ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ సిటీ బ్యూరో చీఫ్ శ్రీగిరి విజయకుమార్‌రెడ్డి ఘన విజయం సాధిం చారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఎన్నికల్లో 393 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవికి మొత్తం 1,094 ఓట్లు పోల్ కాగా విజయకుమార్ రెడ్డికి 643 ఓట్లు, వై.బాలరామ్‌కు 254, షరీఫ్‌కు 160 ఓట్లు లభించాయి. ప్రధాన కార్యదర్శిగా డి. రాజమౌళిచారి 69 ఓట్ల తేడాతో పీవీ శ్రీనివాస్ రావుపై విజయం సాధించారు. …
Read More »వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర..!
ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది . జగన్ 199వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి ప్రారంభించారు. see also:టీడీపీ సీనియర్ నాయకుడి బాగోతాన్ని బయటపెట్టిన..” టీడీపీ మహిళా సర్పంచ్ “ అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్ చేరుకుని, అక్కడ …
Read More »కనక దుర్గమ్మ సాక్షిగా….గుడిలోని మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది . అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. see also:సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..! …
Read More »టీడీపీ నేత పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేక..సోషల్ మీడియాలో పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య మహిళలకే కాదు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా న్యాయం జరగదని మరోసారి రుజువైంది. టీడీపీ నేతలు ఏం చేసినా, ఎన్ని అరాచకాలకు పాల్పడ్డా.. చట్టాల నుంచి, కేసుల నుంచి తప్పించుకోవచ్చునన్న తీరుగా వ్యవహరిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ తన ఆవేదనను వెల్లగక్కారు. తన భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టీడీపీ యువనేత. ఆయన పెట్టే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నానని మహిళానేత, తెలప్రోలు గ్రామ సర్పంచ్ …
Read More »చంద్రబాబుకి దిమ్మతిరిగే సర్వే.. వైసీపీలో గెలిచి ..టీడీపీలోకి జంప్ అయిన 22 మందిలో 20 మంది ఓటమి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »అమెరికా సెక్స్ రాకేట్ ..సురేఖావాణి…..వీసా రిజక్ట్ !
అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు రీసెంట్ గా మెహ్రిన్ కౌర్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆమెను కొంత సేను …
Read More »నన్ను ఎత్తుకో జగన్ మామయ్య..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తిన ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈపాదయాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత..2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం.అమలు చేయలేని 600 అపద్దపు హామీలు ఇచ్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని..కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నాలుగు సంవత్సరాలు పబ్బం గడిపారని..ఇంకా …
Read More »ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు టీడీపీకి కంచుకోట ఉన్న నియోజకవర్గం ..వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం
ఏపీలోని కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వైసీపీ పార్టీని అన్ని వర్గాలు తమ సొంత పార్టీలా భావించాయి. అందుకే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. టీడీపీ కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయలు పంచినా …
Read More »టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. అధికార మదంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా …
Read More »వైఎస్ జగన్ ఖచ్చితంగా బాగా చూసుకుంటాడని వైసీపీలోకి
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం తప్పదన్న నేపథ్యంలో చాలా మంది నేతలు అటువైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే ఇప్పుడు కొంతమంది వైసీపీ బాట పట్టడానికి రెడీ అవుతుంటే, మాజీలు కొందరు ఇప్పటికే జెండా ఎత్తేశారు. వీరు తెలుగుదేశం పార్టీని వీడేశారు. వైసీపీలో అవకాశం కోసం చూస్తున్నారు. వారిలో అన్నా రాంబాబు కూడా ఒకరు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ఈయన. గత ఎన్నికల్లో తెలుగుదేశం …
Read More »