Home / siva (page 318)

siva

యంగ్ టైగర్ యన్.టీ.ఆర్ జబర్దస్త్ మహేష్ తో ఏం మాట్లాడాడో తెలుసా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన మహేష్ 1వ తేది (మంగళవారం) …

Read More »

వ్యక్తిపై పంజా విసిరిన సింహం..వీడియో సోషల్‌మీడియాలో హల్ చల్

అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్‌ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి …

Read More »

చెన్నంపల్లి కోటలో పెద్ద గుండు కింద..!

చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. గత ఎడాది డిసెంబర్ నెల నుండి కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు.కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది.సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద …

Read More »

వైఎస్‌ జగన్‌ 151వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

గత నాలుగు సంవత్సరాలనుండి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం..వారి సమస్యలను తీర్చడం కోసం నిరంతరం వారికి భరోసాన్నిస్తు ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన …

Read More »

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాపై కూడా లైంగిక వేధింపుల‌ు జరిగాయి..రెజీనా సంచలన వాఖ్యలు

సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తేల్చి చెప్పింది హీరోయిన్ రెజీనా..కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక …

Read More »

సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన సినీ నిర్మాత‌ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో..!

రాజ‌కీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజ‌కీయాల‌కు త‌గ‌మా అంటూ.. నిర్మాత‌లు సైతం రాజ‌కీయ అరంగేట్రం చ‌రిత్ర తెలుగు నేల‌పై ఉంది. న‌ట‌నా రంగానికి రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా అనుబంధం సంబంధ‌మే ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీదత్ విజ‌యవాడ ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. బాగానే ఖ‌ర్చు చేసినా.. అప్ప‌టి వైఎస్ దెబ్బ‌కి అశ్వినీకి డిపాజిట్లు కూడాద‌క్క‌లేద‌ని అంటారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంపర‌లోనే …

Read More »

తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేసిన టీడీపీ నాయకులు..!

తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్‌ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి మాట్లాడిన..వైసీపీలోకి వసంత కృష్ణప్రసాద్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్‌ వైసీపీ లో చేరబోతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్‌ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చినా, …

Read More »

ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat