Home / siva (page 312)

siva

వైఎస్ జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్లు పూర్తి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్‌ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. …

Read More »

అనంతలో సైకిల్‌ పంక్చర్…వీధి..వీధికి తిరుగుతున్నఫ్యాను గాలి..!

ఏపీలోఫ్యాను గాలికి సైకిల్‌ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్‌బాషా ఆధ్వర్యంలో …

Read More »

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చాక్లెట్లు పంచిన‌..టీడీపీ ఎమ్మెల్యే..అప్రమత్తమైన పోలీసులు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేప‌ట్టిన‌ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు పంచారు… అదేంటి జగన్ పాదయాత్రలో టీడీపీ ఎమ్మెల్యే చాక్లెట్లు ఎందుకు పంచారు? సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలో చేరతారా? అనే సందేహం వెంటనే రావొచ్చు… కానీ, జగన్ పాదయాత్ర ట్రాఫిక్‌లో చిక్కుకున్న టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సాధారణ ప్రజలకు చాక్లెట్లు పంచారు…   వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ పాదయాత్ర ర్యాలీలో దెందులూరు ఎమ్మెల్యే …

Read More »

తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపి… ప్రియుడితో ఓ యువతి

ప్రేమ పెళ్లికి ఇంట్లో వారు ఓప్పుకోక‌పోతే సాద‌ర‌ణంగా ..ఫ్యామీలి కి చేప్ప‌కుండ..స్నెహితుల స‌హ‌యంంతో..లేదా తెలిసిన వారి స‌హ‌యంతో లేచిపోయి ఏ గుడిలోనో..రిజిస్ట‌ర్ ఆఫీస్ లో చేసుకుంటువుటారు. ఇలా జ‌రిగిన ప్రేమ పెళ్లీల‌ను మ‌నం ఏన్నో చూశాం. కాని పెళ్లి అంగీకరించని తల్లిదండ్రులకు భోజనంలో మత్తుమందు కలిపిన ఓ యువతి ప్రియుడితో పరారైంది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా ముక్కురుంబై గ్రామానికి చెందిన పిచ్చాండి, అంబిక దంపతులకు ఇద్దరు కుమార్తెలు. …

Read More »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …

Read More »

బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి ప్ర‌స్తుత బీజేపి ఎమ్మెల్సీ..!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 2000 కీలో మీట‌ర్లు చేరుకుంది. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎప్ప‌టిక‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌పై ప్ర‌జాదార‌ణ పెర‌గ‌డం, టీడీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త రావ‌డం, మ‌రోవైపు ప‌లు టీవీ ఛాన‌ళ్లు, …

Read More »

ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చ‌రిక‌

క‌ర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండ‌లంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ స్టేజి మీద వ‌చ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …

Read More »

పశ్చిమలోకి అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్..భారీగా జ‌నం

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్ దాటనున్నారు. …

Read More »

శిఖ‌ర్ ధావన్ క్యాచ్ ఔట్..విలియమ్‌సన్ క్యాచ్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీపక్ చాహర్ వేసిన 4వ ఓవర్ 3వ బంతికి హేల్స(2) …

Read More »

ఘోర ప్ర‌మాదం..లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 7 మంది అక్కడికక్కడే మృతి..బమరో 12మంది తీవ్రంగా

ఈ మ‌ద్య దేశ వ్యాప్తంగా బ‌స్సు ప్ర‌మాదాలు పెరుగుతున్నాయి. గత నెలలో హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల నుంచి బయల్దేరిన బస్సు లోయలో పడిన ఘటనలో 27మంది విద్యార్థులు సహా 30మంది మృతి చెందగా, 35మంది తీవ్రంగా గాయపడ్డ సంగ‌తి తెల‌సిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో దాదాపు పదేళ్లలోపు చిన్నారులే. తాజాగా అదే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సిర్మార్‌ జిల్లా సనోరా వద్ద ప్రయాణికులతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat