ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్ రామ్ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో …
Read More »చంద్రబాబుపై ఫైర్ అయిన ..ఏపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధిలో నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం రోజు నగరి మున్సిపాలిటీ 6వ వార్డు సిమెంట్ రోడ్డులో భూమి పూజ కార్యకమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఈ నాలుగు సంవ్సరాలు అంతకుముందు తొమ్మిది సంవ్సరాలు కూడా దళితులకు ఎటువంటి న్యాయం చంద్రబాబు చేయలేదన్నారు. ప్రభుత్వ కేబినెట్ ఉన్న ఒక దళిత మంత్రిని కూడా తీసిపారేశారని విమర్శించారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ …
Read More »అన్న ఉక్కుప్యాక్టరీ వస్తే నీకు సగం..నాకు సగం…సి.ఎమ్. రమేష్ తో లోకేష్ సంప్రదింపులు
కడప ఉక్కు – రాయలసీమ హక్కు అంటూ కడప జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే అధికారంలో టీడీపీ పార్టీ నేతలు కూడ దీక్షలు చేస్తుంటే ఎవరో …
Read More »ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని చెప్పాడంటా
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో …
Read More »వైఎస్సార్ బయోపిక్‌లో..యాంకర్ అనసూయ..కర్నూల్ జిల్లాలో ఆ పాత్ర
యాంకర్ అనసూయ పాపులారిటీ ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ సెక్సీ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తుంటాది. అంతేకాదు ఇటీవలే రంగస్థలం సినిమాతో వెండితెరపై పాపులర్ అయింది. దీంతో ఆమెకు వెండితెరపై వరుస అవకాశాలు వరిస్తున్నాయి. see also:ఇక మేటర్ లేదనుకోవాల్సిందే.. భయ్యా..! తాజాగా మరో అవకాశం అనసూయకు కలిసొచ్చింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత …
Read More »సీన్ రీవర్స్ నాతో తిరిగి…నన్ను ప్రేమించి..మోసం చేసిందంటూ యువతి ఇంటి ముందు ధర్నా
సాధారణంగా ప్రియులు, ప్రేమికులు తమను మోసం చేశారని అమ్మాయిలు, యువతులు ఆందోళనలు చేయడం.. ప్రియుడి ఇంటిముందు బైఠాయించడం ఇప్పటివరకు చూశాం. కానీ ఇక్కడ సీన్ రీవర్స్ అయింది. ఓ యువకుడు తనను ప్రియురాలు మోసం చేసిందని ధర్నాకు దిగాడు. తనను ప్రేమించి, పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన అమ్మాయి.. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు ఇప్పుడు ముఖం చాటేసిందని, ఆమెనే తాను పెళ్లి చేసుకుంటానంటూ …
Read More »వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
వచ్చే ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవి బరిలో నిలువనున్నాసంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిగా శ్రీదేవి ఎంపిక జరిగింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే అభ్యర్థిని ప్రకటించడంతో జిల్లాలో రాజకీయ వేడికి తెర లేచింది. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో బాగంగా పత్తికొండ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. see also:జనసేన శ్రేణులకు మరో షాకింగ్ న్యూస్..! చెరుకులపాడు నారాయణరెడ్డికి ఎంత …
Read More »టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలోకి సీనియర్ నేత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ నేత, ఉండి ఎమ్మెల్యే సర్రాజు ఆయనతో జరిపిన మంతనాలు సఫలీకృతమయ్యాయి. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని… వైసీపీలోకి రావాలంటూ సర్రాజు ఆహ్వానించడంతో… నవీన్ అంగీకరించారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వాస్తవానికి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నారాయణస్వామి రాజకీయ జీవితం గడుపుతున్నారు. see also:మొన్న వైఎస్ జగన్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు మర్యాద తెలియదని అజ్ఞానులు ..రేణూ దేశాయ్ సంచలన వాఖ్యలు
పవన్ అభిమానుల కామెంట్లను తట్టుకోలేక ట్విటర్ నుంచి వెళ్ళిపోయిన నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను పవన్ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ, ఉచిత సలహాలు ఇస్తూ వేధించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణూ దేశాయ్ మరోమారు పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వివాహం నేపథ్యంలో ఆమెను ఉద్దేశిస్తూ పలువురు పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయటంపై ఆమె మండిపడ్డారు. see also:ఆ నటికి …
Read More »