Home / siva (page 329)

siva

ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా ఏపీ మొత్తం వాయపక్షలతో సహా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు …

Read More »

మద్యం మత్తులో అమ్మాయి చేసిన హల్ చల్ అంత ఇంత కాదు..వీడియో

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న అమ్మాయిలు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. తాజాగా వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి …

Read More »

వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో విజయమ్మ.!

ఆంధ్రప్రదేశ్ లోని 5కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీ లో వైసీపీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. హోదా కోసం వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించగా.. ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావం తెలిపిన …

Read More »

తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పసిపిల్లలను దారుణం..!

ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్‌, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్‌ మండలం జాలిగామకి చెందిన సురేందర్‌ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్‌ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం …

Read More »

గర్భవతిగా ఉన్న సమయంలో అనసూయకు అక్రమ సంబంధం అంటగట్టారు

తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. అలాగే, బుల్లితెరపై తన అందచందాలను ఆరబోస్తూ యువతీయువకుల మనసులను కొల్లగొట్టిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం “రంగస్థలం”లో యాంకర్ అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ ను అంత తొందరగా మర్చిపోలేము. అనసూయ ‘రంగస్థలం’ సినిమా విజయోత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. …

Read More »

వచ్చెే ఎన్నికల్లో టీడీపీ నుండి ఆళ్లగడ్డలో అక్కకు నో టిక్కెట్..తమ్ముడికి నో టిక్కెట్

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీ అయిన టీడీపీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ …

Read More »

వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో..దీక్షలు

ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్‌ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన బస వద్ద శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలసి ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు దిగిన …

Read More »

శ్రీరెడ్డి ఒక్కసారిగా టాప్ లెస్ తీయగానే అక్కడున్నవాళ్లంతా షాక్ ..!

టాలీవుడ్ లోఅవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.మీరు ఇప్పటికీ స్పందించకపోతే, పబ్లిక్ లో నగ్నంగా నిలబడి నిరసన అన్నట్టుగానే ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనకు దిగింది. ‘మా’ సభ్యత్వంతో పాటు తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వాలని చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా …

Read More »

తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు..? వైసీపీ ఎమ్మెల్యే

2019 జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌​యాదవ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదిక‌గా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని …

Read More »

చంద్రబాబుపై కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడిలిస్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని ..పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat