ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్‌పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్‌గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్ నంబర్ 10 బస్సును పెనమలూరు హైస్కూల్ సెంటర్ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్‌కు …
Read More »కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!
గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …
Read More »తాడిపత్రి వైసీపీ నేత ఇంట్లో కాల్పుల కలకలం..!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేత ఇంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీ నేత రమేష్ రెడ్డి ఇంట్లోకి దుండగుడు చొరబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం రమేష్ లైసెన్స్ తుపాకీతో అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దుండగుడి కాలుకు గాయమైంది. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మాట్లాడిన రమేష్ రెడ్డి తనపై కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 135వ రోజు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. అశేశ జన ప్రభజనం మద్య వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. కగా నేడు ప్రజాసంకల్పయాత్ర 135వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం ఉండవల్లి శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు …
Read More »అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి
అల్జీరియాలో సైనిక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ఇలిషిన్ – 76 విమానం ఉత్తర అల్జీరియాలోని బుఫారిక్ సైనిక స్థావరం నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానాశ్రయానికి సమీపంలో ఒక పొలంలో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. . అల్జీర్స్ సమీపంలోని బౌఫారిక్ విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోగా 257 మంది చనిపోయారని స్థానిక టీవీ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. విమానం …
Read More »‘పటాస్’ కామెడీ షో ఆర్టిస్టు..డబ్బు కోసం గబ్బు బుద్ది..!
ఈటీవిలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో ‘పటాస్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ ఆర్టిస్ట్ విలాసవంతమైన జీవితం కోసం అతను దొంగగా మారినట్టు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. బరి నాగరాజు అలియాస్ నరేందర్ ఇందిరానగర్‌లో నివసిస్తూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. ఇటీవలే ఇతను పటాస్ కామెడీ షోలో అవకాశం దక్కించుకుని పాపులర్ అయ్యాడు. అప్పటినుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదే …
Read More »శ్రీరెడ్డి లీక్స్ లో శివాజి రాజా పాత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంలో మొన్న గాయత్రీ గుప్తా, నేడు శ్రీ రెడ్డి, మధవి లత. ఇలా పలువురు అప్ కమింగ్ హీరోయిన్ లు అవకాశాల కోసం తమకు ఎదురైన చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పలు చానెల్స్ లో తన బాధను చెప్పుకున్న శ్రీ రెడ్డి మొన్న ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు …
Read More »ఆడ పిల్లలన్నా..బతకనిద్దామన్నా పాపం.. దిల్ రాజుపై సంచలనమైన పోస్ట్.. శ్రీరెడ్డి
‘సినిమా ఇండస్ట్రీలో తెలుగు మహిళల పట్ల జరుగుతున్నా అన్యాయం , అవమానాలు , వ్యభిచారంలు , చాల బాధాకరం, తెలుగు సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన తెలుగు రాష్ట్రాలు, అలాంటిది. ఈ సినిమా పెద్దలు ఆధిపత్యంతో ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు, సభ్య సమాజంలో తెలుగు మహిళలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు వారి పిల్లలకు డబ్బు కావాలి సుఖము కావాలి స్త్రీల తో …
Read More »హైదరాబాద్ లో కామంతో కళ్లు మూసుకుపోయి యాచకురాలిపై
కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే ఏమిటో నిరూపించాడో ఓ వ్యక్తి. అత్యంత దారుణంగా యాచకురాలిపై కర్కశంగా వ్యవహరించాడు. అత్యాచారం చేయడంతోపాటు..హత్య చేసి పారిపోయాడు. హైదరాబాద్ బాలానగర్‌లో సోమవారం రాత్రి ఘటన జరిగింది. సీఐ బి.కిషన్‌కుమార్ చెప్పిన వివారాలు ప్రకారం..సంగారెడ్డి జిల్లా ఆంథోల్‌కు చెందిన దుర్గమ్మ ముగ్గురు కుమార్తెలు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ పొట్టుపోసుకుంటున్నారు. సూరారం ప్రాంతంలో యాచించే మూడో కుమార్తె (40) సోమవారం రాత్రి కల్లుతాగి గుడెన్‌మెట్ …
Read More »వైసీపీలోకి కోవెలకుంట్ల మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణ రెడ్డి ..!
చల్లా రామకృష్ణారెడ్డి పేరు గుర్తుందా? ఎక్కడో విన్నట్లుందా? దాదాపు పాతికేళ్ల క్రితం ఆయనో సంచలనం. అది కూడా మామూలుగా కాదు. ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా వాళ్లు సైతం వణికిపోయేవారు. అప్పుడెప్పుడో సన్ నెట్ వర్క్ వారి తేజ న్యూస్ లో చల్లారామకృష్ణా రెడ్డిని ఇప్పటికి టీవీ 9 చీఫ్ రవిప్రకాష్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయటం.. సంచలనం సృష్టించింది. ఒకప్పుడు కర్నూలు జిల్లాలోని కోవేల కుంట్ల నియోజకవర్గ పరిధిలో కోవెలకుంట్ల …
Read More »