ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటనలో మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చంద్రబాబు జిల్లా పర్యటనలో మంత్రి అఖిల అడ్రస్ లేదు. ముఖ్యమంత్రి పర్యటనకే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్యటనను బహిష్కరించినట్లే అనుకోవాలి.ఇపుడా వ్యవహారంపైనే జిల్లా టిడిపి నేతల మధ్య చర్చలు జరుగుతోంది. అఖిలప్రియ ప్రవర్తనకు కారణమేంటి ? 2014 ఎన్నికల సందర్భంగా తల్లి శోభా నాగిరెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే …
Read More »వైఎస్ జగన్ కు ఘన స్వాగతం..కట్టుబొట్టులో అభిమానం
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో అడుగిడిన జగన్ కి అయితంపూడిలో పెద్దిరెడ్డిపాలెం, కంతేరు, గోటేరు, ఇరగవరం గ్రామాల మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ పార్టీ రంగు చీరలను కట్టుకుని స్వాగతం చెప్పారు. జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..?? మరోపక్క… ఎవరిని కదిపినా.. కన్నీటి గాథలే.. …
Read More »నారా లోకేశ్ ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను..శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న శ్రీరెడ్డి.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..! ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం …
Read More »నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. చంద్రబాబు నాయుడు సంచలన వాఖ్యలు
విశాఖ నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తనను పొగిడారని, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మనం దూరమయ్యాకే ఆయన విమర్శలు సాగిస్తున్నారని చెప్పారు. మొన్న పొగిడి ఇప్పుడు తిట్టడానికి పవన్ కారణం చెప్పాలన్నారు. అంతేకాదు తన చేతికి వాచీ లేదని, ఉంగరం లేదని, …
Read More »కర్నూలు జిల్లాలో అరాచకం.. మహిళ జాకెట్ చింపి చితకబాదిన..టీడీపీ నేతలు
ఏపీలో మరోసారి అత్యంత దారుణంగా మహిళపై టీడీపీ నేతలు దాడి చేశారు. పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన సోమవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత టీడీపీకి చెందిన …
Read More »గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత
ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి..తప్పా తగ్గడం లేదు. కేసులు ఉండవనే ధైర్యంతో ఇలా చేస్తున్నారా..లేక మేము అధికారంలో ఉన్నాము..మేము ఏది చేసిన చెల్లుతుందని అనుకుంటున్నార..ఇలా మహిళలపై దాడులు చేయడానికి అంటున్నారు వైసీపీ నేతలు. ఒక్కటి తరువాత ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కేసులో రాజీకి రావాలంటూ టీడీపీ మహిళా నేత కుటుంబం బెదిరింపులకు దిగుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్, టీడీపీ నేత గుంజ …
Read More »కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …
Read More »వైఎస్ జగన్ 181వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..!
కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …
Read More »ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే
ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …
Read More »