ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో ఏంత తీవ్ర వ్యతిరేకత ఉందో ఈ యువకుడు చేసిన పని నిదర్శనం. రాష్ట్రం మొత్తం యువకుల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ చంద్రబాబుపై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ …
Read More »టీడీపీకి షాక్..మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా ఉమ..ఇక కటకటాల వెనక్కే
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన …
Read More »ఒక టీడీపీ మంత్రి…మరో టీడీపీ మంత్రికి సవాల్..!
ఏపీలో టీడీపీ నేతలు మధ్య సఖ్యత లేదు అనడానికి కారణం ఈ వార్తనే . విశాఖపట్నం జిల్లాలో ఇంతకముందు ఎన్నో సార్లు వీరి్దరి మధ్య స్నేహ భావం లేదని మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తాను జిల్లా నుంచి బయటకు పంపించిన పశు సంవర్ధకశాఖ జేడీ …
Read More »అతి త్వరలో వైసీపీలోకి టాలీవుడ్ నటులు, నటీమణులు వీరే..!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ,జనసేన,వైసీపీ ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార హాడవీడి మొదలుపెట్టాయి. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఖచ్చితంగా గెలవదు అని ఇప్పటికే ఏన్నో రాష్ట్ర, జాతీయ ప్రముఖ సర్వేలు బట్టబయలు చేశాయి. అందుకు కారణాలు కూడ ఉన్నాయి. 2014 ఎన్నికల వరువాత అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత …
Read More »వైఎస్ జగన్ గురించి నటుడు పృథ్వీ సంచలన వాఖ్యలు..సోషల్ మీడియా షేక్
ఏపీలో 2014 ఎన్నికల్లో అమలుకాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటి వరకు అంటే అధికారంలోకి వచ్చిన గత 4 సంవత్సరాలనుండి ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. నేరాలు, మహిళలపై దాడులు, అక్రమాలు, దోపిడిలు, హత్యలు ఇలా ఏన్నో నేరాలు జరగడంలో ప్రముఖ పాత్ర టీడీపీ నేతలది. అందుకే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన …
Read More »ఏపీలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు…చంద్రబాబు ఓపెన్ చాలెంజ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ …
Read More »వైఎస్ జగన్ 176 వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆయనతో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను,బాధలను జగన్ తో చెప్పుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 176వరోజు పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు శివారు (నైట్ క్యాంప్) నుంచి వైఎస్ జగన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. కొప్పర్రు నుంచి లిఖితపూడి, సరిపల్లి మీదగా పాదయాత్ర కొనసాగనుంది. …
Read More »వైఎస్ జగన్ కు అస్వస్థత..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత 176 రోజులుగా అలుపనేది లేకుండా నిరంతరం ప్రజా సమస్యలను ప్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజవంతంగా కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్ కు ఉదయం నుంచీ జలుబు, జ్వరం, తలనొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగించారు. మంగళవారం పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన …
Read More »మరిదితో రొమాన్స్ సంగీత…లేచే సమయంలో మా అమ్మగారు
కృష్ణవంశి తీసిన చిత్రాల్లో బెస్ట్ చిత్రంగా నిలిచిన సినిమా‘ఖడ్గం’.ఈ చిత్రంలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ నటన అద్భుతం. వీరితోపాటు నటి సంగీత నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నడుస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటీమణీ తాజాగా ఓ వివాదాస్పద చిత్రంపై స్పందించారు.తాను ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో ‘ఉయుర్’ అనే తమిళ …
Read More »ఏ మాత్రం గ్యాప్ లేకుండా…రోజుకో బికినీతో హల్ చల్
దిశా పటానీ.. ఏ మాత్రం గ్యాప్‌నివ్వడం లేదు అసలు. రోజుకో బికినీ పిక్‌తో తన ఇన్‌స్టాగ్రమ్ ఫాలోయర్లకు హాయ్ చెబుతోంది ఈ భామ. ప్రస్తుతం బాలీవుడ్‌లో యమ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు దిశా. తక్కువ సినిమాలతోనే స్టార్ అయిపోయింది. చేతి నిండా అవకాశాలు, కోట్ల రూపాయల పారితోషకం..ఇదీ దిశా పటానీ రేంజ్ ఇప్పుడు. మరోవైపు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఎలా అయ్యిందో, ఇదే సమయంలో …
Read More »