ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ప్రజాధరణ లేకుండా చేస్తోన్న కార్యక్రమం నవనిర్మాణ దీక్షలు.. అయితే అందరూ అనుకొంటున్నట్లు ఈ నవనిర్మాణదీక్షలు 2,లేదా 3 రోజులుకాదు , మొత్తం 10 రోజులు. అయితే దీనికి పెడుతున్న మొత్తం ఖర్చు మొత్తం అక్షరాలా 130 కోట్లు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా నిన్న ఒక్కరోజుకే 13 కోట్ల 10 లక్షలు. ఈ 10 రోజులు …
Read More »పెళ్లికి జరగలేదు కాని.. అది జరిగిన మాట నిజమే..!
‘కొత్తబంగారు లోకం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’, ‘రైడ్’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల శ్వేత జీవితం ఒడుదొడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇప్పుడు శ్వేత ఓ ఇంటివారు కాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా …
Read More »ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి
ఏపీలో వైసీపీ బలం రోజు రోజుకు అంతకు అంత పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. గడిచిన 4 ఏళ్లుగా టీడీపీ పాలనపై ప్రజల్లో వీపరీతంగా వ్యతిరేకత రావడంతో వైసీపీ వైపు గాలీ మళ్లింది. సామన్య ప్రజలకే కాదు ..టీడీపీ ,బీజేపి, కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు, ఏంపీ,ఎమ్మెల్సీలకు ఇలా ప్రతి ఒక్కరు వైసీపీ వైపు చూస్తున్నారు..మరి కొందరు ఆల్ రెడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి …
Read More »మరో సంచలనమైన జాతీయ సర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇతర పార్టీలు 5
ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …
Read More »తిరుపతిలో ‘నిపా’ వైరస్ కలకలం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిఫా వైరస్ కలకలం సృష్టించింది. కేరళ రాష్ట్రం నుంచి తిరుపతికి వచ్చిన ఓ మహిళా వైద్యురాలికి ఈ వైరస్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ లు …
Read More »వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ ఆదివారం ఉదయం జగన్నాధపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు, వెలగలేరు క్రాస్, సత్యవరం క్రాస్, నెగ్గిపూడి చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు అనంతంర పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన.. అనంతపురం నేతలు
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా అనంతపురం కు చెందిన మాజీ కార్పొరేటర్, ఏపీ నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గురు శేఖర్‌బాబు వైసీపీలో శనివారం చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ పార్టీ కండువా …
Read More »జగన్ కి నాకు ఏ జన్మబంధమో..ఎనాటి అనుబంధమో.. పూర్వజన్మ బంధమో..రమా ప్రభ
పాత తరం సినిమాల్లో కామెడీ నటిమణుల్లో రమా ప్రభ ఒకరు. పాత తరం నటీనటులతోనే కాదు .. నేటి తరం నటీనటులతోను కలిసి రమాప్రభ చాలా సినిమాల్లో నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మాజీ ముఖ్యమంత్రి జయలలితకు గురించి ఎన్నో విషయాలు చర్చించారు. ముఖ్యంగా తన స్నేహితులు, బంధువుల గురించి ఎంతో శ్రద్ద వహించే వారు. జయలలితకు .. నాకు …
Read More »ఏపీలో భారీ వర్షం..పిడుగులు పడే అవకాశం..!
గడిచిన 3 నెలలనుండి బయటకు రావలంటే బయపడే వారు ప్రజలు . ఎందుకంటే బగ బగమని మండిపోయోవాడు భానుడు. అసలు ఇది ఎడారిన అనే విధంగా ఉన్న ఎండలు కాచేవి. అంతల ఉన్న ఒక్కసారిగా కనబడలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరులో …
Read More »ఖచ్చితంగా బుద్ధి చెబుతారని వైఎస్ జగన్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ఏపే ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.’అని …
Read More »