Home / siva (page 308)

siva

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు శుభవార్త..!

ఏపీలోని డిగ్రీకళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చదువుతోపాటే విద్యార్థులకు ఉపాధినిచ్చే కోర్సులపై శిక్షణనిచ్చి.. అనంతరం ఉద్యోగాలు కల్పించాలని ఏపీ కళాశాల విద్యాశాఖ, ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) నిర్ణయించాయి. ఉపాధి శిక్షణకు సంబంధించి సెంచూరియన్ వర్సిటీతో ఒప్పందం కూడా ఇప్పటికే పూర్తయింది. జూన్ నుంచి మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికచేసిన 30 కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా కళాశాలలను ‘కమ్యూనిటీ కళాశాలలు’గా …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్… వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే

క‌ర్నూలు జిల్లా బ‌న‌గానప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల తీరు! ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో పాటు వ‌ర్గ పోరు కూడా పెరిగిపోయింది. దీంతో పార్టీని ప‌ట్టించు కు నేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయాలు పార్టీకి చేటు తెచ్చేలాగా క‌నిపిస్తున్నాయి. ఈ నెల ఆఖ‌రులో టీడీపీ పండుగ మ‌హానాడు జ‌ర‌గ‌నుంది. …

Read More »

పత్తికొండలో టీడీపీ… ఓటుకి కోటి ఇచ్చిన.. వైసీపీకే మా ఓటు..ప్రజలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేశారని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడులో వైసీపీ నేత దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి వర్ధంతి నిర్వహించారు. నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని …

Read More »

చెరుకులపాడు నారాయణరెడ్డి వర్థంతిలో…వైసీపీ ఎమ్మెల్యే అనిల్ మాటలు..కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి తూటాలు

ప్రజల్లో ఉన్న ఆదరణ చేసి ఓర్వలేక.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రాబోవు ఎన్నికల్లో తన కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఓటమి తప్పదని భావించే కుమారుడి ద్వారా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ మాజీ ఇంచార్ఝ్ చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి అని ,అలాగే స్నేహశీలి, …

Read More »

మద్యం మత్తులో జై లవకుశ సినిమా దర్శకుడు కారుతో ఢీ..పరారు

టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తుండగా తమ కారును దర్శకుడు బాబీ(కే.ఎస్‌. రవీంద్ర) ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిందని అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్‌సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్‌ 08 ఈజే 1786)లో అయ్యప్ప …

Read More »

కళాశాల టాయిలెట్‌లలో సీసీ కెమెరాలు..వెనుకభాగం మాత్రమే రికార్డు

ఓ కళాశాల యాజమాన్యం చూపించిన అత్యుత్సాహం వల్ల జరిగిన సంఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… అలీగఢ్‌లోని ధర్మసమాజ్ డిగ్రీ కళాశాలలో ఈ సీసీ కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సీసీ కెమెరాలను తొలగించకపోతే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. అసలేజరిగిందంటే… స్టూడెంట్స్ పరీక్ష సమయంలో మూత్రశాలకు వెళ్లి చిట్టిలు తీసుకొచ్చి చూచిరాతలకు పాల్పడుతుంటారనే కారణంతో ధరమ్ సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హేమ ప్రకాష్‌కు ఈ వినూత్న ఐడియా వచ్చింది. …

Read More »

ప్రముఖ రచయిత్రి సులోచనారాణి కన్నుమూత..!

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో జన్మించారు. కుటుంబ కథనాలు రాయడంలో ఆమె తనకు తానే సాటి అని నిరూపించుకుని తెలుగునాట సుప్రసిద్ధ రచయిత్రిగా ఖ్యాతి గడించారు. ‘నవలా దేశపు రాణి’గానూ ఆమె ప్రసిద్ధి చెందారు. ఆమె రాసిన అనేక నవలలు.. …

Read More »

 ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు కాదు ఒంట్లో ఊపిరివున్నంతవరకు వైఎస్ జగన్ తో అనంత సోదరులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతి , అక్రమాలు, అరాచకాలకు నిలయంగా మార్చి సర్వనాశనం చేశాడని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని బొమ్మనహాళ్‌ మండలం ఎల్‌బీ నగర్‌కు చెందిన ముల్లంగి సోదరులు నారాయణస్వామి, భాస్కర్‌ నాయుడు, లింగదహాళ్‌ సర్పంచ్‌ లింగప్పలు వైసీపీకి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ …

Read More »

భరత్ అనే నేను హీరోయిన్ హాట్ వీడియో రచ్చ రచ్చ..!

సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియరా అద్వాని తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుందని చెప్పొచ్చు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను కియరాకు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మహేష్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ రేంజ్ క్రేజ్ సంపాదించిన అమ్మడు నెట్ …

Read More »

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మా దరువు.కామ్ నుండి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కు పుట్టినరోజు శుభకాంక్షలు. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ సీనిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తారక్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదల చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat