కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్ కలకలానికి బుధవారం తెరపడింది. ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. see …
Read More »ఏపీలో ప్రతి ఆటోడ్రైవర్…వైఎస్ జగన్ కే ఓటు
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అయితే గత నెల 14 వ తేదిన ఓక సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్ జగన్ ను ఆటో డ్రైవర్లు కలిశారు. జగన్ ఆటో యూనిఫారం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. అనంతరం ఏలూరు జరిగిన …
Read More »చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీకి రా…వైసీపీ ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని వైసీపీ పార్టీ విమర్శించింది. అనంత మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ హిందుపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ అద్యక్షుడు శంకర నారాయణ మాట్లాడుతూ టీడీపీ నేతలు తమ పార్టీ చేసిన గర్జన దీక్షపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని,వారు దిక్కుతోచని పరిస్థితిలో అలా మాట్లాడుతున్నారని అన్నారు. see also:ఏపీకి మరో …
Read More »షాక్ న్యూస్ చెప్పిన హీరోయిన్ సోనాలి బింద్రే..!
ప్రముఖ నటి సోనాలి బింద్రే తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ రోజు (బుధవారం) తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకున్నారు. తాను హై గ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు, ప్రస్తుతం చికిత్స కోసం న్యూయార్క్ వెళ్తున్నట్లు తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బుధవారం తన స్నేహితులు, అభిమానులతో ఈ వార్తను పంచుకున్నారు. తను …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇటీవల పండంటి మగ బిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారట. చిట్టి ‘టైగర్’కు భార్గవ్ రామ్ అని పేరు పెట్టినట్లు తారక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తారక్ తన ఇద్దరు కుమారులు, ప్రణతితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్ రామ్’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్ అన్న …
Read More »టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..!
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్ జగన్ చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైయ్యింది అంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు రెండేళ్ల క్రితం ఏపీని కుదిపేసిన అంశం. వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలో చేరడం. ఇందులో కొంతమంది మంత్రి పదవులు కూడా ఇవ్వడం అప్పట్టో ఒక పెద్ద సంచలనం. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ ఇప్పటికి పోరాడుతున్నారు. …
Read More »ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More »ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More »ప్రియురాలిని శృంగారంతో ఇలా కూడ హత్య చేస్తారా.. ప్రియుడు ఏంత పని చేశాడు
ఓ ఇజ్రాయిల్ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్ యాకోవ్(23) అనే ఇజ్రాయిల్ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే …
Read More »అతి త్వరలో చంద్రబాబు అసలు స్వరూపం బయటపెడతాం..కేంద్రమంత్రి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు ప్యాకేజీలు తీసుకుంటూనే మరోవైపు ప్రత్యేక హోదా అంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మంగళవారం మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.12 వేల కోట్ల విలువైన 5 ప్రాజెక్టులు వచ్చాయని రాష్ట్రమే ఒప్పుకుందన్నారు. మే 30న రాష్ట్రం రాసిన లేఖపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇక్కడ దొంగ దీక్షలు చేస్తూనే నిధులు తెచ్చుకుంటున్నారని …
Read More »