారిలా ఉందన్నారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు యూ టర్న్ రోడ్డు కనిపిస్తే చాలు తనకు చంద్రబాబు గుర్తుకు వస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముకునే వారు బతిమలాడుకున్నట్టు చంద్రబాబు పార్లమెంట్ హాల్‌లో ప్రవర్తించారన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి …
Read More »“అనంతపురంలో “టీడీపీ నేతతో సహా 200మంది వైసీపీలోకి ..? టీడీపీ పతనం మొదలు..!
ఏపీలో అదికార పార్టీ టీడీపీ నుండి ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి వలసలు మొదలైయినాయి. తెలుగుదేశం పార్టీపై అంతకు అంత తీవ్రమైన వ్యతిరేకత రావడంతో నాయకులు, రైతులు, యువకులు ఇలా ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు అమలు చెయలేని 600 హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. 4 సంవత్సారాలుగా 600 హామిల్లో ఒక్కటి అంటే ఒక్కటి …
Read More »ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తి కర్నూలులో వ్యభిచార గృహాలు..!
ఏపీలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఎక్కడ చూసిన నేరాలు వీపరితంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ నగర శివారులోని సంతోష్‌నగర్ టీజీవీ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును షీటీమ్స్ రట్టు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం షీ–టీమ్స్ ఎస్‌ఐ విజయలక్ష్మి నేతృత్వంలో సభ్యులు దాడులు జరిపారు. నిర్వాహకులు రాజగోపాల్ అలియాస్ గోపాల్, సైదా అలియాస్ రజిత, లక్ష్మీ, ఓ విటుడిని అరెస్టు చేసి …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో గుంటూరు నడిబొడ్డున వైసీపీలో చేరిన..మరో ఇద్దరు నేతలు
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవతంగా కొనసాగుతుంది. పాదయాత్ర జరిగే దారులన్ని ప్రభజనంలా మారాయి. దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారు. కడప గడ్డపై గత ఎడాది నవంబర్ 6న పడిన తొలి అడుగు తెలుగుదేశం అవినీతి, అక్రమాలను నిలదీస్తూ రతనాల నేల రాయలసీమను దాటి సింహపురిలో సింహనాదమై గర్జించింది. ప్రత్యేక హోదా నినాదాన్ని దేశానికి …
Read More »కొన్ని వేల మంది ముందు…ఈ మహిళ మాటలకు కంటతడి పెట్టిన వైఎస్ జగన్
ఏపీలో ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 127వ రోజు గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో మంగళవారం సాగింది. దారి పొడవునా ప్రజలు ఏరులై కదిలారు. గుంటూరు నగరంలో జననేత పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. గత నాలుగేళ్లుగా కష్టాలకొలిమిలో రగిలిన ఆరని కన్నీటిని ఆత్మీయతతో తుడిచేస్తూ రానున్నది ప్రజాపాలననే కొండంత భరోసా ఇస్తు ముందుకు సాగుతున్నాడు. పసిపాపల చిరుమోముల్లో..అవ్వతాతల బోసినవ్వుల్లో, ఆడపడుచులఅనురాగంలో, పేదోడి ఆకలి మెతుకుల్లో, …
Read More »భార్యకు ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే..
భార్యకు ఇష్టం లేకున్నా శృంగారంలో పాల్గొంటే తప్పులేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది. భార్య సమ్మతి లేకుండా లైంగికచర్యలో పాల్గొనడం అత్యాచారం చేయడం కిందకు రాదంటూ సంచలన తీర్పునిచ్చింది. అదేసమయంలో 18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్థివాలా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే …
Read More »