Home / siva (page 311)

siva

వీరిద్దరూ ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసా..!

గత కొన్ని రోజులనుండి ఒక పెళ్లి పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫొటోలు వాట్సాప్‌లో చక్కర్లు కొట్టడంతో పాటు పత్రికల్లో రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప తాలూకా చాణికనూరు గ్రామానికి చెందిన మూకమ్మ, హనుమంతప్ప కుమార్తె అయ్యమ్మ(28), కౌతాళం మండ లం ఉప్పరహాలు గ్రామానికి చెందిన బాలుడు (16) సెంట్రింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరూ అనంతపురంలో ఓ చోట పనిలో …

Read More »

కర్ణాటక ఫలితాల తరువాత ఎక్కడ కనబడని రాహుల్ గాంధీ..అజ్ఞాతంలోకి

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతంది. అది ఏమీటంటే కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై. అయితే బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కాని కర్ణాటకలో …

Read More »

పదో తరగతి ఫెయిల్‌ అబ్బాయి తల్లిదండ్రులు టపాసులు పేల్చి..మేళతాళాలతో ఊరేగింపు

పదో తరగతిలో ఫెయిల్‌ అబ్బాయికాని అమ్మాయిని కాని సాదరణంగా అందరి ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్‌ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా …

Read More »

గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత..పోలీస్‌ స్టేషన్‌పై దాడి..వాహనాలకు నిప్పు..!

మైనర్‌ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. పాతగుంటూరు బాలాజీనగర్‌లోని ఓ ప్రాంతంలో ఉండే ఈ బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు (20) మంగళవారం ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆ …

Read More »

బిగ్ బ్రేకింగ్: బీజేపీ కి పురందరేశ్వరి రాజీనామా..? వైసీపీలోకి నిజమా..?

దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామావు కుమార్తె మాజీ కేంద్రమంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రరాష్ట్రాన్ని విభజించడం తో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన స్గతి తెలిసిందే. అయితే అటు కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీపై..ఇలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకతో రావడంతో.. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారే …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా ఓడిపోతారని.. బీజేపీ నేత సంచలన వాఖ్యలు

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ సీఏం చంద్రబాబు నాయుడు కచ్చితంగా ఓడిపోతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆయన మీడియాతో ఆనందం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడుతుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీలో నిజాయితీ, అభివృద్ధి ఉంది కాబట్టే అన్ని రాష్ట్రల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నాయని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని చంద్రబాబు ప్రయత్నించాడని, అయినప్పటికీ కర్ణాటకలో బీజేపీ గెలిచిందని, చంద్రబాబు …

Read More »

బీజేపీకి గెలుపుతో నలుగురు టీడీపీ మంత్రుల గుండెళ్లో రైళ్లు..ఎందుకో తెలిస్తే షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారు. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసిన హాట్ టాపిక్. ఎందుకంటే కర్ణాటక లో కాంగ్రెస్ సీఎం సిద్ద రామయ్యకు పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదు కానీ ఎప్పుడైతే …

Read More »

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …

Read More »

ఆస్కార్‌, పద్మభూషణ్‌లు, పద్మశ్రీలు, అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబుని చూడలేదేమో…చూసి ఉంటే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రతో బాగంగా ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఈరోజుకి క్లైమాక్స్‌కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 …

Read More »

పశ్చిమలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ అడుగు పడిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. చంద్రబాబుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat